R narayanamurthy about His Single life
తెలుగు చిత్రసీమలో ఆర్ నారాయణమూర్తిది ప్రత్యేక శైలి. ఆయన నటనే, సినిమాలు అన్నీ కూడా ప్రత్యేకంగా నిలుస్తుంటాయి. నిర్మాత, దర్శకుడు, హీరోగా ఆర్ నారాయణ మూర్తి కెరీర్‌లో ఎన్నో మరుపురాని చిత్రాలున్నాయి. అయితే ఆర్ నారాయణ మూర్తి తన జీవితాన్ని ఒంటరిగానే ఈదుతున్నాడు. దీనికి వెనుక పెద్ద కథే ఉందట. యుక్త వయస్సులో ఎదురైన ఘటనతో మొత్తానికి ఇలా ఉండిపోవాల్సి వచ్చిందట.
R narayanamurthy about His Single life
కాలేజ్ సమయంలో ఆర్ నారాయణ మూర్తి ఓ ఉద్యమకారుడు. ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ, విశాఖ ఉక్కు ఇలా ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నాడు. అలా కాలేజ్ ఏజ్‌లో ఓ అమ్మాయిపై ఇష్టం ఏర్పడిందట. అదే విషయాన్ని పేరెంట్స్‌కు చెబితే ఒప్పుకోలేదట. కులాలు వేరే అయ్యే సరికి ఇంట్లో వాళ్లు అంగీకరించలేదట. ఇంట్లో వాళ్లను కాదనుకుని పెళ్లి చేసుకోలేక అప్పటి నుంచి అలా ఒంటరిగానే ఉండిపోయాడట.
కానీ జీవితంలో ఓ తోడు అనేది ఉండాలని, తన అనుభవంతో చెబుతున్నానంటూ ఆర్ నారాయణ మూర్తి యువతకు సందేశాన్ని ఇచ్చాడు. పెళ్లి, పిల్లలు, మనవళ్లు ఇలా ఉంటేనే జీవితం సంపూర్ణమవుతుందని, ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరిగితే బాగుంటుందని యువతకు మూర్తన్న మెసెజ్ ఇచ్చాడు. అలా మొత్తానికి మూర్తన్న ఇప్పటికీ సోలోగానే బతుకు బండిని లాగుతున్నాడు.
Rains | తెలుగు రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక హెచ్చరికను జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న…
Allu Family |సినీ నటుడు అల్లు అర్జున్ కుటుంబానికి చెందిన ప్రముఖ నిర్మాణం ‘అల్లు బిజినెస్ పార్క్’ ఇప్పుడు వివాదాస్పదంగా…
kajal aggarwal | ఒకప్పుడు టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన కాజల్ అగర్వాల్ Kajal Aggarwal ప్రస్తుతం…
Betel leaf | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (బీట్ల్ లీవ్స్) ప్రత్యేక స్థానం పొందిన పౌష్టికవంతమైన ఆకులలో ఒకటి. ఇది…
Honey and Garlic | నేటి హైటెక్ జీవనశైలిలో ఆరోగ్యంపై శ్రద్ధ చూపించే వారు పెరుగుతున్నారు. ఈ క్రమంలో మన…
Pomegranate | రక్తం వంటి ఎరుపురంగులో మెరుస్తూ ఆకర్షించే పండు – దానిమ్మ. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.…
Curry Leaves | రోజువారీ వంటల్లో సుగంధాన్ని పెంచే కరివేపాకు ఆకులకి, అసలు మనం ఇచ్చే గౌరవం తక్కువే అనిపించొచ్చు.కానీ…
Oats | వేగవంతమైన జీవన శైలిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అంత సులభం కాదు. అయితే, అల్పాహారంగా ఓట్స్ తినడం ఆరోగ్యవంతమైన…
This website uses cookies.