Coins : తవ్వకాలలో బయటపడ్డ 2వేల సంవత్సరాల క్రితం నాటి 2 కుండలు... తెరిచి చూడగా షాక్...
Coins : 2000 సంవత్సరాల కిందట అన్నీ కూడా నాణేలు ఉండేవి.. ప్రస్తుతం కాగితాల రూపంలో మనం ధనాన్ని చూస్తున్నాం.. కానీ పూర్వం అన్ని నాణేలతోనే నడిచేది.. ఎంత పెద్ద వస్తువు కొనాలన్న.. అంత మనీని మూటలుగా తీసుకెళ్లి కొనుగోలు చేసేవారట. అన్ని నానాలే హవాలాగా నడిచేవి.. అప్పటి ఆచారంలో విశ్లేషించేందుకు పురావస్తు తవ్వకాలు బాగా ఉపయోగపడుతున్నాయి. ఈ నేపథ్యంలో పురావస్తు శాస్త్రవేత్తలు నల్లగొండ జిల్లాలో జరిపిన తవ్వకాలలో 2000 సంవత్సరాల క్రితం నాటి నాణ్యాలు బయటపడ్డాయి.
జిల్లాలో గల తిరుమలగిరి మండలం కనిగిరిలో బౌద్ధుల కాలంలో ఉపయోగించినవిగా.. చెప్పబడుతున్న 3700 సినపు నాణేలను బయటికి తీశారు. 2017లో కనిగిరి గ్రామంలో జరిపిన తవ్వకాల్లో కూడా 2007 నాటి బౌద్ధ అవశేషాలు పురావస్థ శాఖ సేకరించింది. కనిగిరి క్రీస్తుపూర్ మూడవ శతాబ్దం. ఈ మూడవ శతాబ్దం మధ్యకాలంలో బౌద్ధ జ్ఞానానికి సంబంధించిన ముఖ్య ప్రాంతంగా వర్ధిల్లలినట్లు చెప్తున్నారు..అక్కడ కొండపై 16 ఎకరాలు ఇస్తీర్ణంలో బౌద్ధ స్తూపం జగిత్యాలు విహారం లాంటి విస్తరించి ఉన్నాయి. అయితే తెలంగాణలో అన్ని పురావస్తు స్థలాల కంటే అధికంగా ఇక్షాకుల నాటి శిల్పాలు ఇక్కడ బయటపడ్డాయి. ఇలా ఇక్కడ బయటపడ్డ ప్రతి రాతి ముక్క ఒక కళాఖండమే అని తెలుపుతోంది.
దక్షిణ భారతదేశంలో బోధి శత్రువుడి నిలువెత్తు సకో ప్రతిమ కేవలం పనిగిరి తవ్వకాల్లో దొరికిందని పురావస్తు శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు.. 1941లో ఆనాటి నిజాం సర్కారు పనిగిరిలో మొదట తవ్వకాలు జరిపి బౌద్ధ ఆధారాలు కనుగొన్నారు. 2001, 2007లలో తిరిగి 2018, 19 లో ఎక్కడ తవ్వకాలు జరిపారు. మార్చి 31 2024న జరిపిన తవ్వకాలలో ఈ నాణేలు తోరణాలు, శానాలు, వ్యాసాలు, నాణేలు లిఖితపూర్వక స్తంభాలు బయటపడ్డాయి.. ఇవి చూసిన ప్రజలు అందరూ ఆశ్చర్యంలో మునిగితేలుతున్నారు..
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
This website uses cookies.