Today Gold Rates : మహిళలకు ఇవాళ బ్యాడ్ న్యూస్. ఎందుకంటే ఇవాళ బంగారం, వెండి ధరలు పెరిగాయి. ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్లకు ఇవాళ రూ.4975 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.25 పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.49,750 కాగా నిన్నటి ధరతో పోల్చితే రూ.250 పెరిగింది. ఒక గ్రాము బంగారం ధర 24 క్యారెట్లకు రూ.5428 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.28 పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.54,280 కాగా, నిన్నటి ధరతో పోల్చితే రూ.280 పెరిగింది.
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.50,470 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.55060 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,750 కాగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,280 గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,900 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,440 గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,750 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,280 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,800 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,330 గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,750 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,280 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,750 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,280 గా ఉంది.
విశాఖపట్టణం, అమరావతి, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, తిరుపతి, కడప, అనంతపురం, వరంగల్, నిజామాబాద్, ఖమ్మంలో అదే ధర ఉంది.
ఇక.. వెండి ధరలు చూసుకుంటే ఒక గ్రాము వెండి ధర ఇవాళ రూ.67.60 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.1.40 పెరిగింది. 10 గ్రాముల వెండి ధర రూ.676 కాగా నిన్నటి ధరతో పోల్చితే రూ.14 పెరిగింది. కిలో వెండి ధర రూ.67,600 కాగా నిన్నటి ధరతో పోల్చితే రూ.1400 పెరిగింది.
చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కేరళ, కొయంబత్తూరు, మదురై, విజయవాడ, విశాఖపట్టణంలో 10 గ్రాముల వెండి ధర రూ.725 కాగా, కిలో వెండి ధర రూ.72500 గా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్ కతా, పూణె, వడదొరా, అహ్మదాబాద్, జైపూర్, లక్నోలో 10 గ్రాముల వెండి ధర రూ.676 కాగా, కిలో వెండి ధర రూ.67600 గా ఉంది.
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
This website uses cookies.