Categories: ExclusiveNationalNews

Today Gold Rates : మహిళలకు మరోసారి షాకిచ్చిన పసిడి, వెండి ధరలు.. ఎంత పెరిగాయో తెలుసా?

Advertisement
Advertisement

Today Gold Rates : ఈరోజుల్లో బంగారం కొనగలుగుతామా? ఒక్క తులం బంగారం కొనాలంటే వేలకు వేలు పెట్టాల్సిందే. తులం బంగారం కోసం 50 వేలకు పైగా వెచ్చించాల్సిన పరిస్థితి నేడు నెలకొన్నది. అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులు ఒక కారణం అయితే.. బంగారానికి పెరుగుతున్న డిమాండ్ మరో కారణం. బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరుగుతూ వెళ్తున్నాయి. అందుకే.. పేద, మధ్యతరగతి జనాలు బంగారం కొనాలంటేనే జడుసుకుంటున్నారు. రోజురోజుకూ బంగారం, వెండి ధరలు పెరుగుతూ ఉన్నాయి తప్పితే తగ్గడం లేదు. మధ్యలో కొన్ని రోజులు తగ్గినా.. మళ్లీ పెరుగుతూనే ఉన్నాయి. మొన్న బంగారం ధరలు తగ్గగా.. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. నిన్న కూడా బంగారం, వెండి ధరలు పెరిగాయి. ఇవాళ మరోసారి బంగారం, వెండి ధరలు షాకిచ్చాయి.

Advertisement

Advertisement

ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్లకు ఇవాళ రూ.4775 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.20 పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్లకు రూ.47750 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.200 పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ఒక గ్రాము ధర రూ.5210 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.23 పెరిగింది. అలాగే.. 10 గ్రాముల బంగారం 24 క్యారెట్లకు ధర రూ.52,100 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.230 పెరిగింది.

Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,850 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,180 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,750 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,100 గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,780 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,120 గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,750 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,100 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,780 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,120 గా ఉంది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,750 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,100 గా ఉంది. విజయవాడ, విశాఖపట్టణంలోనూ హైదరాబాద్ లో ఉన్న ధరే ఉంది.

ఇక.. వెండి ధరలు చూసుకుంటే ఒక గ్రాము వెండి ధర ఇవాళ రూ.61.50 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే 35 పైసలు పెరిగింది. 10 గ్రాముల వెండి ధర రూ.615 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.3.50 పెరిగింది. కిలో వెండి ధర రూ.61,500 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.350 పెరిగింది. చెన్నైలో 10 గ్రాముల వెండి ధర రూ.660 కాగా.. కిలో వెండి ధర రూ.66000 గా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్ కతాలో 10 గ్రాముల వెండి ధర రూ.615 కాగా.. కిలో వెండి ధర రూ.61500 గా ఉంది. బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 10 గ్రాముల వెండి ధర రూ.660 కాగా.. కిలో వెండి ధర రూ.66000 గా ఉంది.

Advertisement

Recent Posts

Koratala Siva : నా ప‌ని నన్ను చేసుకోనివ్వ‌కుండా మ‌ధ్య‌లో వేళ్లు పెడితే ఇలానే ఉంట‌ది.. కొర‌టాల స్ట‌న్నింగ్ కామెంట్స్..!

Koratala Siva : మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ త‌ర్వాత ప‌లు సినిమాలు చేయ‌గా,అందులో విజ‌యం సాధించిన‌వి చాలా త‌క్కువే అని…

50 mins ago

Tirupati Laddu : ల‌డ్డూ సీక్రెట్ ఇప్పుడు చంద్ర‌బాబు బ‌య‌ట‌పెట్ట‌డం వెన‌క అంత స్కెచ్ ఉందా?

Tirupati Laddu : తిరుమల లడ్డూకి వినియోగించేది జంతువుల కొవ్వా? ఆవు నెయ్యా? ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యల తర్వాత…

2 hours ago

Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ హౌజ్‌లో దారుణాతి దారుణాలు.. అమ్మాయిల ప్రై… పా.. నొక్కుతూ..!

Bigg Boss Telugu 8  : ప్ర‌స్తుతం తెలుగులో బిగ్ బాస్ సీజ‌న్ 8 జరుపుకుంటున్న విష‌యం తెలిసిందే. ఎన్నో…

3 hours ago

Sleep : నిద్ర కూడా లివర్ ను దెబ్బతీస్తుంది అంటే నమ్ముతారా… అవునండి ఇది నిజం… పరిశోధనలో తేలిన షాకింగ్ విషయాలు ఏమిటంటే…??

Sleep : మనిషిని ఆరోగ్యంగా ఉంచటంలో లివర్ కీలక పాత్ర పోషిస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే లివర్…

4 hours ago

Free Gas Cylinder : ఆంధ్రప్రదేశ్ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం : అర్హత, ప్రయోజనాలు

Free Gas Cylinder : ఎన్నికల హామీలను నెరవేర్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టుదలతో పని చేస్తోంది. టిడిపి, జనసేన మరియు…

5 hours ago

Yoga : ఆఫీసుల్లో గంటలు తరబడి పని చేసేవారు చేయవలసిన యోగాసనాలు ఇవే…!

Yoga : ప్రస్తుతం చాలా మంది శారీరక శ్రమ చేసే ఉద్యోగం కంటే ఆఫీసులో ఒకే చోట కూర్చొని పనిచేస్తూ ఎక్కువ…

6 hours ago

RRB NTPC Recruitment : 11558 ఖాళీల కోసం దరఖాస్తుల ఆహ్వానం..అర్హత & చివరి తేదీ..!

RRB NTPC Recruitment : RRB రైల్వే నాన్-టెక్నికల్ పాపులర్ (NTPC) కేటగిరీల మొత్తం 11,558 పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్‌ను…

7 hours ago

Zodiac Signs : సెప్టెంబర్ 24 25 తర్వాత ఈ రాశుల వారి జీవితంలో పెను మార్పులు…ఇక నుండి పట్టిందల్లా బంగారమే..!

Zodiac Signs : సెప్టెంబర్ నెల 24, 25వ తేదీల్లో చంద్రుడు వృషభ రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. అలాగే అదే రోజు…

8 hours ago

This website uses cookies.