2022 january 15 today gold rates in telugu states
Today Gold Rates : గత వారం రోజులుగా పసిడి ప్రియులకు మంచి రోజులు నడుస్తున్నాయి. బంగారం కొనేవారికి మంచి రోజులు కనిపిస్తున్నాయి. నాలుగు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం వెండి ధరలు నేడు చాలా ప్రాంతాల్లో నిలకడగానే ఉండగా.. కొన్ని చోట్ల మాత్రం ధరల్లో స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి. నిన్న బంగారం ధర స్వల్పంగా తగ్గగా… నేడు పలు ప్రాంతాల్లో స్వల్పంగా పెరిగింది. బంగారం కొనే వారికి ఈ మేరకు నేడు కాస్త ఊరట లభించే విధంగా ఉంది. దేశవ్యాప్తంగా వివధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధర ఇలా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46, 750 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51, 000 గా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46, 600 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48, 600 గా ఉంది.
ఇక తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44, 600 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48, 650 గా ఉంది. ఏపీ లోని విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 44, 600 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48, 650 గా ఉంది. బంగారం ధరలు ఇలా ఉండగా నేడు వెండి ధరల్లో స్వల్ప మార్పులు కనిస్తున్నాయి. ఇక నేటి వెండి ధరల విషయానికొస్తే.. నిన్నటితో పోలిస్తే రూ. 100 పెరుగుదల కనిపిస్తోంది. మార్కెట్లో ప్రస్తుతం కేజీ సిల్వర్ ధర సగటకు రూ 64, 700 గా ఉంది. చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ.64, 600 గా ఉండగా… ఢిల్లీ, ముంబయిలలో నిన్నటితో పోలిస్తే రూ. 300 పెరిగి.. రూ. 60, 700 గా ఉంది. అయితే బులియన్ మార్కెట్‌లో బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు హెచ్చుతగ్గులు నమోద వుతుంటాయి.
2022 january 09 today gold rates in telugu states
నిమిషం నిమిషానికి.. మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒక్కోసారి తగ్గితే.. మరికొన్ని సార్లు పెరుగుతుంటాయి. భారీ మొత్తంలో కొనాలి అనుకునే వారు.. ఆ మేరకు ఎప్పటికప్పుడు ధరలను గమనిస్తూ బంగారాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. న్యూ ఇయర్ తర్వాత కొద్ది రోజులు బంగారం ధరలు నిలకడగా ఉండటమో లేదా స్వల్పంగా తగ్గడమో జరుగుతూ వచ్చింది. అయితే తాజాగా తగ్గుతున్న ధరలను బట్టి చూస్తే వచ్చే వేసవిలో పెళ్లిళ్లు ఉన్న వారు ఇప్పుడే బంగారం కొని పెట్టుకుంటే మంచిదని అంటున్నారు.
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
Hair Loss : చాలామంది వెంట్రుకలు ఊడిపోతుంటే చాలా బాధపడుతుంటారు. మనస్థాపానికి గురవుతారు. బట్టతల వస్తే చిన్నవయసులోనే పెద్దవారిలా కనిపిస్తారు.…
Cluster Beans : చిక్కుడుకాయలు చాలామంది ఇష్టంగా తింటారు కానీ గోరుచిక్కుడుకాయను మాత్రం అస్సలు ఇష్టపడరు. చాలామంది దీనిని చూస్తేనే…
Suvsrna Gadde : ఈ కూరగాయలు చాలా వరకు ఎలిఫెంట్ ఫుడ్ లేదా గోల్డెన్సిల్ అని కూడా పిలుస్తారు. దీనిని…
Toli Ekadashi 2025 : హిందూ సంప్రదాయం ప్రకారం తొలి ఏకాదశి ఒక పవిత్రమైన, విశిష్టమైన రోజు. ఈ ఏడాది…
Toli Ekadashi 2025 : శ్రావణ శుద్ధ ఏకాదశి అంటే భక్తులకు ప్రత్యేకమే. దీనిని "దేవశయని ఏకాదశి" Toli Ekadashi…
7th pay commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్‌నెస్ అలవెన్స్ (DA) పెంపు జరగబోతుంది. తాజా సమాచారం…
Coffee : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే, అనేక ఒత్తిడిలకు…
This website uses cookies.