Categories: ExclusiveNewsTrending

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్.. ప్రమోషన్ అర్హత రూల్స్ మారాయి.. అవేంటో తెలుసా?

Advertisement
Advertisement

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని డీఏ పెంపు కోసం ఎదురు చూశారు. జులైలో పెరగాల్సిన డీఏ కోసం అప్పటి నుంచి ఎదురు చూశారు. చివరకు సెప్టెంబర్ 28 న డీఏను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. 4 శాతం డీఏను పెంచింది. ఏడో వేతన సంఘం సిఫారసు మేరకు డీఏను 4 శాతం పెంచింది. మరోవైపు ఏడో వేతన సంఘం సిఫారసు మేరకే ప్రమోషన్ కోసం సర్వీస్ కండిషన్లను మార్చింది.

Advertisement

సెప్టెంబర్ 20నే డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రెయినింగ్ మెమోరండమ్ జారీ చేసింది. అందులో ప్రమోషన్లకు సంబంధించి మినిమమ్ సర్వీస్ రూల్స్ ను మార్చుతున్నట్టు ప్రకటించింది. అది కూడా ఏడో వేతన సంఘం సిఫారసు మేరకే అని డీవోపీటీ స్పష్టం చేసింది. అలాగే.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల రిక్రూట్ మెంట్ ప్రక్రియలోనూ పలు మార్పులు చేయనున్నారు. లేవల్ 1, లేవల్ 2  గ్రేడ్ ఉద్యోగులు కనీసం మూడు సంవత్సరాల సర్వీస్ చేసి ఉండాలి.

Advertisement

7th Pay Commission of central govt changed the rules of minimum eligibility service for promotion

7th Pay Commission : లేవల్ 6 నుంచి లేవల్ 11 కు 12 సంవత్సరాల సర్వీసు ఉండాలి

లేవల్ 6 నుంచి లేవల్ 11 ఉద్యోగులు కనీసం 12 సంవత్సరాల సర్వీసు చేసి ఉండాలి. లేవల్ 7, లేవల్ 8 ఉద్యోగులు రెండు సంవత్సరాల సర్వీసు చేయాల్సి ఉంటుంది. ఏడో వేతన సంఘం సిఫారసుల మేరకు మార్చి 2022 లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏను పెంచారు. అప్పటి వరకు 31 శాతంగా ఉన్న డీఏను 34 శాతానికి పెంచారు. ఆ తర్వాత బకాయిలను కూడా చెల్లించారు. సెప్టెంబర్ 28న జులైలో పెంచాల్సిన డీఏను 4 శాతానికి పెంచారు. అంటే 34 నుంచి 38 శాతానికి పెంచారు.

Recent Posts

Amaravati : అమరావతిపై కేంద్రం సూప‌ర్ గుడ్‌న్యూస్‌.. ఆ దిశ‌గా అడుగులు..!

Amaravati : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజధాని అంశంపై కేంద్రం నుంచి కీలక సంకేతాలు అందుతున్నాయి. సుదీర్ఘ కాలంగా అమరావతిని…

8 hours ago

ChatGPT : కొత్త యూజర్లపై ఓపెన్‌ఏఐ ఫోకస్… ఒక నెల ఫ్రీగా చాట్‌జీపీటీ ప్లస్..!

ChatGPT : ఏఐ టెక్నాలజీ వినియోగం వేగంగా పెరుగుతున్న తరుణంలో, ఓపెన్‌ఏఐ మరో కీలక అడుగు వేసింది. చాట్‌బాట్‌లను ఎక్కువ…

9 hours ago

Toll Free Number : ఉపాధి హామీ కూలీలకు శుభవార్త : కొత్త టోల్ ఫ్రీ సౌకర్యంతో సమస్యలకు తక్షణ పరిష్కారం

Toll Free Number : గ్రామీణ ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఉపాధి కల్పిస్తూ ఆర్థిక భద్రతనిచ్చే ప్రధాన పథకం…

10 hours ago

Ys jagan : వైఎస్ జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. మ‌ళ్లీ పాద‌యాత్ర‌..!

Ys jagan : వైసీపీ YCP అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ప్రజల మధ్యకు వెళ్లేందుకు…

11 hours ago

Mega Family : బాబాయ్-అబ్బాయి తెరపై కనిపిస్తారా?.. డైరెక్టర్ ఎవరంటే ?: పవన్–చరణ్ కాంబోపై ఆసక్తికర అప్డేట్

Mega Family : మెగా ఫ్యామిలీ నుంచి వచ్చే ప్రతి అప్‌డేట్ అభిమానుల్లో ప్రత్యేక ఉత్సాహాన్ని నింపుతుంది. ముఖ్యంగా చాలా…

12 hours ago

USA-Iran: నాపై హత్యాయత్నమే జరిగితే..ఇరాన్‌‌ను భూమ్మీదే లేకుండా చేస్తాం: ట్రంప్‌ వార్నింగ్‌

USA-Iran: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపేందుకు ఎవరైనా ప్రయత్నించి…

13 hours ago

MLA Turns Delivery Boy : డెలివరీ బాయ్ అవతారం ఎత్తిన టీడీపీ ఎమ్మెల్యే..! కారణం ఏంటో తెలుసా ?

MLA Turns Delivery Boy : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్…

14 hours ago

KBR Park : హైదరాబాద్ నగరవాసులకు ఇంతకన్నా గుడ్ న్యూస్ మరోటి ఉండదు !!

KBR Park : హైదరాబాద్‌లోని అత్యంత రద్దీ ప్రాంతమైన కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం…

15 hours ago