Star Heroine : చెడు అలవాట్లతో సహవాసం చేస్తున్న హీరోయిన్.. రాత్రుళ్లు అది లేనిదే ఉండదంట..?

Star Heroine : ఇండస్ట్రీలో చాలా మంది కొన్ని అలవాట్లకు బానిసలు అవుతుంటారు. కొందరికి రాత్రుళ్లు తిరిగే అలవాటు ఉంటే మరికొందరు లేట్ నైట్ తినడం, డ్రింకింగ్ వంటివి చేస్తుంటారు. తెలుగు ఇండస్ట్రీలో కొందరు సంప్రదాయాలను పాటించే వారు ఇప్పటికీ ఉన్నారు. మరికొందరు మాత్రం వెస్ట్రన్ కల్చర్ మత్తులో తాగి తూగుతున్నారు. వర్క్ స్ట్రెస్ రిలీఫ్ కోసం స్మోకింగ్ వంటివి అలవాటు చేసుకుంటారు. సాధారణంగా ఇండస్ట్రీలో హీరోహీరోయిన్లు కొందరు చెడు అలవాట్లకు చాలా దూరంగా ఉంటారు.

మరికొందరు మాత్రం తమ ఇంటర్నల్ స్ట్రెస్ రిలీఫ్ కోసం కొందరు మద్యం, స్మోకింగ్ చేస్తుంటారని తెలిసింది. ఇప్పుడున్న టాప్ హీరోల్లో కొందరికి స్మోకింగ్ చేసే అలవాటు ఉండగా.. మరికొందరికి మద్యం అలవాటు ఉందట.. ఇక తెలుగు హీరోయిన్లు మాత్రం టాలీవుడ్ లో చాలా తక్కువ మంది ఉన్నారు. వీరు ఈ మధ్యకాలంలో తమ అస్తిత్వాన్నికాపాడుకోవడానికి సర్వప్రయత్నాలు చేస్తున్నారు.అందాల ఆరబోతకు దూరంగా ఉండే తెలుగు హీరోయిన్లు ప్రస్తుతం ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారట..

star heroine every night doing like this

Star Heroine : యుక్త వయస్సులో బ్యాడ్ నేచర్..

అందుకోసం పొట్టి బట్టలు ధరించి తమ ప్రైవేట్ పార్ట్స్ కూడా ప్రదర్శిస్తున్నారు.  టాలీవుడ్‌కు చెందిన ఓ తెలుగు హీరోయిన్ మాత్రం కాస్త హద్దులు మీరిందని టాక్ వినిపిస్తోంది.అవకాశాలు రాకపోవడంతో కాస్త చెడు అలవాట్లతో సవహసం చేస్తుందని తెలిసింది. పుట్టిపెరిగింది ఇక్కడే అయినా చదువు మాత్రం ఫారిన్ లో సాగింది. దీంతో ఇంగ్లీష్ వాళ్లతో సహవాసం చేసి వారి అలవాట్లను అరువు తెచ్చుకుందని తెలుస్తోంది.ఈమె ఎంతలా చెడు అలవాట్లకు బానిస అయ్యిందంటే.. రాత్రి అయితే చాలు వరుసగా సిగరెట్లు తాగుతూ కనిపిస్తుందట.. దమ్ము లాగకపోతే ఆమెకు నిద్ర కూడా పట్టదట.. మందు, స్మోకింగ్ లేకపోతే బాడీలో ఏదో లాగేసిన ఫీలింగ్ ఉంటుందని ఈ అమ్మడు చెబుతుందట..

Recent Posts

Harish Rao : అసెంబ్లీలో 655 పేజీల రిపోర్టు పెట్టండి.. చీల్చి చెండాడుతాం : హ‌రీశ్‌రావు

Harish Rao : తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం…

60 minutes ago

Gauthu Sirisha : పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆగ్రహం..!

Gauthu Sirisha : పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పలాస…

2 hours ago

Tight Jeans : టైట్ దుస్తులు ధరించడం ఫ్యాషన్ కాదు… ఆ విష‌యంలో పెద్ద ముప్పే..!

Tight Jeans : ప్రస్తుత ఫ్యాషన్ ప్రపంచంలో, ముఖ్యంగా యువతలో, టైట్ జీన్స్‌లు, బిగుతుగా ఉండే లోదుస్తులు ధరించడం ఒక…

3 hours ago

Whisky Wine : స్కీలో ఐస్ వేసుకొని తాగుతారు.. మ‌రి వైన్‌లో ఎందుకు వేసుకోరు..!

Whisky Wine : మద్యం ఏ రూపంలో తీసుకున్నా ఆరోగ్యానికి హానికరం. అయినప్పటికీ, కొందరు సరదాగా తాగుతుంటారు. అయితే మద్యం…

4 hours ago

Samudrika Shastra : పురుషుల‌కి ఈ భాగాల‌లో పుట్టు ముచ్చ‌లు ఉన్నాయా.. అయితే ఎంత అదృష్ట‌మంటే..!

Samudrika Shastra : హిందూ ధర్మశాస్త్రాల్లో ప్రత్యేక స్థానం పొందిన సాముద్రిక శాస్త్రం ఒక పురాతన విద్య. ఇది వ్యక్తి…

5 hours ago

Olive Oil vs Coconut Oil : గుండెకి మేలు చేసే ఆయిల్ గురించి మీకు తెలుసా.. ఇది వాడ‌డ‌మే ఉత్త‌మం

Olive Oil vs Coconut Oil : గుండె ఆరోగ్యం కోసం ఏ నూనె ఉపయోగించాలి అనే విషయంపై ప్రజల్లో…

6 hours ago

Gowtam Tinnanuri : కింగ్‌డమ్ చిత్రం ఘ‌న విజ‌యం సాధించినందుకు ఎంతో ఆనందంగా ఉంది : గౌతమ్ తిన్ననూరి

Gowtam Tinnanuri  : విజయ్ దేవరకొండ vijay devarakonda కథానాయకుడిగా నటించిన చిత్రం 'కింగ్‌డమ్' kingdom movie . గౌతమ్…

6 hours ago

Copper Water Bottles : కాప‌ర్ వాట‌ర్ బాటిల్ వాడేట‌ప్పుడు ఈ నియ‌మాలు త‌ప్ప‌నిస‌రి.. లేదంటే అంతే…!

Copper Water Bottles : కాప‌ర్ బాటిల్ వాడేట‌ప్పుడు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే.. నిమ్మకాయ నీరు, జ్యూస్ లేదా…

7 hours ago