#image_title
Akira Nandan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఓజీ’ సెప్టెంబర్ 25న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే ట్రైలర్, సాంగ్స్‌తో భారీ బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమాపై ఫ్యాన్స్ బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు ఇక ఇప్పుడు మరో ఆసక్తికరమైన గాసిప్ ఫ్యాన్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అదేంటంటే… పవన్ కుమారుడు అకిరా నందన్ కూడా ఈ సినిమాలో ఉన్నాడా అని?
#image_title
నిజమెంత?
ఓజీ ఫస్ట్ సాంగ్ విడుదలైనప్పటి నుంచే కొన్ని విజువల్స్, డిజైన్ డీటెయిల్స్ లో యంగ్ కుర్రాడు కనిపించాడని, అతడి కళ్లపై ఫోకస్ వేయడం వంటివి చూసి ఫ్యాన్స్ అతడు అకిరానే అయి ఉండొచ్చని ఊహించుకుంటున్నారు. దీనికి మరింత బలం చేకూర్చిన విషయం ఏమిటంటే… తాజాగా ఆన్లైన్‌లో ఓజీ ఆధారంగా రూపొందించిన ఓ వీడియో గేమ్‌లో ఓ ప్రత్యేక సీన్ వైరల్ అవుతోంది.
ఆ గేమ్‌లో ఓ కత్తిలో ప్రతిబింబంగా ఓ యువకుడి కళ్ల విజువల్ కనిపిస్తుంది.. ఆ కళ్ళు పవన్ కళ్యాణ్‌కు సంబంధించినవి కాకపోయినా, ఓ క్లోస్ లుక్ వేస్తే అవి అకిరా కళ్ళలా ఉన్నాయనే అభిప్రాయాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. దీంతో అకిరా ఈ సినిమాలో గెస్ట్ రోల్‌లో అయినా ఉండొచ్చన్న టాక్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.అకిరా పాత్రపై చిత్రబృందం ఎలాంటి క్లారిటీ ఇవ్వనప్పటికీ, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్‌ను ఊహించేలా హింట్లు వస్తుండటంతో ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. అయితే ఈ వార్తల్లో నిజమెంత? అకిరా నిజంగానే ‘ఓజీ’లో కనిపించనున్నాడా? అన్నది సినిమా రిలీజ్ అయితే కాని తెలియదు.
TG Govt | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం మరింత వేగంగా అమలుకు సిద్ధమవుతోంది.…
Accenture | ఏపీలో ఐటీ హబ్‌గా ఎదుగుతున్న విశాఖపట్నం తీరానికి మరో అంతర్జాతీయ టెక్ దిగ్గజం రానుంది. ఇక్కడ భారీ…
Digital Arrest | సైబర్ నేరస్తులు మరింతగా రెచ్చిపోతున్నారు. రోజు రోజుకూ కొత్త కొత్త పద్ధతుల్లో అమాయకులను బలి తీసుకుంటున్నారు.…
Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా రేపు గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అడ్వాన్స్ సేల్స్…
Cashew Nuts | డ్రై ఫ్రూట్స్‌లో జీడిపప్పు చాలా మందికి ఇష్టమైనది. ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలతో పాటు మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వు…
Belly Fat | ఇప్పటి జీవనశైలిలో చాలా మంది బెల్లీ ఫ్యాట్‌తో ఇబ్బంది పడుతున్నారు. నిపుణుల ప్రకారం మనం తినే…
Papaya | చాలామంది రాత్రి భోజనం తర్వాత తేలికపాటి ఆహారం తీసుకోవాలని అనుకుంటారు. అలాంటి సమయంలో బొప్పాయి (Papaya) ఒక ఉత్తమ…
Facial Fact | వయసు పెరిగేకొద్దీ ముఖంపై కొవ్వు పెరగడం సహజం. ఈ సమస్య కారణంగా చాలా మందికి డబుల్…
This website uses cookies.