#image_title
Anushka Shetty | టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి చాలా గ్యాప్ తర్వాత మళ్లీ సిల్వర్ స్క్రీన్‌పై మెరిపించబోతున్నారు. డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఆమె లేటెస్ట్ చిత్రం ‘ఘాటీ’, సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. రిలీజ్ సమీపిస్తున్న నేపథ్యంలో సినిమాకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ హాట్ టాపిక్‌గా మారాయి.
#image_title
మాస్ అవతార్
ఇప్పటికే బుక్ మై షో, ఇతర టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫార్ములలో పలుచోట్ల థియేటర్లు హౌస్‌ఫుల్ అవుతున్నాయి. ముఖ్యంగా మల్టీప్లెక్స్‌లతో పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లలోనూ మంచి స్పందన కనిపిస్తోంది. ‘అరుంధతి’, ‘భాగమతి’ వంటి హిట్ చిత్రాల తర్వాత ఆమె ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో అత్యధిక అంచనాలే నెలకొన్నాయి. రెబల్ స్టార్ ప్రభాస్ లాంచ్ చేసిన ఈ గ్లింప్స్ ఫుల్ ఆన్ యాక్షన్ మోడ్ లో కనిపిస్తుంది.
దర్శకుడు క్రిష్ ఊహించని యాక్షన్ ఎలిమెంట్స్ తో ఈ గ్లింప్స్ ని నింపేయగా అనుష్క తన ఊచకోత చూపించారని చెప్పాలి. క్రిష్ చెప్పినట్టుగానే అనుష్క విశ్వరూపమే ఈ సినిమాలో కనిపించేలా ఉంది. ఇక ఈ గ్లింప్స్ లో మ్యూజిక్ మరో ఎసెట్ అని చెప్పాలి. కనిపించే విజువల్స్ ని ఎలివేట్ చేసేలా సంగీత దర్శకుడు సాగర్ నాగవెల్లి స్కోర్ సాలిడ్ గా ఉంది. అనుష్క పేల్చిన మాస్ డైలాగ్ తో థియేటర్స్ లో ఆడియెన్స్ ని మంచి రెస్పాన్స్ ని కొల్లగొట్టే ఛాన్స్ గట్టిగా ఉందని చెప్పవచ్చు. మొత్తానికి మాత్రం ఈ కొత్త గ్లింప్స్ మాత్రం మరింత అంచనాలు పెంచే విధంగా ఉందని చెప్పవచ్చు.
GST 2.0 : జీఎస్టీ శ్లాబుల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా సంస్కరణలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రధాని నరేంద్ర…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడానికి కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే…
Oneplus | ప్రీమియం లుక్, ఫీచర్స్ ఉన్న స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికీ మంచి సమయం ఇది. రూ.30,000 - రూ.40,000…
AP District Court Jobs | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా కోర్టు లోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న…
Bigg Boss9 | తెలుగు ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రియాలిటీ షో ‘బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9’ సెప్టెంబర్…
Allari Naresh | అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఆల్కహాల్. ఈ సినిమా మెహర్ రాజ్…
Water | ఉదయం లేవగానే చాలామందికి బ్రష్ చేయడం, తర్వాత వెంటనే నీళ్లు తాగడం అలవాటు. కానీ పెద్దవాళ్లు "బ్రష్ చేసిన…
Soaked Figs | అంజీర్ పండ్లు ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందించడమే కాకుండా పోషకాలతో కూడా సమృద్ధిగా ఉంటాయన్న విషయం తెలిసిందే.…
This website uses cookies.