
#image_title
Bala Krishna | నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం చేస్తున్న చిత్రం అఖండ 2. బోయపాటి శ్రీను ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇటీవల బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిని 21 ఎకరాల్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించేందుకు భూమిపూజ చేసారు. హైదరాబాద్ తర్వాత మళ్లీ అంతకుమించి అనేలా ఈ క్యాన్సర్ ఆస్పత్రిని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం అయ్యాయి.
అదరగొట్టేశాడుగా..
#image_title
ఇక ఏదో ఒక విషయంతో వార్తలలో నిలుస్తూ ఉండే బాలయ్య.. పుష్ప పాటకి రచ్చ చేశాడు. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అల్లు అర్జున్ తన నటవిశ్వరూపాన్ని చూపించాడు. ఇక బన్నీ అందరినీ అబ్బురపరుస్తూ ‘జాతర’ సాంగ్‌లో గంగమ్మ తల్లి గెటప్‌లో కనిపించాడు. ఆ పాటకు థియేటర్లు ఊగిపోయాయి. బన్నీ చేసిన స్టెప్స్‌కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.
అయితే, ఇప్పుడు బన్నీ చేసిన ఈ పాటకు మరో స్టార్ హీరో, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ తనదైన స్వాగ్‌తో స్టెప్పులు వేశాడు. మాల్దీవుల్లో ఓ ఫ్యామిలీ సంగీత్‌లో భాగంగా జరిగిన ఈ వేడుకలో బాలయ్య పుష్ప 2 జాతర సాంగ్‌కు చిందులేశారు.ఆయనతో పాటు అల్లు అరవింద్ కూడా ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం బన్నీ ఫ్యాన్స్‌తో పాటు నందమూరి ఫ్యాన్స్ ఈ వీడియోను షేర్ చేస్తూ.. పుష్ప పాటకు సింహం డ్యాన్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ‘ఆహా’లో ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే’ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.