Bhadrachalam : భద్రాచలం ఎవరిది.? తెలంగాణదా.? ఆంధ్రప్రదేశ్‌దా.?

Advertisement
Advertisement

Bhadrachalam : భద్రాద్రి రాముడు ఎవరి వాడు.? తెలంగాణ వాడా.? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవాడా.? అసలు దేవుడు ఏ ప్రాంతానికి చెందినవాడనే చర్చ ఏంటి.? ‘మీకు భద్రాద్రిని అభివృద్ధి చేయడం చేతకాకపోతే మాకు ఇచ్చేయండి..’ అంటూ తెలంగాణ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు ఏపీకి చెందిన మాజీ మంత్రి పేర్ని నాని. దాంతో, భద్రాద్రి రాముడిప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యాడు.అసలు భద్రాద్రి రాముడు ఎవరివాడు.? ఇప్పుడైతే తెలంగాణలో వున్నాడు గనుక.. ఆయన తెలంగాణ రాముడు. చాలా ఏళ్ళ క్రితం భద్రాచలం తూర్పుగోదావరి జిల్లాలో అంతర్భాగం కాబట్టి, అప్పట్లో ఆయన ఆంద్రా రాముడన్నమాట.

Advertisement

ఆంధ్రా రాముడు కాదు, నిజానికి తెలంగాణ రాముడు.. తెలంగాణకు చెందిన భక్తుడు రామదాసు కట్టించిన గుడిలో కొలువు దీరిన రాముడు.. తెలంగాణోడే.. అన్నది తెలంగాణ వాదన.ఎవరి గోల వారిదే.! వరద తెచ్చిన బురద రాజకీయం నేపథ్యంలో భద్రాద్రి రాముడు ఎవరివాడన్న చర్చ జరుగుతోంది. చరిత్రలోకి తొంగి చూస్తే, ఇద్దరు చెబుతున్నదీ నిజమే. తెలంగాణ, ఆంధ్ర, మళ్ళీ తెలంగాణ.. ఇంకోసారి ఆంధ్రా అవుతుందా.? ఇదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. నిజానికి, ఆ ఛాన్సే లేదు.భద్రాచలం రెవెన్యూ డివిజన్ ఒకప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో అంతర్భాగం.

Advertisement

Bhadrachalam Ownership Fight Between AP and TS

అయితే, పరిపాలనా సౌలభ్యం, రవాణా సౌకర్యం.. ఇలా చాలా కారణాలతో తూర్పుగోదావరి జిల్లా నుంచి వేరుపడి, ఖమ్మంలో కలిసింది ఇప్పుడున్న భద్రాచలం ప్రాంతం. ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజనతో, భద్రాచలం రెవెన్యూ డివిజన్‌లోని కొంత భాగం, తిరిగి తూర్పుగోదావరి జిల్లాలో కలిసింది. కొంత పశ్చిమగోదావరి జిల్లాలోనూ కలిసింది. అదీ అసలు కథ. చరిత్ర, చింతకాయ.. ఎవడిక్కావాలి.? ఇప్పుడు అక్కడి ప్రజల్ని తెలంగాణలో అయితే తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్‌లో అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరిగ్గా చూసుకుంటున్నాయా.? లేదా.? అన్నదే చర్చ.

Advertisement

Recent Posts

Balineni Srinivasa Reddy : బాలినేని, సామినేనిలు పార్టీలో చేరాక వ‌చ్చే ప‌ద‌వులు ఇవేనా..!

Balineni Srinivasa Reddy : ఏపీలో ప్ర‌స్తుతం ప‌రిస్థితులు ఎంత‌గా మారుతున్నాయో మ‌నం చూస్తూ ఉన్నాం. వైసీపీ పార్టీ నాయ‌కులు…

6 mins ago

Pushpa 2 : పుష్ప‌2 విష‌యంలో సుకుమార్ ఏం చేస్తున్నాడో అర్ధం కావ‌ట్లేదుగా..!

Pushpa 2 : సుకుమార్- అల్లు అర్జున్ ప్రధాన పాత్ర‌ల‌లో రూపొందిన పుష్ప చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో…

1 hour ago

Chandrababu : చంద్ర‌బాబు మ‌హిళ‌ల‌కి బంప‌ర్ బొనాంజా.. దీపావ‌ళి నుండి ఉచిత సిలిండ‌ర్ల పంపిణి..!

Chandrababu : ఏపీలో కూటమి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ఒక్కో హామీని నెర‌వేరుస్తున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో కూటమి పార్టీ…

2 hours ago

Ram Charan : గేమ్ ఛేంజర్ ఈ ఏడాది కష్టమేనా..?

Ram Charan : డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్.…

3 hours ago

TDP Alliance : 100 రోజుల పాల‌న‌తో గ‌డ‌ప‌గ‌డ‌పకి కూట‌మి నేతలు..!

TDP Alliance ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నెల 20…

4 hours ago

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ హౌస్ లో నాగమణికంఠ చాల డేంజర్..!

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.…

5 hours ago

Bigg Boss 8 Telugu : పెద్ద స్కెచ్చే వేశారుగా… ఈ సారి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఆ గ్లామ‌ర‌స్ బ్యూటీని తెస్తున్నారా..!

Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం స‌క్సెస్ ఫుల్‌గా సాగుతుంది.…

6 hours ago

Tasty Energy Bars : ఎనర్జీ బార్స్ ను ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు… ఎలాగో తెలుసుకోండి…!

Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…

7 hours ago

This website uses cookies.