Categories: EntertainmentNews

Bigg Boss 9 | బిగ్ బాస్ హౌజ్‌లో మొద‌టి రోజే లొల్లి.. ఈ పంచాయితీలు ఏ రేంజ్‌కి పోతాయో..!

Advertisement
Advertisement

బిగ్​బాస్​ తెలుగు సీజన్ 9 మునుపెన్నడు లేని విధంగా స‌రికొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. కామనర్స్, సెలబ్రెటీలను బిగ్​బాస్​ హౌజ్​లోకి పంపారు. ఈ సీజన్​కి సంబంధించిన మొదటి ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమాలోని లాహే లాహే లాహే సాంగ్​తో మొదటిరోజు ప్రారంభించారు. కంటెస్టెంట్లు (కామనర్స్, సెలబ్రెటీలు) కూడా అందరూ డ్యాన్స్ చేశారు.

Advertisement

#image_title

ర‌చ్చ ర‌చ్చ‌

Advertisement

వారిని మరింత ఎనర్జిటిక్​గా మార్చేందుకు డ్యాన్సర్స్​ను కూడా లోపలికి పంపించాడు బిగ్​బాస్. అనంతరం అందరూ హాల్​ కూర్చొని ఉండగా.. బిగ్​బాస్ అందరికీ స్వాగతం చెప్తుండగా ప్రోమో మొదలైంది. ఫస్ట్ టైమ్ బిగ్​బాస్ రాత్రి పడుకున్నప్పుడు నిద్రలో చెమటలు పట్టాయంటూ ఇమ్మాన్యూయేల్ కామెడీ మొద‌లు పెట్టారు. బిగ్​బాస్​ 9 లాంచ్​లో భాగంగా నాగార్జున ఇచ్చిన టాస్క్​లో భాగంగా హోజ్​లో డిస్కషన్స్ మొదలయ్యాయి.

ఇంట్లో ఏ పని ఎవరు చేయాలనే దాని గురించి ఈ ప్రోమో సాగింది. దీనిలో భాగంగా కామనర్స్, సెలబ్రెటీలకు పనులు ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు మాకేమి పనులు ఇస్తున్నారో.. తర్వాత ఇవి వారికి వచ్చినప్పుడు వారు కూడా వీటిని చేయాల్సి ఉంటుందని ఇమ్మాన్యుయేల్ తెలిపాడు. కామనర్స్, సెలబ్రెటీల మధ్య జరగాల్సిన గొడవ.. కామనర్స్ మధ్యే జరిగినట్లు కనిపిస్తుంది. వీళ్లలో వీరికి కోఆర్డినేషన్ లేదనేది క్లియర్​గా ఉంది. ఈ పనులు పంచే నేపథ్యంలోనే హరీశ్, మనీష్ మధ్య గొడవ మొదలైంది. దీనిని ఆపేందుకు భరణి ప్రయత్నించగా.. ఎవరూ తగ్గలేదు. మొదటిరోజే స్టేట్​మెంట్ ఇచ్చిన‌ హరీశ్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాడు.

 

Advertisement
Advertisement

Recent Posts

Gold, Silver Rate Today, 11 February 2026 : పరుగులు పెడుతున్న పసిడి..తగ్గుతున్న వెండి, ఈరోజు ధరలు చూస్తే !!

Gold, Silver Rate Today, 11 February 2026 : ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక పరిస్థితులు మరియు భౌగోళిక…

16 minutes ago

Brahmamudi February 11th Episode: బ్రహ్మముడి ఫిబ్రవరి 11 ఎపిసోడ్: రుద్రాణి పరువు గంగపాలు.. ధర్మేంద్ర కాళ్లపై పడి వేడుకోలు! అప్పుకి దొరికిన క్లూ?

Brahmamudi February 11th Episode: స్టార్ మా Star Maa ఛానల్ లో ప్రసారమవుతున్న పాపులర్ సీరియల్ 'బ్రహ్మముడి' Brahmamudi…

45 minutes ago

Chicken : చికెన్ వారానికి ఎంత తినాలి? .. ఎక్కువ తింటే ఏమవుతుంది?

Chicken : చికెన్ అంటే చాలామందికి ఇష్టమే. ముఖ్యంగా ఆరోగ్యంపై అవగాహన పెరిగిన తర్వాత ప్రోటీన్ అవసరాల కోసం చికెన్‌ను…

2 hours ago

Cumin water : అయ్యబాబోయి .. వారం రోజుల పాటు జీలకర్ర నీళ్లు తాగితే ఇన్ని లాభాలున్నాయా?

Cumin water : చిన్నగా కనిపించే జీలకర్ర మన వంటగదిలో తప్పనిసరిగా ఉండే పదార్థం. పోపు వేయాలన్నా, పప్పు లేదా…

3 hours ago

Today Horoscope 11th February 2026 : నేటి రాశి ఫలాలు 11 ఫిబ్రవరి 2026 : ఈ రాశి వారికి అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగొస్తుంది..!

Today Horoscope 11th February 2026 : వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, ఫిబ్రవరి 11, 2026 బుధవారం నాడు ద్వాదశ…

4 hours ago

PAK vs USA: అమెరికా భరతం పట్టిన పాక్ స్పిన్నర్లు.. 32 పరుగుల తేడాతో పాకిస్తాన్ ఘన విజయం!

PAK vs USA: ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2026లో పాకిస్తాన్ తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. గ్రూప్-A లో…

10 hours ago

Congress Party : మూడుచింతలపల్లి మున్సిపల్ ఎన్నికల చివరి రోజు కాంగ్రెస్ పార్టీ జోరు ప్ర‌చారం..!

Congress Party  : మున్సిపల్ ఎన్నికల చివరి రోజు ప్రచారంలో భాగంగా మూడుచింతలపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు విస్తృతంగా…

12 hours ago