Chandrababu – Jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్ ను టార్గెట్ చేయాలంటే అది కేవలం చంద్రబాబు ఎల్లో మీడియా వల్లనే సాధ్యం అవుతుంది. ఎల్లో మీడియా టార్గెట్ స్టార్ట్ అయిందంటే ఇక అంతే. ఇప్పుడే కాదు.. వైఎస్ జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఇదే తంతు. ఎల్లో మీడియా టార్గెట్ చేస్తే మామూలుగా ఉండదు. జగన్ మోహన్ రెడ్డి సర్కారును ఇరుకున పెట్టేందుకు ఎల్లో మీడియా విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. అందుకే ఎల్లో మీడియాలో జగన్ గురించి ఏం వచ్చినా కూడా జనాలు లైట్ తీసుకుంటారు. మరి.. జనాలను నమ్మించాలంటే ఏం చేయాలి అనేదే పెద్ద ప్రశ్నగా మారింది.
అసలే ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈనేపథ్యంలో ఎల్లో మీడియాను ఇరుకున పెట్టాలంటే దాని కోసం పెద్ద స్కెచ్చే వేయాలి.అందుకే ఏకంగా వైసీపీకి యాంటీ అయిన వైసీపీ నేతల నుంచి చంద్రబాబు నరుక్కుంటూ వస్తున్నారు. ప్రస్తుతం చంద్రబాబుకు దొరికిన ఆయుధం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఆయన ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా అని చెప్పడం సర్వత్రా ఆసక్తి లేపుతోంది. కోటంరెడ్డి అంటేనే స్వయానా సీఎం జగన్ కు దగ్గరి మిత్రుడు. ఆయనే ఇలా టీడీపీ నుంచి పోటీ చేస్తా అనడం దేనికి నిదర్శనం. వైసీపీలో రాజీనామా చేయలేదు.
కానీ.. వైసీపీ పార్టీపై ఆరోపణలు చేస్తూ చర్చనీయాంశం అవుతున్నారు కోటంరెడ్డి. తాజాగా టీడీపీ నుంచి పోటీ చేస్తా అని అంటున్నారంటే ఖచ్చితంగా ఆయనకు టీడీపీ నుంచి మద్దతు లభించినట్టే కదా. చంద్రబాబు ఇలా వైసీపీని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా అనే అనుమానాలు ప్రస్తుతం కలుగుతున్నాయి. వైసీపీలో ఉంటూ ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమం చేపట్టేలా కోటంరెడ్డి ద్వారా చంద్రబాబు ఈ ప్లాన్ వేస్తున్నారా? ముందే కోటంరెడ్డికి టికెట్ కన్ఫమ్ చేశారా? ఇలాంటి వాళ్లు వైసీపీలో ఇంకో ఇద్దరు ముగ్గురు దొరికితే.. వైసీపీని తన గుప్పిట్లో పెట్టుకోగలరు చంద్రబాబు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.