Categories: HealthNews

Snake Guard | పొట్లకాయ ఉప‌యోగాలు తెలుసా? .. చిన్న కాయలో అనేక‌ ఆరోగ్య రహస్యాలు!

Advertisement
Advertisement

Snake Guard | చిన్నగా కనిపించే పొట్లకాయ (Snake Gourd) లో ఉన్న ఔషధ గుణాలు ఆరోగ్యానికి అమోఘమైన ప్రయోజనాలను అందిస్తాయి. ఈ కాయను తరచుగా ఆహారంలో చేర్చుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది, పలు వ్యాధుల నుండి రక్షణ లభిస్తుంది.

Advertisement

#image_title

క్యాన్సర్ నిరోధక గుణాలు

Advertisement

పొట్లకాయలో ఉండే సహజ యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తాయి. దీని వల్ల క్యాన్సర్ కణాల పెరుగుదల నిరోధించబడుతుంది. అలాగే ఇది కీళ్ల నొప్పులు, వాపులను తగ్గించడంలో సహాయపడుతుంది. ఆర్థరైటిస్‌, గౌట్‌ వంటి సమస్యలతో బాధపడేవారికి ఇది సహజ ఔషధంలా పనిచేస్తుంది.

గుండెకు రక్షణ కవచం

గుండె సంబంధిత వ్యాధుల నివారణలో పొట్లకాయ కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులోని సహజ ఎంజైములు గుండెను ఆరోగ్యంగా ఉంచి, హార్ట్‌ ఎటాక్‌ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అధికంగా ఉండే కాల్షియం ఎముకలను బలంగా ఉంచుతుంది. కామెర్లు తగ్గించడంలో కూడా ఇది ఉపయోగకరం. ధనియాలతో కలిపి తీసుకుంటే ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయి.

జ్వరం తగ్గించడంలో సహాయపడుతుంది

పొట్లకాయలోని ఫైటోన్యూట్రియెంట్లు జ్వరాన్ని తగ్గించే గుణాలు కలిగి ఉంటాయి. జ్వరం వచ్చినప్పుడు ఈ కాయలను తింటే త్వరగా ఉపశమనం లభిస్తుంది. ఆయుర్వేద ప్రకారం, పొట్లకాయ ఆకులను శరీరంపై రుద్దినా కూడా జ్వరం తగ్గుతుందని చెబుతారు.

Advertisement

Recent Posts

KCR : బిగ్ బ్రేకింగ్.. ఫోన్ ట్యాపింగ్ లో మరో సంచలనం..కేసీఆర్ కు నోటీసులు ఇచ్చిన సిట్

KCR  : తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు సంస్థలు అత్యంత కీలక అడుగు…

41 minutes ago

Loan Against Mutual Funds : డబ్బు అర్జెంట్‌గా కావాలా? మ్యూచువల్ ఫండ్స్‌పై తక్కువ వడ్డీకే లోన్.. పూర్తి వివరాలు ఇవే!

Against Mutual Funds : నేటి డిజిటల్ యుగంలో లోన్ తీసుకోవడం చాలా సులభమైపోయింది. పర్సనల్ లోన్, హోమ్ లోన్…

57 minutes ago

BB JODI Season 2 Promo 1 : రీతూ చౌదరి వాక్ అవుట్ .. శ్రీజ ని చూడగానే

BB JODI Season 2 Promo 1 : బుల్లితెర పాపులర్ డ్యాన్స్ రియాలిటీ షో 'బీబీ జోడీ సీజన్…

2 hours ago

Anil Ambani : అనిల్ అంబానీకి గట్టి ఎదురుదెబ్బ…వేల కోట్ల ఆస్తులు ఫసక్

ED Tightens Noose on Anil Ambani : ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఏడీఏజీ (ADAG) గ్రూప్ అధినేత అనిల్…

3 hours ago

Rythu Bharosa : గుడ్‌న్యూస్‌.. రైతు భరోసా నిధులపై ప్రభుత్వం కీల‌క అప్డేట్‌..!

Rythu Bharosa : Telangana రాష్ట్రవ్యాప్తంగా రైతులు ‘రైతు భరోసా’ పథకం కింద ప్రభుత్వం అందించనున్న యాసంగి పెట్టుబడి సాయానికి…

4 hours ago

Today Gold Price on January 29th 2026 : పసిడి ప్రియులకు మరింత షాక్.. రూ.5000 పెరిగిన పసిడి ధర

Today Gold Price on January 29th 2026 : బంగారం మరియు వెండి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి.…

5 hours ago

Brahmamudi Today Episode Jan 29 : బ్రహ్మముడి జనవరి 29 ఎపిసోడ్: నిజం కక్కిన నర్స్.. మంత్రి ఇంటికి దొంగతనంగా రాజ్, కావ్య!

Brahmamudi Today Episode Jan 29 : బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahma Mudi). కావ్య…

6 hours ago

Karthika Deepam 2 Today Episode : కార్తీకదీపం 2 జనవరి 29 ఎపిసోడ్: జ్యోత్స్నకు షాకిచ్చిన దాసు.. సుమిత్ర కోసం దీప సాహసం

Karthika Deepam 2 Today Episode : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్ 'కార్తీకదీపం: ఇది నవ వసంతం'…

6 hours ago