Vallabhaneni Vamsi.. వంశీ విషయంలో చంద్రబాబు నిజంగానే తప్పు చేశారా..?

Advertisement
Advertisement

Vallabhaneni Vamsi.. వల్లభనేని వంశీ.. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఇతని పేరు వినగానే తెలుగు తమ్ముళ్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతన్ని పార్టీ నుంచి బహిష్కరించాలని ముక్త కంఠతో చెబుతున్నారట.. కానీ, బాబు ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నారో తెలియక టీడీపీ నేతలు కక్కలేకమింగలేక ఊరుకుంటున్నారట. వంశీ వైసీపీ సపోర్టు చేసినప్పుడే క్రమశిక్షణా చర్యల కింద అతన్ని బాబు పార్టీ నుంచి బహిష్కరిస్తే బాగుండేదన్న వాదనలు వినిపించాయి. బాబు ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో చాలా తటపటాయిస్తుంటారు. అదే బాబు కొంపముంచిందని అంటున్నారు విశ్లేషకులు..

Advertisement

మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్షనాయకుడు, ఎంతో రాజకీయ అనుభవం క కలిగిన నేత అలా మీడియా పాయింట్‌లో గుక్కపట్టి ఏడ్వటం అందరినీ కలిసివేసింది. వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు తనను చాలా వేధించారని, చివరకు తన భార్యను దూషించారని కన్నీటిపర్యంమయ్యారు బాబు. అయితే, ఈ కామెంట్స్ మొదట వచ్చింది గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నుంచే అని టీడీపీ నేతలు సైతం ధృవీకరించారు.నారా లోకేష్ అలియాస్ ‘పప్పు’గా తయారవడానికి అతనిలో మాజీ మంత్రి ‘ఎలిమినేటి మాధవరావు’పోలికలు ఉన్నాయని అసెంబ్లీలో వైసీపీ నేతలు కామెంట్ చేశారని బాబు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన విషయం తెలిసిందే.

Advertisement

did chandrababu really make a mistake in the case of vamsi

Vallabhaneni Vamsi..టీడీపీలో ఉన్నా వైసీపీకే స‌పోర్టు..

సీఎం అయ్యాకే మళ్లీ సభకు వస్తానని సవాల్ విసిరారు. అయితే, ఈ కామెంట్స్ మొదట చేసింది వల్లభనేని వంశీనట.. వైసీపీ నేతలు కూడా ఇదే విషయాన్ని గుర్తుచేస్తున్నారు. మీ పార్టీ నేతనే అన్నారని మేము కాదని చెప్పారు. అయితే, వల్లభనేని వంశీ టీడీపీలో ఉన్నా వైసీపీకి సపోర్టుగా మాట్లాడారు. అతను టీడీపీ పార్టీకి రాజీనామా చేసిన బాబు ఆమోదం తెలపలేదు. పార్టీ నుంచి బహిష్కరించలేదు. ఇదే బాబు చేసిన పెద్ద మిస్టేక్ అని తెలుగు తమ్ముళ్లు సీరియస్ అవుతున్నారు. అతని వలన పార్టీకి ఏం లాభం లేదని కూడా కుండబద్దలు కొడుతున్నారు. ఇప్పటికైనా బాబు వంశీపై చర్యలు తీసుకుంటారా లేదా అనేది వేచి చూడాల్సిందే.

Advertisement

Recent Posts

Passports : ప్రపంచంలోనే టాప్ 5 ఖ‌రీదైన‌, చ‌వ‌కైన పాస్‌పోర్ట్‌లు.. మ‌రి భారతీయ పాస్‌పోర్ట్ ఏ స్థానంలో ఉందో తెలుసా?

Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…

3 hours ago

Mahakumbh Mela : జ‌న‌వ‌రి 13 నుంచి మహాకుంభమేళా.. ఈ సారి త‌ప్పిపోతామ‌న్న భ‌యం లేదు, క్రౌడ్ మేనేజ్‌మెంట్‌కు ఏఐ వినియోగం

Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…

5 hours ago

Ola Electric : న‌ష్టాల బాట‌లో ఓలా ఎల‌క్ట్రిక్‌.. 500 ఉద్యోగుల‌కు ఉద్వాస‌న !

Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…

6 hours ago

YSR Congress Party : ఏపీ డిస్కమ్‌లు, అదానీ గ్రూపుల మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదు, విద్యుత్ ఒప్పందాల‌తో రాష్ట్రానికి గణనీయంగా ప్రయోజనం : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ

YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…

7 hours ago

Hair Tips : చిట్లిన జుట్టుకు ఈ హెయిర్ ప్యాక్ తో చెక్ పెట్టండి…??

Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…

8 hours ago

Bigg Boss Telugu 8 : ఎక్క‌డా త‌గ్గేదే లే అంటున్న గౌత‌మ్.. విశ్వక్ సేన్ సంద‌డి మాములుగా లేదు..!

Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజ‌న్ 8 చివ‌రి ద‌శ‌కు రానే వ‌చ్చింది. మూడు వారాల‌లో…

9 hours ago

Winter : చలికాలంలో గీజర్ వాడే ప్రతి ఒక్కరు తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు…??

Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…

10 hours ago

Ind Vs Aus : సేమ్ సీన్ రిపీట్‌.. బ్యాట‌ర్లు చేత్తులెత్తేయ‌డంతో 150 ప‌రుగుల‌కే భార‌త్ ఆలౌట్

Ind Vs Aus : సొంత గ‌డ్డ‌పై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భార‌త జ‌ట్టుని వైట్ వాష్ చేసింది.…

10 hours ago

This website uses cookies.