Dil Raju : నా మద్దతు వైఎస్ జగన్‌కే... ఎందుకంటే.. దిల్ రాజు వీడియో
Dil Raju : మే 13న ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరగనున్నాయి అన్న సంగతి మనందరికీ తెలిసిందే.. ఇక ఫలితాలు జూన్ లో వెలుపడతాయి. ఇక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ అధికార విపక్ష పార్టీల మధ్య పోరు హోరా హోరీగా నడుస్తోంది. అధికార వైయస్సార్ సిపి పార్టీని ఓడించడం కోసం ఏపీలోని విపక్ష పార్టీలన్నీ కలిసి కూటమిగా పోటీ పడుతున్నాయి. జగన్ ను ఓడించాలని ఎన్నో ప్రయత్నాలు తీవ్రంగా చేస్తున్నారు. కానీ విపక్ష కూటమి ఎన్ని ప్రయత్నాలు చేసినా జనాలు మాత్రం వారిని నమ్మడం లేదు. మద్దతు ఇవ్వడం లేదు కూడా.. మా నమ్మకం జగన్ అని ఆయనతోనే వారి అడుగని వారు జగన్ కే మద్దతు ఇస్తున్నాము.. ఇక అధికార వైసీపీకి ప్రజల మద్దతుతో పాటు సినీ ప్రముఖుల మద్దతు కూడా ఎక్కువగానే ఉంది. కేజీఎఫ్ నటుడు విశాల్ లాంటివారు వైసీపీకి మద్దతు ఇవ్వగా ఇప్పుడు తాజాగా ఈ జాబితాలోకి దిల్ రాజు కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఈ క్రమంలో వైసిపికి అభ్యర్థికి మద్దతిస్తూ ఓ వీడియోని రిలీజ్ చేశారు… ప్రముఖ నిర్మాత దిల్ రాజు వైసీపీకి మద్దతుగా నిలబడ్డారు.
రానున్న ఏపీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి తన మద్దతు ఇస్తున్నానని బాలినేని శ్రీనివాస్ రెడ్డికి ఓటు వేసి గెలిపించమని ప్రజల్ని దిల్ రాజు కోరుతున్నాడు. ఈ మేరకు ఆయన ఓ వీడియోని రిలీజ్ చేశారు ఇప్పుడు ఇది వైరల్ గా మారింది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ జనాలతో పాటు సినీ ఇండస్ట్రీ ప్రముఖులు కూడా వైసీపీకి జగన్ కి సపోర్ట్ ఇవ్వడం పట్ల ఆ పార్టీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు..ఇక దిల్ రాజు విషయానికి వస్తే టాలీవుడ్ లో టాప్ ప్రొడ్యూసర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. డిస్ట్రిబ్యూటర్ గా కెరియర్ ప్రారంభించిన దిల్ రాజు తర్వాత నిర్మాతగా మారారు. మొదటి సినిమానే తన ఇంటిపేరుగా మార్చుకున్నారాయన పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ ప్రభాస్ మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలతో మూవీలు చేసి తన పాపులారిటీని పెంచేసుకున్నారు. మూవీలతో పాటు నిత్యం గొడవల్లో తను ఉంటాను. దిల్ రాజు తాజాగా సంక్రాంతి పండుగ సందర్భంగా వచ్చిన గుంటూరు కారం సినిమా రిలీజ్ సమయంలో అలానే తాజాగా వచ్చిన ఫ్యామిలీ స్టార్ మూవీ రిలీజ్ వేళ ఆయన చేసిన వ్యాఖ్యలు ఘర్షను రాజేశాయి.
Dil Raju : నా మద్దతు వైఎస్ జగన్‌కే… ఎందుకంటే.. దిల్ రాజు వీడియో
అయితే తనను విమర్శించే వారికి దిల్ రాజు స్ట్రాంగ్ గా కౌంటర్ వేశాడు. తనపై తప్పుడు వార్తలు వేస్తే తాట తీస్తానని దిల్ రాజు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని ఆయన హెచ్చరించారు. ఈ వీడియోలో దిల్ రాజు మాట్లాడుతూ.. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఒంగోలు అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని ఆయన తెలిపారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కలిగిన సీనియర్ నేతకు ఓటు వేసి గెలిపించాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు. బాలినేని రాజకీయ ప్రస్థానంపై ఒక డాక్యుమెంటరీ నిర్వహించాను. దాన్ని అందరూ చూడాలని బాలనేని శ్రీనివాస్ రెడ్డిని నేను కలిశానని ఆయన చాలా గొప్ప నేత బాల్నే అంచెలంచలుగా ఎదుగుతూ ఆ ప్రాంత అభివృద్ధికి పాటుపడతాడని ఆయన వీడియోలో తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కెరలు కొడుతోంది.
Vijaywada | విజయవాడలోని పవిత్ర ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనార్థం భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారు ప్రతి రోజూ…
AP Free Bus Scheme | ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 15న ప్రారంభమైన స్త్రీ శక్తి పథకం విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా…
Telangana IPS Transfers | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. పోలీసు వ్యవస్థతో…
Allu Family | మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మూడో కుమారుడైన శిరీష్ ‘గౌరవం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా…
Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా…
Ramen noodles | జపాన్లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…
Lungs | మారుతున్న జీవన శైలి, వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని వైద్య…
Sabudana | నవరాత్రి ఉపవాసం సమయంలో చాలా మంది బంగాళాదుంప కూరలు, బుక్వీట్ పిండి రొట్టెలు, ముఖ్యంగా సబుదాన వంటకాలను విస్తృతంగా…
This website uses cookies.