Home » News » Guntur Karam Heroin Meenakshi Chaudhary Latest Video
News

Meenakshi Chaudhary : ఎద ఎత్తులతో టెంప్ట్ చేస్తున్న గుంటూరు కారం హీరోయిన్ మీనాక్షి చౌదరి.. వైరల్ వీడియో !!

Authored By
aruna
The Telugu News | Published on: September 4, 2023, 1:00 pm
Advertisement

Meenakshi Chaudhary : ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా కారణంగా ఒక్క సినిమాతోనే నటులు స్టార్లుగా మారిపోతున్నారు. వాళ్ళ ఖాతాలో ఒక్క సినిమా హిట్ పడిన సోషల్ మీడియాలో వాళ్లను తెగ ట్రెండ్ చేస్తుంటారు. దీంతో వాళ్లకు ఫుల్ క్రేజ్ ఏర్పడుతుంది. దీంతో వరుస సినీ ఆఫర్లు అందుకుంటూ స్టార్ హీరోయిన్ అవుతున్నారు. తాజాగా సోషల్ మీడియాలో యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి కి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది. ఈ బ్యూటీ తెలుగులో సుశాంత్ నటించిన ‘ ఇచ్చట వాహనములు నిలుపరాదు ‘ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ సినిమా డిజాస్టర్ కావడంతో ఈ బ్యూటీ కి అంతగా గుర్తింపు రాలేదు.

Advertisement

ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజతో ‘ కిలాడి ‘ సినిమాలో నటించింది. ఈ సినిమా యావరేజ్ టాక్ ను సంపాదించుకుంది. ఆ తర్వాత మీనాక్షి చౌదరి మల్టీ టాలెంటెడ్ హీరో అడవి శేషు నటించిన ‘ హిట్ 2 ‘ సినిమా సినిమాతో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘ గుంటూరు కారం ‘ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా హిట్ అయితే ఆమె కెరియర్ మలుపు తిరుగుతుంది. ఇక ఈ సినిమా జనవరిలో విడుదల కానుంది. అయితే తాజాగా సోషల్ మీడియాలో మీనాక్షి చౌదరికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది.

Meenakshi Chaudhary : ఎద ఎత్తులతో టెంప్ట్ చేస్తున్న గుంటూరు కారం హీరోయిన్ మీనాక్షి చౌదరి.. వైరల్ వీడియో !!

Advertisement

ఆ వీడియోలో మీనాక్షి చౌదరి చాలా హాట్ అండ్ సెక్సీ లుక్ లో కనిపించింది.రెడ్ డ్రస్సు లో అలా నడుచుకుంటూ ఎద అందాలు చూపిస్తూ కుర్రాళ్లను టెంప్ట్ చేస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోలో మీనాక్షి చౌదరి అందాలు చూడడానికి కుర్రాళ్ళు ఎగబడుతున్నారు. పదేపదే చూస్తూ వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మీనాక్షి చౌదరిని ఇలాంటి డ్రెస్సు లో ఎప్పుడు చూడలేదు అంటూ కొందరు కామెంట్ చేశారు. మరి కొందరు ఈమెకు స్టార్ హీరోయిన్ అయ్యే లక్షణాలు చాలా ఉన్నాయి అంటూ పాజిటివ్గా కామెంట్లు పెడుతున్నారు

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి