Home » News » Ind Vs Sa 4th T20 Sanju Samson Tilak Varma Hundreds
News

Ind VS Sa : తిల‌క్ , సంజూ విధ్వంస సెంచ‌రీలు..!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Updated on: November 15, 2024 10:57 pm
Advertisement

Ind VS Sa : నేడు జొహానెస్‌బ‌ర్గ్ వేదిక‌గా ఇండియా India వ‌ర్సెస్ సౌతాఫ్రికా South Africa ఆఖ‌రి టీ 20 మ్యాచ్ త‌ల‌ప‌డుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భార‌త్ నిర్ణీత 20 ఓవ‌ర్లో వికెట్ న‌ష్టానికి 283 ప‌రుగులు చేసింది. సంజూ శాంస‌న్ , తిల‌క్ వ‌ర్మ సెంచ‌రీల‌తో విధ్వంసం సృష్టించారు.

Advertisement

మ‌రో ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ 18 బంతులలో 2 ఫోర్లు 4 సిక్స‌ర్ల తో 36 ప‌రుగులు చేశాడు. ఆ త‌ర్వాత బ్యాటింగ్‌కి వ‌చ్చిన తిల‌క్ వ‌ర్మతో సంజూ బాగ‌సామ్యం 210 ప‌రుగుల‌తో సౌతాఫ్రికాకు చుక్క‌లు చూపించారు. తిల‌క్‌వ‌ర్మ 41 బంతుల్లో 6 ఫోర్లు 11 సిక్స‌ర్లతో త‌న రెండో సెంచ‌రీ 120  చేశాడు. తిల‌క్ కు ఈ సిరీస్‌లో రెండో వ సెంచ‌రీ కావ‌డం విశేషం.

Ind VS Sa : తిల‌క్ , సంజూ విధ్వంస సెంచ‌రీలు..!

Advertisement

ఓపెన‌ర్ సంజూ 55 బంతుల్లో 6 ఫోర్లు 9 సిక్స‌ర్ల‌తో త‌న సెంచ‌రీ 109 పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా బౌల‌ర్లు సిపామ్లాకు అభిషేక్ వికెట్ మాత్ర‌మే ద‌క్కింది. నాలుగు మ్యాచ్ ఈ సిరీస్ భార‌త్ 2-1 ఆధిక్యంలో ఉండ‌డం విశేషం.

Ind VS Sa రికార్డులు బ‌ద్ద‌లు…

1. ఒకే ఇన్నింగ్స్‌లో ఇద్ద‌రు సెంచ‌రీలు చేసిన తిల‌క్ , సంజూ
2. ఒకే ఏడాదిలో మూడు సెంచ‌రీలు చేసి సంజూ శాంస‌న్‌
3. ఒకే ఇన్నింగ్స్‌లో అత్య‌దిక సిక్స్‌లు కొట్టిన భార‌త్ 23
4. టీ 20 చ‌రిత్ర‌లో అత్య‌ధిక భాగ‌స్వామ్యం 210 చేసిన తిల‌క్, సంజూ

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి