IQOO Smart Phone with amazing features
IQOO Smart Phone : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఐక్యూ బడ్జెట్ లో ఫోన్లు లాంచ్ చేసింది. ఐక్యూ జడ్ 6 5జీ లాంచింగ్ ద్వారా జడ్ సిరీస్ భారత్ లో కొనసాగిస్తోంది. కేవలం రూ.15 వేల ధరలోనే 5జీ టెక్నాలజీని అందిస్తోంది. ఐక్యూ జడ్ 6 5 జీ మొత్తం మూడు వేరియంట్లు, రెండు కలర్స్ డైనమో బ్లాక్, క్రోమాటిక్ బ్లూ కలర్స్‌లో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ లో భారీ తగ్గింపుతో తో ఆఫర్స్ ఉన్నాయి. ఐక్యూ నుంచి ఇటీవల విడుదలైన ఐక్యూ జడ్6 5జీ మొబైల్ అమెజాన్, ఐక్యూ ఈ స్టోర్లలో అందుబాటులో ఉంది.
అయితే 4 జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.15,499, 6 జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.16,999, 8 జీబీ ర్యామ్ +128 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.17,999 ధరలలో అందుబాటులో ఉన్నాయి. అయితే ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో 10 శాతం తక్షణ డిస్కౌంట్ ఉండగా రూ.1500 వరకు ఆఫర్ పొందవచ్చు. అలాగే ఈఎంఐపై తగ్గింపు ఉంది. అలాగో ఎచ్ఎస్బీసీ కార్డుతో 5 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే ఐక్యూ జెడ్ 6 5జీ స్మార్ట్ ఫోన్ బేస్ వేరియంట్‌ను ఛార్జర్ లేకుండా కొంటే రూ.12,999 ధరకే సొంతం చేసుకోవచ్చు. అలాగే రూ.3000 నుంచి నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ అందుబాటులో ఉంది. ఐక్యూ జెడ్ 6 5జీ 2 ఎంపీ మాక్రో కెమెరా, 2 ఎంపీ బోకె కెమెరాతో పాటు 50 ఎంపీ ఐ ఆటో ఫోకస్ మెయిన్ కెమెరాతో కూడిన ట్రిపుల్ వెనుక కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది.
IQOO Smart Phone with amazing features
అలాగే 5000 ఎంఏఎచ్ బ్యాటరీ కెపాసిటీతో 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో ఛార్జ్ చేయవచ్చు. ఫోన్‌లో అల్ట్రా గేమ్ మోడ్‌ను కూడా అందించింది. ఐక్యూ జెడ్ 6 5జీ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 695 5జీ చిప్సెట్తో పనిచేస్తుంది. ఇది 6.58 అంగుళాల ఎఫ్ఎచ్డీ + డిస్ప్లేను కలిగి ఉంటుంది. దీనిలో 8 జీబీ ర్యామ్ + 4 జీబీ ఎక్స్‌టెండెడ్ ర్యామ్ 2.0 పవర్ ప్యాక్‌ను అందించింది. అంటే దీనిలో ప్రాథమికంగా 8 జీబీ ర్యామ్ అందించినా.. ర్యామ్ సామర్థ్యాన్ని 12 జీబీ వరకు పెంచుకోవచ్చు. ఫోన్ హీట్ అవ్వకుండా కాపాడేందుకు 5 లేయర్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌ను కూడా అందిస్తోంది.
Chia Seeds | ఆధునిక జీవనశైలిలో జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఫైబర్ లేకపోవడం,…
TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…
Papaya | బొప్పాయి.. ప్రతి ఇంట్లో దొరికే సాధారణమైన పండు. కానీ దీని ఆరోగ్య ప్రయోజనాలు అసాధారణం. ముఖ్యంగా రాత్రిపూట…
Cumin nutrition | జీలకర్ర – ప్రతి ఇంట్లో వాడే సాధారణ మసాలా దినుసు. ఇది వంటలకు సువాసన ఇవ్వడమే…
Tulasi Kashayam | భారతదేశంలో తులసి మొక్కను పవిత్రంగా భావించడం వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలేంటో తెలుసుకోవాలంటే ఆయుర్వేదాన్ని ఓసారి…
Zodiac Signs | జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి వ్యక్తి జీవితంపై గ్రహాల ప్రభావం కీలకంగా ఉంటుంది. అనుకూల గ్రహాలు శుభఫలితాలు…
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
This website uses cookies.