YS Jagan : వైఎస్సార్సీపీ ప్లీనరీ.. వైఎస్ జగన్ నోట ‘సంచలన ప్రకటన’ రాబోతోందా.?

YS Jagan : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ జరగనుంది. ఈ ప్లీనరీ కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అధికార పార్టీ నిర్వహించే ప్లీనరీ సమావేశాలు ఎంత హంగామాతో వుంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పార్టీ పరమైన కార్యక్రమమే అయినా, అధికార హంగామా కూడా చాలా ఎక్కువగానే వుంటుంది. ఇదిలా వుంటే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పార్టీ ముఖ్య నేతలందరికీ వ్యక్తిగతంగా ఆహ్వానాలు పంపాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారట. ఇప్పటికే, రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో, నియోజకవర్గాల్లో మినీ ప్లీనరలు జరుగుతున్న సంగతి తెలిసిందే.

జరగబోయేది రాష్ట్ర స్థాయి ప్లీనరీ. ఈ ప్లీనరీ ద్వారా వచ్చే ఎన్నికలకు సంబంధించి సమరశంఖం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పూరించబోతున్నారన్నది నిర్వివాదాంశం. ప్లీనరీ వేదికగా, సంచలన విమర్శలు, సంచలన ప్రకటనలు కూడా వుండబోతున్నాయి. ఇప్పటికే దత్తపుత్రుడంటూ జనసేనాని మీద విరుచుకుపడుతున్న వైఎస్ జగన్ మరింతగా, జనసేన పార్టీనీ అలాగే తెలుగుదేశం పార్టీనీ టార్గెట్ చేస్తారట. రాజకీయ విమర్శల సంగతి పక్కన పెడితే, పార్టీకి సంబంధించి కీలకమైన ప్రకటనలు వైఎస్ జగన్ చేస్తారంటూ వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

YSRCP Pleaner, YS Jagan To Announce A Sensation

వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులకు సంబంధించి ఇప్పుడిప్పుడే ఒకింత క్లారిటీ వస్తోంది.  గన్నవరం నుంచి టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీ తరఫున వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని వైఎస్ జగన్ మాటగా, మాజీ మంత్రి కొడాలి నాని తాజాగా ప్రకటించిన సంగతి తెలిసిందే. సిట్టింగ్ ఎమ్మెల్యేలలో దాదాపు 60 శాతం మందికి టిక్కెట్లు దక్కకపోవచ్చని జరుగుతున్న ప్రచారంపై వైఎస్ జగన్, ప్లీనరీ వేదికగా స్పష్టతనిస్తారట. మళ్ళీ అధికారంలోకి వచ్చేందుకోసం నవరత్నాల తరహాలో మరో కొత్త ప్రకటన వైఎస్ జగన్ చేయనున్నట్లు తెలుస్తోంది. మూడు రాజధానులు సహా అనేక అంశాలపై వైఎస్ జగన్ స్పష్టతనిస్తారట.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

4 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

4 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

4 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

4 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

4 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

4 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

4 weeks ago