Categories: HealthNewsTrending

Ivermectin : కరోనాకు మరో సంజీవని ఇది.. ఇక కరోనా కూడా ఒక జ్వరమే అంటున్న ఔషద సంస్థ

Ivermectin : గత ఏడాది ఆరంభంలో కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న సమయంలో వ్యాక్సిన్ కాని, మందులు కాని ఏమీ లేవు. కాని ఏడాదిలో ఎన్నో వ్యాక్సిన్‌ లు మందులు పుట్టుకు వచ్చాయి. కరోనా వైరస్ రాకుండా ఉండేందుకు వ్యాక్సిన్‌ ను తయారు చేశారు. ఒక వైపు వ్యాక్సిన్‌ ను ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. మరో వైపు కరోనా వచ్చిన వారు మృతి చెందకుండా వారు కోలుకునేలా చేసేలా కరోనా ఔషదాలు కూడా వచ్చాయి. అందులో కొన్ని ప్రభావంతంగా పని చేస్తున్నట్లుగా చెబుతున్నారు. కొన్ని మాత్రం వేసుకున్నా ఫలితం ఉండటం లేదు. కాని తాజాగా ఒక ఔషదం గురించి అమెరికన్‌ కౌన్సిల్‌ కూడా నమ్మకం వ్యక్తం చేస్తూ వాడటానికి అనుమతించింది.

Ivermectin ఐవర్‌మెక్టిన్ అనే ట్యాబ్లెట్‌

ఐవర్‌మెక్టిన్  Ivermectin అనే ట్యాబ్లెట్‌ ను వాడటం ద్వారా కరోనా వైరస్ నుండి నాలుగు నుండి అయిదు రోజుల్లో బయట పడవచ్చు అంటూ సంస్థ వారు చెబుతున్నారు. ఇది ఒక సంజీవని మాదిరిగా పని చేస్తుందనే నమ్మకంను వారు వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో కరోనాకు అద్బుతమైన ఔషదంగా ఇది పని చేస్తుంది కనుక ప్రపంచ వ్యాప్తంగా ఈ ట్యాబ్లెట్‌ లకు మంచి డిమాండ్‌ ఉందంటున్నారు.

Ivermectin Good Results

ప్రపంచంలో కరోనా వైరస్ అత్యధికంగా ఉన్న దేశాలు వీటిని మొదటగా వినియోగించాల్సిన అవసరం ఉందంటూ నిపుణులు చెబుతున్నారు. కరోనా వచ్చిన వారు ఈ ట్యాబ్లెట్‌ వాడటం వల్ల ఖచ్చితంగా జర్వం ఎంత ఈజీగా పోతుందో అంతే ఈజీగా కరోనా కూడా తగ్గుతుందనే నమ్మకంను వారు వ్యక్తం చేస్తున్నారు. కనుక వ్యాక్సిన్‌ వేయించుకున్నా కూడా ఈ ట్యాబ్లెట్‌ ను వాడాలంటూ సూచిస్తున్నారు. కరోనా కు ముందు ముందు మరిన్ని మంచి మందులు అయితే రావచ్చు. కాని ఈలోపు జాగ్రత్తగా ఉంటూ ఈ సమయంలో కరోనా రాకుండా జాగ్రత్త పడటం మంచిదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Recent Posts

Chandra Mohan : బాల‌కృష్ట కోసం చంద్రమోహన్ ను ఎన్టీఆర్ తొక్కేసాడా..? వైరల్ గా మారిన వీడియో

Chandra Mohan సినీ పరిశ్రమలో సుమారు 900కి పైగా చిత్రాల్లో నటించిన ప్రముఖ నటుడు చంద్రమోహన్ తెలుగు ప్రేక్షకులకు ఎంతో…

1 hour ago

Red Amaranth : మీకు ఆకుపచ్చ తోటకూర తెలుసు… కానీ ఎర్ర కోట కూర గురించి ఎప్పుడైనా విన్నారా… దీని ప్రయోజనాలు తెలిస్తే వావ్ అనాల్సిందే….?

Red Amaranath : ప్రతిసారి డాక్టర్స్ ఆకుకూరలను తింటే మంచిది అని చెబుతూ ఉంటారు. ఆకు కూరలు తింటే ఆరోగ్య…

2 hours ago

BRS : “గెట్ ఔట్”.. కేసీఆర్ వెంటే ఉంటూ వెన్నుపోటు పొడిచాడా..?

BRS : గత పదకొండేళ్లుగా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఓ మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు రాజకీయంగా…

3 hours ago

Gas Stove : మహిళలు… మీ గ్యాస్ స్టవ్ పక్కన పొరపాటున కూడా వీటిని ఉంచకండి… యమ డేంజర్…?

Gas Stove : ఆధారంగా అప్పట్లో గ్యాస్ పొయ్యిలనేవి లేవు.కావున, ప్రమాదాలు కూడా తక్కువే. కానీ ఇప్పుడు గ్యాస్ స్టవ్లు…

4 hours ago

Anganwadi Posts : ఏపీ మ‌హిళ‌ల‌కు శుభ‌వార్త‌.. రాత పరీక్ష లేకుండానే 4,687 ఉద్యోగాలు, త్వరలో నోటిఫికేషన్

Anganwadi Posts : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు త్వరలోనే శుభ‌వార్త‌ చెప్పనుంది. 4,687 అంగన్‌వాడీ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ…

5 hours ago

Green Tea : ఈ టీ ఉదయం తాగే వారు…ఇకనుంచి రాత్రి కూడా తాగండి… బోలెడు ప్రయోజనాలు…?

Green Tea : సాధారణంగా ప్రతి ఒక్కరూ ఉదయం లేవగానే టీ తాగండి ఏ పని చేయరు. టీ తాగకుండా…

6 hours ago

Gupt Navratri 2025 : ఆషాడ మాసంలో గుప్త నవరాత్రులలో అమ్మవారిని ఎలా పూజించాలి.. కోరిన కోరికలకు.. ఏ దేవతలు వరమిస్తారు…?

Gupt Navratri : ప్రతి సంవత్సరం కూడా అమ్మవారిని పూజించేందుకు, నాలుగు రకాల నవరాత్రులు వస్తాయి. నవరాత్రులు అనగానే గుర్తుకు…

7 hours ago

Ram Mohan Naidu : ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేశాడు : రామ్మోహన్ నాయుడు .. వీడియో

Ram Mohan Naidu : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తీవ్ర…

16 hours ago