JR NTR : వైఎస్ విజ‌య‌మ్మ .. జూనియ‌ర్ ఎన్టీఆర్‌కి కాల్ చేసి ఈ విష‌యం చెప్పుకొని బాధ‌ప‌డిందా..!

Advertisement
Advertisement

JR NTR : వైఎస్ విజ‌య‌మ్మకి ఎన్టీఆర్‌కి అస‌లు సంబంధ‌మే లేదు. ఆమె ఎన్టీఆర్‌కి కాల్ చేసి బాధ‌ప‌డ‌డం ఏంట‌ని అనుకుంటున్నారా..మేట‌ర్‌లోకి వెళితే అస‌ల విష‌యం తెలుస్తుంది. ఎన్టీఆర్ ప్ర‌స్తుతం న‌టుడిగా కొన‌సాగుతుండ‌గా, త్వ‌ర‌లో రాజ‌కీయ నాయ‌కుడిగా కూడా మార‌బోతున్నాడు. అందుకు సంబంధించి గ్రౌండ్ వర్క్ కూడా న‌డుస్తుంది.అయితే ఎన్టీఆర్ టీడీపీలోకి వెళ‌తాడా లేదంటే బీజేపీలోకి చేర‌తాడా అవి రెండు కాకుండా ప‌వ‌న్ మాదిరిగా కొత్త పార్టీ పెడ‌తాడా అనే సందేహం అంద‌రిలో ఉంది. ప్ర‌స్తుతం ఎన్టీఆర్‌ని టీడీపీలోకి స్వాగ‌తించే ప‌రిస్థితి లేదు. మ‌రోవైపు తాత స్థాపించిన పార్టీని వ‌దిలి ఎన్టీఆర్ బ‌య‌ట‌కు వెళ్లేలా క‌నిపించ‌డం లేదు.

Advertisement

ఇటీవ‌ల ఎన్టీఆర్‌.. అమిత్‌షాతో భేటి కావ‌డంతో ఆయ‌న బీజేపీలోకి చేర‌తాడ‌నే ప్ర‌చారం జ‌రిగిది. ఇందుకు కార‌ణం తెలుగు రాష్ట్రాల్లో భవిష్యత్ రాజకీయాలే కారణంగా తెలుస్తోంది. ముఖ్యంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుని పోటీ చేసేందుకు రంగం సిద్దమవుతుండ‌గా, అదే సమయంలో వీరికి ప్రచారం చేసేందుకు జూనియర్ ఎన్టీఆర్ ను ఒప్పించేందుకే అమిత్ షా ఆయన్ను పిలిపించినట్లు వార్త‌లు వ‌చ్చాయి. ఇప్పటివరకూ రాజకీయాలకు దూరంగా ఉన్న జూనియర్ ను వచ్చే ఏడాది ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ గా రంగంలోకి దింపాలని బీజేపీ భావిస్తున్నట్టు టాక్ . అయితే అది బీజేపీ తరఫున కాకుండా ,  కూటమి తరఫున అనేది ఇక్కడ విశేషం. అయితే ఎన్టీఆర్.. అమిత్ షాని కలిసిన త‌ర్వాత టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఆయ‌న‌పై గుర్రుగా ఉన్న‌ట్టు తెలుస్తుంది.

Advertisement

JR NTR positive response to ys vijayamma

JR NTR : అంత బాధ‌ప‌డిందా?

ఆ మ‌ధ్య ఎన్టీఆర్ గెస్ట్‌గా వెళ్లాల్సిన ఈవెంట్‌ని ఏకంగా క్యాన్సిల్ చేశారు. ఒక‌వైపు ఎన్టీఆర్ ఎలాంటి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న చేయ‌క‌ముందే రాజ‌కీయాల‌లో ఎన్టీఆర్ వైబ్రేష‌న్స్ మాత్రం క‌ద‌లాడుతున్నాయి. ఇక ఎన్టీఆర్ క్రేజ్‌ని క్యాష్ చేసుకోవాలని అనుకున్న వైఎస్ విజ‌య‌మ్మ ఆ మధ్య ఓ సారి జూనియ‌ర్ కి ఫోన్ చేసి క‌న్నీరు పెట్టుకుంద‌ట‌. తెలంగాణ‌లో త‌న కూతురు ఒంట‌రిగా పోటీ చేస్తుంద‌ని, జ‌గ‌న్‌తో ఇప్పుడు రిలేష‌న్స్ స‌రిగా లేని క్ర‌మంలో బిడ్డ ఒక్క‌తే ఒంట‌రి అయంద‌ని మీ మద్ద‌తు కూడా కొంచెం ఇస్తే బాగుంటుంద‌ని చెప్పి క‌న్నీరు పెట్టుకుంద‌ట విజ‌య‌మ్మ‌. వైయస్ఆర్ బిడ్డ మాట తప్పని, మడమ తిప్పని నాయకురాలని ఆమెకు మీ స‌పోర్ట్ కావాల‌ని వైయస్ విజయమ్మ ఎన్టీఆర్ కోరిన‌ట్టు సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతుంది. దీనికి ఎన్టీఆర్ కూడా పాజిటివ్‌గానే స్పందించిన‌ట్టు టాక్.

Advertisement

Recent Posts

Tasty Energy Bars : ఎనర్జీ బార్స్ ను ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు… ఎలాగో తెలుసుకోండి…!

Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…

12 mins ago

Horoscope : జాతకంలో మంగళ దోషం ఉంటే ఇలా చేయండి… గురు బలం పెరిగి అదృష్టం పడుతుంది…!

Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…

1 hour ago

Diabetes : రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గడానికి వాము సరైన ఔషదం… ఎలాగో తెలుసా…!

Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…

2 hours ago

Shani Dev : శని కటాక్షంతో ఈ రాశుల వారికి 2025 వరకు రాజయోగం… కోటీశ్వరులు అవ్వడం ఖాయం…!

Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…

3 hours ago

TS ITI Admission 2024 : జాబ్‌కు ద‌గ్గ‌రి దారి ఐటీఐ.. అడ్మిష‌న్స్ ప్రారంభం..!

TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…

4 hours ago

Breakfast : ఉదయం అల్పాహారంలో వీటిని అసలు తినకూడదు… ఎందుకో తెలుసుకోండి…?

Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…

5 hours ago

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

14 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

15 hours ago

This website uses cookies.