Nara Lokesh – Kodali Nani : ముఖ్యమంత్రికి నువ్వు సవాల్ చేయడం ఏంట్రా బఫున్. నువ్వు తింటానికి, తిరగడానికి, దున్నపోతులా పడుకోవడానికి తప్పితే నువ్వు దేనికైనా పనికొస్తావా? అంటూ నారా లోకేశ్ పై కొడాలి నాని సీరియస్ అయ్యారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఎవరి మీద అయినా సరే.. నోరు పారేసుకుంటారు. ప్రతిపక్ష పార్టీ టీడీపీని, చంద్రబాబు, నారా లోకేశ్ ను అయితే గడ్డిపరకలా తీసిపారేస్తారు. తాజాగా అదే చేశారు. జగన్ మోహన్ రెడ్డికి నువ్వు సవాల్ చేయడం ఏంటి?
వార్డ్ నెంబర్ గా కూడా గెలవలేని వాడివి. నీ బోటి వాడి సవాల్ జగన్ మోహన్ రెడ్డి స్వీకరిస్తారా? నువ్వు ఒక బఫున్ వి. నువ్వు దేనికి పనికొస్తావు. జగన్ మోహన్ రెడ్డి గారు ఒక పార్టీ స్థాపించి మాలాంటి వాళ్లను 151 మంది గెలిపించి ముఖ్యమంత్రి అయ్యారు. నువ్వేంటి.. నీ తాత ముఖ్యమంత్రి, నీ బాబు ముఖ్యమంత్రి కాబట్టి ఆడ్డదారిలో వచ్చి మూడు మంత్రి హోదాలో శాఖను వెలగబెట్టి మంగళగిరిలో ప్రత్యర్థి మీద ఓడిపోయిన బఫూన్ గాడివి. జోకర్ గాడివి. వార్డ్ మెంబర్ గా కూడా గెలవలేని నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు కొడాలి నాని.
పిచ్చి వాగుడు వాగకు. పళ్లు రాలిపోతాయి. జగన్ మోహన్ రెడ్డి గారి గురించి ఎక్కువ తక్కువ మాట్లాడితే నీ మూతి పళ్లు రాలేటట్టు కొడతాం అని కొడాలి నాని.. నారా లోకేశ్ పై మండిపడ్డారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొడాలి మరీ నారా లోకేశ్ ను అంత చీప్ గా చూడటంపై టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. చంద్రబాబు మాటలను ఖాతరు చేయరు.. నారా లోకేశ్ ను పట్టించుకోరు. ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఇంత ఘోరంగా మాట్లాడటం ఏంటి అంటూ టీడీపీ నేతలు కొడాలిపై ఫైర్ అవుతున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.