Nara Lokesh – Kodali Nani : నీ మూతిపళ్లు రాలిపోతాయి.. బఫున్‌గా.. జోకర్ గాడివిరా నువ్వు.. నారా లోకేశ్ ను ఏకిపారేసిన కొడాలి నాని.. వీడియో | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Nara Lokesh – Kodali Nani : నీ మూతిపళ్లు రాలిపోతాయి.. బఫున్‌గా.. జోకర్ గాడివిరా నువ్వు.. నారా లోకేశ్ ను ఏకిపారేసిన కొడాలి నాని.. వీడియో

 Authored By kranthi | The Telugu News | Updated on :11 March 2023,10:00 pm

Nara Lokesh – Kodali Nani : ముఖ్యమంత్రికి నువ్వు సవాల్ చేయడం ఏంట్రా బఫున్. నువ్వు తింటానికి, తిరగడానికి, దున్నపోతులా పడుకోవడానికి తప్పితే నువ్వు దేనికైనా పనికొస్తావా? అంటూ నారా లోకేశ్ పై కొడాలి నాని సీరియస్ అయ్యారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఎవరి మీద అయినా సరే.. నోరు పారేసుకుంటారు. ప్రతిపక్ష పార్టీ టీడీపీని, చంద్రబాబు, నారా లోకేశ్ ను అయితే గడ్డిపరకలా తీసిపారేస్తారు. తాజాగా అదే చేశారు. జగన్ మోహన్ రెడ్డికి నువ్వు సవాల్ చేయడం ఏంటి?

Kodali Nani Mass Counter To Chandrababu Naidu And Nara Lokesh

Kodali Nani Mass Counter To Chandrababu Naidu And Nara Lokesh

 

వార్డ్ నెంబర్ గా కూడా గెలవలేని వాడివి. నీ బోటి వాడి సవాల్ జగన్ మోహన్ రెడ్డి స్వీకరిస్తారా? నువ్వు ఒక బఫున్ వి. నువ్వు దేనికి పనికొస్తావు. జగన్ మోహన్ రెడ్డి గారు ఒక పార్టీ స్థాపించి మాలాంటి వాళ్లను 151 మంది గెలిపించి ముఖ్యమంత్రి అయ్యారు. నువ్వేంటి.. నీ తాత ముఖ్యమంత్రి, నీ బాబు ముఖ్యమంత్రి కాబట్టి ఆడ్డదారిలో వచ్చి మూడు మంత్రి హోదాలో శాఖను వెలగబెట్టి మంగళగిరిలో ప్రత్యర్థి మీద ఓడిపోయిన బఫూన్ గాడివి. జోకర్ గాడివి. వార్డ్ మెంబర్ గా కూడా గెలవలేని నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు కొడాలి నాని.

నీ బాబు వల్లే కాలేదు నీ వల్లేం అవుతుందని లోకేష్ పై కొడాలి నాని విమర్శలు.. |  Ap Minister Kodali Nani Shocking Comments On Nara Lokesh , Andhrapradesh,  Kodali Nani, Comments, Chandrababu, Lokesh ...

Nara Lokesh – Kodali Nani : పిచ్చి వాగుడు వాగకు

పిచ్చి వాగుడు వాగకు. పళ్లు రాలిపోతాయి. జగన్ మోహన్ రెడ్డి గారి గురించి ఎక్కువ తక్కువ మాట్లాడితే నీ మూతి పళ్లు రాలేటట్టు కొడతాం అని కొడాలి నాని.. నారా లోకేశ్ పై మండిపడ్డారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొడాలి మరీ నారా లోకేశ్ ను అంత చీప్ గా చూడటంపై టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. చంద్రబాబు మాటలను ఖాతరు చేయరు.. నారా లోకేశ్ ను పట్టించుకోరు. ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఇంత ఘోరంగా మాట్లాడటం ఏంటి అంటూ టీడీపీ నేతలు కొడాలిపై ఫైర్ అవుతున్నారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది