Home » News » Latest Features In Smart Tv 50 Discount
News

Smart TV : అమెజాన్ లో ల‌క్ష రూపాయ‌ల టీవీ 50 వేల‌కే.. స‌రికొత్త ఫీచ‌ర్స్ తో 50 శాతం డిస్కౌంట్

Authored By
mallesh
The Telugu News | Updated on: May 31, 2022 8:14 pm
Advertisement

Smart TV : ఈ మ‌ధ్య‌కాలంలో చాలా మంది సినిమాల‌ను ఎక్కువ‌గా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేస్తున్నారు. క‌రోనా పాండ‌మిక్ లో బ‌య‌ట‌కు రాకుండా ఇంట్లోనే టీవీల‌తో కాల‌క్షేపం చేశారు. పైగా చాలా సినిమాలు ఓటీటీల్లో రిలీజ్ అవుతుండ‌టంతో థియేట‌ర్స్ కి వెళ్లే ప్రేక్ష‌కులు త‌గ్గారు. ఇంట్లోనే ఓటీటీ స‌బ్ స్క్రైబ్ తో బిగ్ స్క్రీన్ టీవీల్లో చూసి ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో మార్కెట్లో టీవీల‌కు భారీగా డిమాండ్ పెరిగింది. స‌ద‌రు కంపెనీలు కూడా పోటీని దృష్టిలో పెట్టుకుని ఆఫ‌ర్లు ఇస్తున్నాయి. ఇక ఈ కామ‌ర్స్ దిగ్గ‌జం అమెజాన్ స్మార్ట్ టీవీల‌కు అదిరిపోయే ఆఫ‌ర్లు ఇస్తోంది.

Advertisement

ఏకంగా 50% డిస్కౌంట్ తో ల‌క్ష రూపాయ‌ల టీవీరి 50 వేల‌కే అందిస్తోంది. కాగా IFFALCON ర‌ర‌ర‌ర మానుఫ్యాక్చ‌ర్ తో 65 ఇంచెస్ స్మార్ట్ టీవీ బ‌డ్జెట్ లో అందింస్తుంది. ఈ టీవీ అస‌లు ధ‌ర అమెజాన్ లో రూ. 1,06,999గా ఉండ‌గా 50 శాతం డిస్కౌంట్ తో కేవ‌లం రూ.52,999 కే అందిస్తోంది. అలాగే నో కాస్ట్ ఇఎంఐ ఫెసిటిటీ కూడా ఉంది. అలాగే కొటాక్ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డుతో 10 శాతం త‌క్ష‌ణ డిస్కౌంట్ రూ.1500 వ‌ర‌కు త‌గ్గింపు ల‌భిస్తోంది. అలాగే ఓల్డ్ ప్రొడ‌క్ట్ ఎక్స్ చేంజ్ ఆఫ‌ర్ కూడా ల‌భిస్తుంది.

latest features in Smart TV 50% discount

Advertisement

అలాగే ఈ టీవీలో 4కే హెచ్ డీ అల్ట్రా లెడ్ స్కీన్ తో అందుబాటులో ఉంది. అలాగే 24 వాట్స్ అవుట్ పుట్ డాల్బీ ఆడియో ప‌వ‌ర్ స్పీక‌ర్స్ ఫీచ‌ర్స్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ పై ప‌నిచేసే ఈ టీవీలో 2 జీబీ ర్యామ్ అందించారు. అలాగే వైఫై, యూఎస్బీ, ఇంట‌ర్నెట్, ఎచ్డీఎంఐ క‌నెక్ట‌ర్స్ ఫీచ‌ర్స్ ఉన్నాయి. అంతే కాకుండా గూగుల్ అసిస్టెంట్, డ‌స్నీ+హాట్ స్టార్, నెట్ ఫ్లిక్స్, పైమ్ వీడియో, య‌ప్ టీవీ, జీ 5 వంటి ఫీచ‌ర్లు స‌పోర్ట్ చేస్టాయి. అలాగే గేమింగ్ మోడ్ కోసం ప్ర‌త్య‌క ఫీచ‌ర్ జోడించారు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి