Mekapati Chandrasekhar Reddy : షాకింగ్ ఆసుపత్రి లో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి..!

Mekapati Chandrasekhar Reddy : ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కీ పాల్పడ్డారని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని సస్పెండ్ చేయడం తెలిసిందే. దాదాపు నలుగురిని వైసీపీ హై కమాండ్ సస్పెండ్ చేయడం జరిగింది. అయితే తాను మొదటినుంచి జగన్ తో పాటు రాజకీయంగా కీలక సమయంలో నడిచిన వ్యక్తిని.. అంటూ సస్పెండ్ చేయడం పట్ల మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనని అందరి ముందు తనకి చెప్పి అవమానించారని బోరుమన్నారు.

Mekapati Chandrasekhar Reddy in the hospital

క్రాస్ ఓటింగ్ వేసినానంతరం బెంగళూరు వెళ్ళిపోయినా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని సొంత పార్టీ నేతలు గట్టిగానే టార్గెట్ చేయడం జరిగింది. దీంతో ఆయన నిన్న ఉదయగిరి బస్టాండ్ వద్ద తన ప్రత్యర్ధి చేజర్ల సుబ్బారెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఉదయగిరి నుంచి తనను వెళ్లగొడతామంటూ సవాళ్లు.. చేసిన వాళ్ళు ఎక్కడ అని హల్ చల్ చేశారు. దీంతో మేకపాటి వ్యాఖ్యలపై స్పందించిన సుబ్బారెడ్డి ఈరోజు ఉదయం 10 గంటలకు బస్టాండ్ సెంటర్ కి వస్తున్నట్లు ప్రకటించారు.

దీంతో నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఉదయగిరి బస్టాండ్ సెంటర్ వద్ద ఏం జరుగుతుందో అని అందరూ టెన్షన్ తో ఉన్నారు. ఈ క్రమంలో ఈరోజు ఉదయం ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గుండె నొప్పితో అస్వస్థతకు గురై చెన్నై ఆసుపత్రిలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇప్పటికే రెండుసార్లు హార్ట్ అటాక్ రావడంతో స్టంట్స్ వేయించుకుని కోలుకుంటున్న ఆయన.. తాజా రాజకీయ పరిణామాలతో టెన్షన్ కు గురైనట్లు తెలుస్తోంది.

Share

Recent Posts

Roja : పవన్ కళ్యాణ్‌ కు ప్యాకేజ్ ఉంటె చాలు ఎవరు ఏమైపోయినా పర్వాలేదు : రోజా వీడియో

Roja : వైసీపీ ఆధినేత జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు మాజీ మంత్రి ఆర్కే రోజా చెవిలో పువ్వులు పెట్టుకొని వినూత్న…

25 minutes ago

Police : ఇదేనా ఫ్రెండ్లీ పోలీస్ అంటే.. వృద్ధుడు అని కూడా చూడకుండా రైతుని ఈడ్చుకెళ్ళిన పోలీస్ అధికారి.. వీడియో !

Police : నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్ గ్రామానికి చెందిన ఓ వృద్ధ రైతు తన భూమి…

1 hour ago

RCB 18 : ఆర్సీబీకి 18 భ‌లే కుదిరింది.. జెర్సీ నెంబ‌ర్, సీజ‌న్, డేట్..!

RCB 18 : విరాట్ కోహ్లీ కల నెరవేరింది. ఐపీఎల్ మొదటి సీజన్ నుంచి.. ఇప్పటివరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు…

2 hours ago

Siddharth Mallya : ఆర్సీబీ గెల‌వ‌డంతో చిన్న పిల్లాడిలా ఏడ్చేసిన సిద్ధార్థ్ మాల్యా.. వీడియో వైర‌ల్‌

Siddharth Mallya : ఐపీఎల్ చరిత్రలో తొలిసారిగా కప్పు కొట్టింది రాయల్ ఛాలెజర్స్ బెంగళూరు . 18 ఏళ్లుగా కలగా…

3 hours ago

Sai Sudharsan : సాయి సుద‌ర్శన్ అదుర్స్.. ఎన్ని అవార్డులు ద‌క్కాయి అంటే..!

Sai Sudharsan : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్ యువ ప్రతిభకు పట్టం కట్టింది. గుజరాత్ టైటాన్స్…

4 hours ago

Botsa Satyanarayana : బిగ్ బ్రేకింగ్ కుప్పకూలిన బొత్స..  ఊపిరి పీల్చుకున్న వైసీపీ శ్రేణులు.. హమ్మయ్య.. బొత్స బాగానే ఉన్నాడు..!

Botsa Satyanarayana : వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నేడు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన "వెన్నుపోటు దినం" కార్యక్రమంలో అనుకోని ఘటన చోటుచేసుకుంది. విజయనగరం…

5 hours ago

Today Gold Rate : బంగారం పరుగులు కొనుగోలు దారుల దిగులు.. మళ్లీ పెరిగిన బంగారం ధర..!

Today Gold Rate : బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్న వినియోగదారులకు బంగారం ధరలు పెరగడం ఒక పెద్ద షాక్‌గా మారింది.…

5 hours ago

Virat Kohli : 17 ఏళ్ల త‌ర్వాత కోహ్లీ చేతిలో ఐపీఎల్ క‌ప్.. క‌న్నీటి ప‌ర్యంత‌మైన విరాట్..!

Virat Kohli : పీఎల్ ఫైనల్స్ IPL Final 2025 లో పంజాబ్ కింగ్స్ జట్టును ఓడించి, ట్రోఫీని ముద్దాడింది…

6 hours ago