#image_title
హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ మైథాలజికల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘మిరాయ్’ విడుదలకు సిద్ధమవుతోంది. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాను అత్యాధునిక టెక్నాలజీతో, విభిన్న కథాంశంతో తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రితికా నాయక్ కథానాయికగా నటిస్తుండగా, మంచు మనోజ్, శ్రియ, జగపతిబాబు, జయరామ్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
#image_title
ట్రైలర్ అదుర్స్..
ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది మంచు మనోజ్ పాత్ర. ఎంతో కాలం తర్వాత తెరపైకి వస్తున్న ఆయన, ఈ సినిమాలో విరుద్ధ పాత్రలో అలరించబోతున్నారు. ఇటీవల విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్ సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. ఇప్పుడు తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాకు హైప్‌ను మరింత పెంచింది.
పౌరాణిక అంశాలతో కూడిన కథాంశం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. మైథాలజీ, విజువల్ గ్రాండియర్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా “మిరాయ్” ఉండబోతోందన్న టాక్ వినిపిస్తోంది. ఈ విజువల్ వండర్‌గా రూపొందుతున్న సినిమా సెప్టెంబర్ 12న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాతో తేజ సజ్జా ఖాతాలో మరో హిట్ చేరడం ఖాయంగా కనిపిస్తుంది.
Nivetha Pethuraj | టాలీవుడ్‌లో తన సొగసైన నటనతో మంచి గుర్తింపు సంపాదించిన నటి నివేదా పేతురాజ్ తన అభిమానులకు…
Revanth Reddy | హైదరాబాద్ నగరంలో గణేష్ నవరాత్రి వేడుకలు ఎంతో అట్టహాసంగా జరుగుతున్నాయి.. గణేష్ పండుగ అంటే హైదరాబాద్‌లో అతి…
పుల్లగా ఉండే చింతపండు భారతీయ వంటకాల్లో ప్రధానంగా వాడే పదార్థం. ఈ పండు, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని…
Ghee Vs Butter | భారతీయ వంటకాలలో నెయ్యి, వెన్న కీలకమైన పదార్థాలు. రోటీ, పరాఠా, పప్పు, బిర్యానీ లాంటి…
Guava leaves | జామపండు రుచికరంగా ఉండటమే కాదు, దాని ఆకులు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.…
Coconut Water | కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. దీనిలో ఉండే ప్రాకృతిక ఎలక్ట్రోలైట్లు,…
Pumpkin Seeds | ఇప్పటి కాలంలో పని ఒత్తిడి, తప్పుడు జీవనశైలి, శారీరక శ్రమలేని జీవితం కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు…
Shani Dosha | శని దోషంతో బాధపడేవారు శనివారం ఉపవాసంతో శివుడి మరియు హనుమంతుని పూజ చేయాలి. శివలింగానికి ఆవుపాలు,…
This website uses cookies.