MLA Kethireddy Fires on Nara lokesh
MLA Kethireddy : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర ఇటీవాళ ధర్మవరం నియోజకవర్గంలో సాగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో స్థానిక వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గెస్ట్ హౌస్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. డ్రోన్ ఎగరేసి ఆ గెస్ట్ హౌస్ రైతుల భూములను లాక్కుని కట్టుకున్నదని విమర్శలు చేశారు. సెల్ఫీ చాలెంజ్ కూడా విసిరారు. ఈ క్రమంలో ఆ గెస్ట్ హౌస్ డాక్యుమెంట్లు అన్నీ చూపించి.. లోకేష్ మరియు పరిటాల శ్రీరామ్ చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని ఎమ్మెల్యే కేతిరెడ్డి మీడియాకి చూపించడం జరిగింది. అయినా గాని తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ ఉండటంతో తాజాగా…
MLA Kethireddy Fires on Nara lokesh
లోకేష్ చేస్తున్న వ్యాఖ్యలపై ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. పాదయాత్రలో మాట్లాడితే డ్రాయర్ విప్పి చూస్తా… బట్టలూడదీసి పరిగెత్తిస్తా అంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సెటైర్లు వేశారు. ఎందుకు మగాళ్లు అంటే అంత మోజు అంటూ..విమర్శించారు. పాదయాత్రలో మొగోళ్ళు నడుముల గిల్లుతాడు అంటూ.. తనదైన శైలిలో లోకేష్ సెటైర్లు వేయడం జరిగింది. ఇక కబ్జా వార్తలపై మాట్లాడుతూ తన పేరుతో భూములు కబ్జా చేసి ఉంటే వారిని చెప్పుతో కొట్టాలని.. అది అబద్ధమని తేలితే ఆరోపణలు చేసిన వారిని దేనితో కొట్టాలని ప్రశ్నించారు.
ముందు చెరువు కబ్జా చేసానన్నారు. తర్వాత 45 ఎకరాలు అన్నారు. 2014 గూగుల్ మ్యాప్ చూపించి జనాలను నమ్మించాలని చూస్తున్నారంటూ కేతిరెడ్డి మండిపడ్డారు. నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు కబ్జా కాకుండా బోర్డులు పెట్టించింది తానని చెప్పకోచ్చారు. తన పేరు ఎక్కడైనా ఉపయోగిస్తే ఈడ్చి కొడతానని… ఫ్యాక్షన్ ప్రభావిత జిల్లాకి వచ్చి లోకేష్ రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇంకా పరిటాల రవి అదేవిధంగా పరిటాల శ్రీరామ్ పై ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్‌లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
Dizziness causes symptoms | చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…
This website uses cookies.