Mukku Avinash : ముక్కు అవినాష్.. అరియానాను వదిలేశాడా? ఈ అమ్మాయి వెనుక పడ్డాడేంటి?

Mukku Avinash :  ముక్కు అవినాష్ తెలుసు కదా. ఆయన్నే బిగ్ బాస్ అవినాష్ అని కూడా పిలుస్తారు. బిగ్ బాస్ అవినాష్.. ముందు జబర్దస్త్ లో స్కిట్లు చేసేవాడు. కానీ.. ఆయనకు బిగ్ బాస్ లో అవకాశం రావడంతో.. జబర్దస్త్ ను వదిలేసి… బిగ్ బాస్ కు వెళ్లాడు. అయితే.. జబర్దస్త్ లో రాని ఫేమ్.. అవినాష్ కు బిగ్ బాస్ ద్వారా వచ్చింది. ప్రస్తుతం అవినాష్ ఒక సెలబ్రిటీ. అంతే కాదు.. బిగ్ బాస్ లో మనోడు అరియానాతో ప్రేమాయణం కూడా నడిపించాడు. ఎవ్వరికీ పడని అరియానా.. అవినాష్ జోకులకు పడిపోయింది. ఇద్దరూ కలిసి బిగ్ బాస్ హౌస్ లో చెట్టాపట్టాల్ వేసుకొని తిరగారు.

mukku avinash and siri hanumanth in comedy stars

బయటికి వచ్చాక కూడా వీళ్ల రిలేషన్ షిప్ అలాగే కొనసాగింది. బిగ్ బాస్ లో ఉన్నప్పుడే వీళ్ల మధ్య ప్రేమ ఉందని అనుకున్నాం కానీ.. బయటికి వచ్చాక వీళ్ల రిలేషన్ షిప్ కేవలం ఫ్రెండ్ షిప్ అని తేలింది. చాలాసార్లు అరియానా.. ఎన్నో స్టేజ్ ల మీద అవినాష్ తనకు బెస్ట్ ఫ్రెండ్ అంటూ చెప్పుకొచ్చింది. అరియానా కూడా ఇప్పుడు పెద్ద స్టార్ అయిపోయింది. తను కూడా ఫుల్ బిజీ. ఇక.. అవినాష్.. స్టార్ మాలోనే కామెడీ స్టార్స్ అనే ప్రోగ్రామ్ లో ఫుల్ బిజీ అయిపోయాడు. అది కూడా కామెడీ షోనే. అందులో కామెడీ స్కిట్లు చేస్తూ బిజీ అయిపోయాడు.

mukku avinash and siri hanumanth in comedy stars

Mukku Avinash : సిరి హనుమంతును తన స్కిట్ లో తీసుకున్న అవినాష్

అవినాష్.. చాలా సార్లు తన స్కిట్లలో అరియానాను తీసుకున్నాడు. కానీ.. గత కొన్ని స్కిట్ల నుంచి అవినాష్ ఎక్కువగా సోషల్ మీడియా ఫేం, సీరియల్ ఫేమ్ సిరి హనుమంతును తీసుకుంటున్నాడు. ఏంటి.. అరియానాను వదిలేసి… అవినాష్.. సిరి వెంట పడుతున్నాడా? అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

mukku avinash and siri hanumanth in comedy stars

తన స్కిట్లలో తనకు మంచి రోలే ఇస్తున్నాడు. ఏది ఏమైనా.. అవినాష్.. సిరికి అంత ప్రాధాన్యత ఇస్తున్నాడంటే ఇద్దరి మధ్య ఏదో ఉంది? అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నా… ఈ పుకారుపై అవినాష్ మాత్రం నోరు విప్పడం లేదు. తాజాగా కామెడీ స్టార్స్ ప్రోగ్రామ్.. లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. ఆ ప్రోమోలో అవినాష్ తన స్కిట్ లో సిరి హనుమంతుకు ఎటువంటి రోల్ ఇచ్చాడో మీరే ఈ ప్రోమోలో చూడండి.

Recent Posts

Shubman Gill : టెస్ట్ క్రికెట్ గురించి అప్ప‌ట్లోనే గిల్ భ‌లే చెప్పాడుగా..! వీడియో వైర‌ల్‌

Shubman Gill : పాతిక సంవత్సరాల వయసులో టీమిండియా సుదీర్ఘ ఫార్మాట్ సారధి శుభ‌మ‌న్ గిల్ Shubman Gill ఇప్పుడు…

15 minutes ago

Mahesh Babu : పవన్ కళ్యాణ్‌  ముందు మ‌హేష్ బాబు వేస్ట్.. డ‌బ్బు కోసం ఏదైన చేస్తారా..!

Mahesh Babu : టాలీవుడ్‌లో Tollywood ఆదర్శవంతమైన దంపతులుగా గుర్తింపు పొందిన మహేష్ బాబు Mahesh Babu –నమ్రత జంటపై…

1 hour ago

Pawan Kalyan : 2029లో జగన్ ఎలా గెలుస్తాడో నేను చూస్తాను.. వైసీపీకి పవన్ కల్యాణ్ మాస్ వార్నింగ్ ..! వీడియో

Pawan Kalyan : ప్రకాశం జిల్లాలో రూ.1,290 కోట్లతో చేపట్టనున్న రక్షిత తాగునీటి పథకానికి ఆంధ్రప్రదేశ్ Andhra pradesh ఉప…

2 hours ago

Fish Venkat Prabhas : ఫిష్ వెంక‌ట్‌ ఆప‌రేష‌న్‌కు ప్ర‌భాస్ భారీ సాయం..!

Fish Venkat Prabhas : టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం, ఆయన…

3 hours ago

Janasena : టీడీపీ ని కాదని జనసేన మరో రూట్ ఎంచుకోబోతుందా..?

Janasena : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ TDP  ఆధ్వర్యంలో 'సుపరిపాలనలో తొలి…

4 hours ago

Thammudu Movie : త‌మ్ముడులో ల‌య‌కి బ‌దులుగా ముందు ఆ హీరోయిన్‌ని అనుకున్నారా..!

Thammudu Movie : ఒకప్పుడు హీరోయిన్‌గా ప్రేక్షకులను మెప్పించిన లయ, ఇప్పుడు సీనియర్ హీరోయిన్‌గా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.…

5 hours ago

Chandrababu : చంద్రబాబు కూడా జగన్ చేసిన తప్పే చేస్తున్నాడా..?

Chandrababu  : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం "సుపరిపాలనలో తొలి అడుగు" అనే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించింది. ఈ…

6 hours ago

Pakiza : ఇంకో జన్మ అంటూ ఉంటే.. నేను చిరంజీవి ఇంట్లో కుక్కగా పుట్టాలి .. పాకీజా కామెంట్స్.. వీడియో

Pakiza : హాస్య నటిగా పాకీజా అలియాస్‌ వాసుకీ ఎన్నో చిత్రాలతో ప్రేక్షకల్ని మెప్పించారు. కొంతకాలంగా అవకాశాలు లేక తీవ్ర…

7 hours ago