perni nani ఏపీలో కరోనా కేసులు విపరీంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏంటీ అంటూ చంద్రబాబు నాయుడు సహా తెలుగు దేశం పార్టీ నాయకులు మరియు విపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్న నేపథ్యంలో మంత్రి పేర్ని నాని రివర్స్ కౌంటర్ వేశాడు. చంద్రబాబు నాయుడును తీరును తప్పుబడుతూ మంత్రి చేసిన విమర్శలు చర్చనీయాంశం అవుతున్నాయి. మీరు అధికారం నుండి దిగి పోయిన సమయంలో ఆరోగ్య శాఖ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో తెలుసా. మీరు ఒక్క వైరాలజీ ల్యాబ్ లను కూడా ఏర్పాటు చేయలేక పోయారు. మేము కరోనా బాధితులకు సింగపూర్ నుండి ఆక్సీజన్ ను తెప్పిస్తున్నాము అన్నాడు.
ఏపీ మంత్రి పేర్ని నాని perni nani కరోనా కేసుల విషయంలో ఎవరు విమర్శలు చేస్తే వారికి కౌంటర్ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు తప్ప ఆయన ఏమాత్రం కరోనా పట్ల శ్రద్దను కనబర్చడం లేదు. దేశ వ్యాప్తంగా ఎన్నో కేసులు నమోదు అవుతున్నాయి. మృతుల సంఖ్య కూడా భారీగా ఉంది. అలాగే ఏపీలో కూడా మృతుల సంఖ్య భారీగా నమోదు అవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు మరియు చర్యలు తీసుకోవడం లేదని, ముందుగా ఆ పనులు చేసి ఆ తర్వాత విపక్షాలను విమర్శించాలంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
రాష్ట్రంలో కరోనా కేసులు అదుపులోనే ఉన్నట్లుగా మంత్రి చెబుతున్నారు. ఇన్ని కేసులు నమోదు అవుతూ ఉంటే అదుపులో ఉన్నట్లుగా ఎలా చెబుతారు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. వ్యాక్సిన్ విషయంలో మరియు ముందస్తు చర్యల విషయంలో హైకోర్టు నుండి చివాట్లు వచ్చాయి అంటే మీరు ఎలాంటి పరిపాలన కొనసాగిస్తున్నారో మీకు అయినా అర్థం అవుతుందా అంటూ నెటిజన్స్ మంత్రితో పాటు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు నమోదు అవుతున్న తీరు ఆందోళన కలిగిస్తుంటే మీరు మాత్రం విపక్షాలకు కౌంటర్ ఇచ్చే పనిలో ఉన్నారా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.