
officer beats farmer in rajasthan video viral
Viral Video : ప్రభుత్వ అధికారులు ఉన్నది ప్రజలకు సేవ చేయడానికి కానీ.. వాళ్లను ఇబ్బందులకు గురి చేయడానికి కాదు. వాళ్లను చిత్రహింసలు పెట్టడానికి కాదు.. వాళ్లను కొట్టడానికి కాదు. కానీ.. కొందరు అధికారులు మాత్రం అధికారం తమ చేతుల్లో ఉందని.. తమ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు. దుర్మార్గుల్లా రెచ్చిపోతారు. తాజాగా రాజస్థాన్ లో ఇటువంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. రాజస్థాన్ లోని జలోరి జిల్లాలో ఉన్న శాంఖోర్ అనే ఏరియాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
officer beats farmer in rajasthan video viral
రైతులపై ఓ అధికారి తిరగబడ్డాడు. రైతులపై విరుచుకుపడ్డాడు. ఓ రైతును ఏకంగా తన కాలితో తన్నాడు. ఆ తర్వాత అదే గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలికను తన వాహనం వెంట ఈడ్చుకొని తీసుకెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ ప్రభుత్వ అధికారిపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆ గ్రామంలో కేంద్రం నుంచి రోడ్డు సాంక్షన్ అయింది. మాలా ప్రాజెక్టులో భాగంగా రోడ్డు వేస్తున్నారు. అయితే.. రోడ్డు వేస్తుండగా.. రైతుకు, అధికారులకు మధ్య గొడవ జరిగింది. అది పెద్దగా అయింది. రోడ్డును వేయనీయకుండా.. రైతులు అడ్డుకున్నారు. దీంతో అధికారులు రైతులను వారించారు. అయినా రైతులు వినకపోవడంతో ఓ అధికారి రెచ్చిపోయి.. అధికారులపై విరుచుకుపడ్డాడు. రైతును కాలితో తన్నేశాడు. దీంతో ఆ రైతు కిందపడ్డాడు. దీంతో ఆ ఊరు గ్రామస్తులు, రైతులంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
officer beats farmer in rajasthan video viral
ఇంతలోనే అ అధికారి మరింత రెచ్చిపోయి.. ఓ బాలికను తన వాహనంతో పాటు ఈడ్చుకుపోయాడు. ఆ బాలికకు కూడా గాయాలయ్యాయి. రైతులు, అధికారుల మధ్య గొడవ జరుగుతున్న సమయంలో పోలీసులు అక్కడికి చేరుకున్నప్పటికీ.. ఇన్ని దారుణాలు చోటు చేసుకున్నాయి. దీనిపై ప్రస్తుతం పోలీసు విచారణ జరుగుతోంది. ఆ అధికారిని సస్పెండ్ చేయాలంటూ.. ఆ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి ==> మనిషి ప్రాణాలు తీసే పాము విషమే.. తిరిగి ప్రాణాలు కాపాడుతుంది.. ఎలాగో తెలుసా?
ఇది కూడా చదవండి ==> ఈ కోడి పుంజు ధర 3 లక్షలు.. కోడిగుడ్డు ధర 3 వేలు.. అక్కడ ఉండే కోళ్ల స్పెషాలిటీ ఏంటో తెలుసా?
ఇది కూడా చదవండి ==> ఊపు ఊపేసిన యాంకర్ విష్ణు ప్రియ.. నాభి అందాలతో రచ్చ.. వీడియో వైరల్
Indian Rupee : భారత రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే చరిత్రలోనే కనిష్ట స్థాయికి చేరుకోవడం దేశ ఆర్థిక రంగంలో…
Ration Card : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో (PDS) కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది. రేషన్ సరుకుల…
SRH vs RCB : ఐపీఎల్ 2026 సీజన్‌లో అత్యంత ఆసక్తికర మ్యాచ్‌లలో ఒకటైన Sunrisers Hyderabad (SRH) vs…
Tilak : భారతీయ సంస్కృతిలో నుదిటిపై బొట్టు లేదా తిలకం పెట్టుకోవడం అనేది వేల ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం. ముఖ్యంగా…
Gods : హిందూ సంప్రదాయాల్లో దేవతల ఆరాధనకు ప్రత్యేకమైన నియమాలు, ఆచారాలు ఉన్నాయని పురాణాలు మరియు శాస్త్రాలు చెబుతున్నాయి. ఉదయం…
Lemon Ginger Tea : ప్రస్తుతం ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది సహజ పానీయాలవైపు మొగ్గు చూపుతున్నారు. అలాంటి…
EMI : దేశంలో ఈఎంఐలపై స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఖరీదైన మొబైల్ ఫోన్లను…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ చిత్రం Peddi పై రోజురోజుకూ అంచనాలు…
TDP NDA : దేశ రాజకీయాల్లో ఎన్డీఏ కూటమి సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ తెలుగు దేశం పార్టీకి మరో…
Bhuma Mounika : టాలీవుడ్ నటుడు Manchu Manoj తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.…
తెలంగాణ ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరుపై కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఎదురుచూస్తున్న కొత్త పెన్షన్ పథకాల…
Heatwave : దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో…
This website uses cookies.