Categories: EntertainmentNews

Dhurandhar telugu : సిగ్గుందా, ఆ సినిమా నుంచి ధురంధర్ ఫుల్ కాపీ !

Advertisement
Published by
Advertisement

Dhurandhar Telugu  : టాలీవుడ్‌లో  Tollywood ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు కూడా పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. కొత్త దర్శకులు విభిన్నమైన కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అయితే, తాజాగా విడుదలైన ‘ధురంధర్’ అనే సినిమా ఇప్పుడు సోషల్ మీడియాలో భారీ చర్చకు దారితీసింది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు, సినిమా లవర్స్ ఒక్కసారిగా అవాక్కవుతున్నారు. ఎందుకంటే, ఈ సినిమాలో చాలా సీన్లు చూస్తుంటే మనకు పాత క్లాసిక్ సినిమాలు గుర్తొస్తున్నాయి. ముఖ్యంగా ఇండియన్ సినిమా హిస్టరీలోనే గ్యాంగ్‌స్టర్ డ్రామాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన రామ్ గోపాల్ వర్మ ‘సత్య’ సినిమా ఛాయలు ఇందులో స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో నెటిజన్లు “అసలు సిగ్గుందా.. అంతలా కాపీ కొట్టాలా?” అంటూ దర్శకుడిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. సత్య సినిమా లో హీరో ఊర్లోకి ఎలా వస్తాడు , ఒక గ్యాంగ్ లో ఎలా చేరతాడు ఇలా ప్రతీ సీను కూడా ధురంధర్లో మనకి కనిపిస్తుంది. ట్విట్టర్ లో ఈ కంపేరిజన్ వీడియో వైరల్ అవుతోంది.

Advertisement

Dhurandhar Telugu : సిగ్గుందా, ఆ సినిమా నుంచి ధురంధర్ ఫుల్ కాపీ !

Dhurandhar Telugu సత్య సినిమాతో పోలికలు – ఇదెక్కడి మాస్ కాపీ సామీ!

సినిమా మేకింగ్‌లో ఇన్పిరేషన్ ఉండటం వేరు, కానీ అచ్చు గుద్దినట్టు దింపేయడం వేరని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ‘ధురంధర్’ సినిమాలో కనిపించే గ్యాంగ్‌స్టర్ సెటప్, ఆ మురికివాడలు, పాత్రల ప్రవర్తన, చివరకు కెమెరా యాంగిల్స్ కూడా ఆర్జీవీ ‘సత్య’ సినిమాను తలపిస్తున్నాయి. సత్య సినిమాలో మనకు కనిపించే ఆ రానెస్, ఇంటెన్సిటీని ఈ సినిమాలో కూడా అలాగే వాడేశారని విమర్శలు వస్తున్నాయి. కేవలం స్టైల్ మాత్రమే కాదు, కొన్ని కీలకమైన సన్నివేశాలు కూడా ‘సత్య’ నుంచి లేపేసినట్టు ఉన్నాయనేది సినిమా విశ్లేషకుల మాట. కొత్తగా ఏదో ట్రై చేస్తున్నామని చెప్పి, పాత క్లాసిక్‌ని మక్కీకి మక్కీ దించేయడం ఏంటని జనాలు ప్రశ్నిస్తున్నారు.

Advertisement

ఒక సినిమా తీసేటప్పుడు ఇతర గొప్ప సినిమాల నుంచి స్ఫూర్తి పొందడం సహజం. కానీ, ధురంధర్ విషయంలో అది స్ఫూర్తి లాగా కాకుండా, ‘ఫుల్ కాపీ’ లాగా అనిపిస్తుండటమే ఇక్కడ అసలు సమస్య. సినిమా టైటిల్ ‘ధురంధర్’ అని పెట్టి, కంటెంట్ మాత్రం పాత సినిమా నుంచి తీసుకుంటే ప్రేక్షకులను మోసం చేసినట్లే అవుతుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా వర్మ అభిమానులు అయితే ఈ సినిమా మేకర్స్‌ని ఒక రేంజ్‌లో ఆడుకుంటున్నారు. “ఆర్జీవీ అప్పట్లో క్రియేట్ చేసిన మ్యాజిక్‌ని మళ్ళీ రీక్రియేట్ చేయడం ఎవరి వల్ల కాదు, ఇలా కాపీ కొడితే దొరికిపోవడం ఖాయం” అని హెచ్చరిస్తున్నారు.

మొత్తానికి ‘ధురంధర్’ సినిమా కంటెంట్ పరంగా ఎలా ఉన్నా, ఈ కాపీ వివాదంతో మాత్రం విపరీతమైన పబ్లిసిటీ సంపాదించుకుంది. అయితే ఇది పాజిటివ్ పబ్లిసిటీనా లేక నెగిటివ్ పబ్లిసిటీనా అనేది సినిమా రిజల్ట్‌ని బట్టి తెలుస్తుంది. ఒక సినిమా మీద ఇంతటి విమర్శలు వస్తున్నాయంటే, అందులో ఏదో ఒక బలమైన కారణం ఉండే ఉంటుంది. డైరెక్టర్ తన సొంత మార్క్ చూపించకుండా, ఇలా పాత సినిమాలను నమ్ముకోవడం తన కెరీర్‌కే రిస్క్ అని ఇండస్ట్రీ టాక్. మరి ఈ విమర్శలకు సినిమా టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఏది ఏమైనా, “ధురంధర్.. సత్య సినిమాకి జిరాక్స్ కాపీ” అనే ముద్ర మాత్రం గట్టిగానే పడిపోయింది.

Advertisement
Siddhu Manchikanti

Siddhu Manchikanti is a seasoned media professional and digital strategist with over 15 years of experience in the Telugu media landscape. Currently serving as the Chief Editor of thetelugunews.com and a Content Manager at News Orbit, he has held key editorial and reporting roles at prominent organizations such as Hindustan Times, AP herald, KoradaNews , News Marg, Chai Bisket, and Mallemala Entertainments. His expertise spans script evaluation for short-form series, news analysis, and digital marketing, combined with a deep understanding of South Indian politics and cinema. An expert in transitioning creative screenplays into production, and Siddhu leverages his technical proficiency and editorial leadership to drive high-impact content strategy across multiple digital platforms.

Recent Posts

Ramantapur Pedda Cheruvu : రామంతాపూర్ పెద్ద చెరువుకు మహర్దశ.. రూ.19 కోట్లతో మినీ ట్యాంక్ బండ్‌గా అభివృద్ధి : పరమేశ్వర్ రెడ్డి..!

Ramantapur Pedda Cheruvu : ఉప్పల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగం పుంజుకున్నాయి. ముఖ్యంగా రామంతాపూర్ పెద్ద చెరువు సుందరీకరణ,…

8 hours ago

Amla Juice Vs Chia Seeds : ఉసిరి జ్యూస్‌లో చియా సీడ్స్ కలిపి తాగుతున్నారా..? అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..!

Amla Juice Vs Chia Seeds : ప్రస్తుతం ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న నేపథ్యంలో సహజ సిద్ధ పానీయాల వినియోగం…

9 hours ago

Rajat Patidar : వాళ్లు మాత్రం ఫైన‌ల్ కు రావ‌ద్దు.. రజత్ పాటిదార్…!

Rajat Patidar : ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు చేరుకుంది. కీలక మ్యాచ్‌లో…

10 hours ago

Dry Bottle Gourd : కరెంట్ లేని రోజుల్లో నీళ్లు చల్లగా.. పూర్వకాల నేచురల్ ఫ్రిజ్ టెక్నిక్ ఇప్పుడు వైరల్..!

Dry Bottle Gourd : ప్రస్తుతం ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. చాలామంది చల్లటి నీటి కోసం ఫ్రిజ్‌లపై ఆధారపడుతుంటే,…

12 hours ago

Shubman Gill : మావాడే మ‌మ‌ల్ని ఓడించాడు.. గిల్ సంచ‌ల‌న కామెంట్స్‌..!

Shubman Gill : ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌కు భారీ షాక్ తగిలింది. కీలక పోరులో రాయల్…

13 hours ago

Uppal Bhagayath : ఉప్పల్ బాగాయత్‌కు భారీ వరాలు.. రూ.100 కోట్లతో MMC భవనం, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు గ్రీన్ సిగ్నల్

Uppal Bhagayath : ఉప్పల్ బాగాయత్ ప్రాంత అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్…

15 hours ago

Brinjal : రోహిణి కార్తె ప్రారంభం.. ఈ 9 రోజులు వంకాయకు దూరంగా ఉండాలని ఎందుకు చెబుతారు?

Brinjal  : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం రోహిణి కార్తె ప్రారంభమవడంతో ఎండల తీవ్రత మరింత పెరిగింది. తెలుగు పంచాంగం ప్రకారం…

1 day ago

KTR : రాజకీయ సన్యాసం.. కాంగ్రెస్‌కు కేటీఆర్ ఓపెన్ ఛాలెంజ్..!

KTR : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఎన్నికల వాతావరణం దగ్గరపడుతున్న…

2 days ago

High Temperatures : హీట్‌వేవ్ సమయంలో జాగ్రత్త.. అధిక ఉష్ణోగ్రతలు గుండెకు ముప్పు..!

High Temperatures : దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. పలుచోట్ల ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగా నమోదవుతుండటంతో ప్రజలు…

2 days ago

Gas and Acidity : గ్యాస్, అసిడిటీతో రోజంతా ఇబ్బందా..? ఉదయం ఈ అలవాట్లు మార్చేస్తాయి మీ ఆరోగ్యాన్ని

Gas and Acidity : ప్రస్తుతం చాలా మంది ఉదయం లేవగానే కడుపులో మంట, గ్యాస్, అజీర్ణం, ఉబ్బరం వంటి…

2 days ago

Indian Rupee : చరిత్రలోనే కనిష్టానికి రూపాయి.. డాలర్‌తో పోలిస్తే ₹97కి చేరిన రూపాయి..!

Indian Rupee : భారత రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే చరిత్రలోనే కనిష్ట స్థాయికి చేరుకోవడం దేశ ఆర్థిక రంగంలో…

5 days ago

Ration Card : ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. రేషన్ కార్డు ఉన్నవారికి నేరుగా అకౌంట్లోకి డబ్బులు..!

Ration Card : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో (PDS) కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది. రేషన్ సరుకుల…

5 days ago