Home » Entertainment » Priya Prakash Varrier Latest Pic Viral
Entertainment

Priya Prakash Varrier : కిల్లింగ్ లుక్స్‌తో ప్రియా ప్రకాష్ వారియర్.. కన్నుకొట్టమంటు కామెంట్స్

Authored By
vamana sai
The Telugu News | Published on: May 19, 2021, 4:30 pm
Advertisement

Priya Prakash Varrier : ప్రియా ప్రకాష్ వారియర్ అంటే ఓ పది సెకండ్ల వీడియోనే అందరి కళ్ళ ముందు కదలాడుతుంది. తన డెబ్యూ సినిమా ఒరు అదార్ లవ్ సినిమాలో జస్ట్ కొన్ని సెకండ్స్ అలా కన్ను గీటి స్టార్స్ ని కూడా పడేసింది. కానీ సినిమా రిలీజయ్యా ఏ ఒక్కరు తన వెంట పడలేదు. దాంతో అమ్మడి క్రేజ్ అమాంతం ఎగిసి పడిన కెరటంలా కిందకి పడిపోయింది. ఈ సినిమా తర్వాత బాలీవుడ్‌లో నటించిన శ్రీదేవీ బంగళా సినిమా కూడా రిలీజ్ కాకుండానే ఆగిపోయింది. దాంతో ఇక అందరూ లైట్ తీసుకున్నారు.

Advertisement

priya prakash varrier Latest Pic Viral

Priya Prakash Varrier : ప్రియా ప్రకాష్ తాజా పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కానీ లక్ కలిసొచ్చి యూత్‌స్టార్ నితిన్ నటించిన చెక్ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. ఈ సినిమాతో స్టార్ అవుతుందని భావించింది. అయితే సీన్ రివర్స్ అయింది. కుర్ర హీరో తేజ సజ్జాతో ఇష్క్ సినిమా చేసింది. అసలు ఈ సినిమా వచ్చినట్టు కూడా ఎవరికీ తెలియదు.

Advertisement

దాంతో ఇక లాభం లేదనుకున్న ఈ వింక్ గాళ్ సోషల్ మీడియాలో తన అందాల విందుతో ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తోంది. కాస్తో కూస్తో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈమె తాజాగా హాట్ ఫొటోస్ షేర్ చేసింది. ఈ ఫొటోస్ చూసిన యూత్ బాగానే కనెక్ట్ అవుతున్నారు. కాస్త ఎద ఒంపులను ఎరగా వేస్తూ ఓర చూపులతో కవ్విస్తున్న ప్రియా ప్రకాష్ తాజా పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ రకంగా అయినా ఈ కుర్ర భామకి అవకాశాలు వస్తాయ్యేమో చూడాలి.

priya prakash varrier Latest Pic Viral

Advertisement

priya prakash varrier Latest Pic Viral

priya prakash varrier Latest Pic Viral

Advertisement

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి