pv sindhu dance to remix song video viral
PV Sindhu : పీవీ సింధు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇండియాకు బ్యాడ్మింటన్ లో ఎన్నో ట్రోఫీలను అందించి.. భారతజాతి ముద్దుబిడ్డగా పేరు తెచ్చుకుంది. అయితే.. తను ఎప్పుడూ బ్యాడ్మింటన్ ఆడుతూనే ఉంటుందా? ఇంకేం చేయదా అని అందరూ అనుకుంటారు. కానీ.. తను గొప్ప డ్యాన్సర్ అని ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. ఇండియాకు ఎంతో పేరుప్రఖ్యాతలు తీసుకొచ్చిన పీవీ సింధు డ్యాన్స్ చూస్తే మాత్రం మీ మతిపోతుంది.
నిజానికి.. పీవీ సింధు డ్యాన్స్ వేయడం ఇదేం కొత్త కాదు. ఇప్పటికే కచ్చా బాదాం పాటకు.. మాయాకిర్రియే పాటకు డ్యాన్స్ వేసి తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. తాజాగా మరో రిమిక్స్ సాంగ్ కు డ్యాన్స్ వేసి అదరగొట్టేసింది. మీకు ఏం చేయాలనిపిస్తే అది చేయండి అంతే.. అంటూ క్యాప్షన్ పెట్టి తను వేసిన డ్యాన్స్ చూస్తే మతిపోతుంది.
pv sindhu dance to remix song video viral
ప్రస్తుతం పీవీ సింధు.. మలేసియా ఓపెన్ సూపర్ 750 టోర్నీలో క్వార్టర్ ఫైనల్స్ వరకు వెళ్లింది. క్వార్టర్ ఫైనల్స్ లో సింధు ఓడిపోయింది. తాయ్ జు యింగ్ చేతిలో ఓటమి పాలయింది. చైనీస్ తైపీకి చెందినదే తాయ్. తాను అక్కడ ఓడిపోయినా అవన్నీ పక్కన పెట్టేసి.. రీమిక్స్ సాంగ్ కు డ్యాన్స్ చేసి అదరగొట్టేసింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసిన నెటిజన్లు.. వావ్.. పీవీ సింధులో ఈ టాలెంట్ కూడా ఉందా అంటూ నోరెళ్లబెడుతున్నారు.
Lucky Bhaskar Sequel : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సూపర్ హిట్…
Jaggery Tea : వర్షా కాలం వచ్చిందంటేనే అనేక అంటూ వ్యాధులు ప్రభలుతాయి. మరి ఈ వర్షాకాలంలో వచ్చే ఈ…
Bonalu In Telangana : ప్రతి సంవత్సరం కూడా ఆషాడమాసం రాగానే తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ నేల…
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్‌జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్‌చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
This website uses cookies.