Home » News » Railway Recruitment 2024 8556 Posts Notificaltion Release
News

Railway Recruitment 2024 : గుడ్‌న్యూస్‌.. RRB నుండి భారీ రిక్రూట్మెంట్… 8,556 ,పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల…!

Authored By
aruna
The Telugu News | Updated on: February 16, 2024 6:57 pm
Advertisement

Railway Recruitment 2024 : నిరుద్యోగ యువతకు శుభవార్త ప్రముఖ సంస్థలలో ఒకటైనటువంటి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు RRB నుండి తాజాగా 8,556 పోస్టులతో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవడానికి ఈ కథనాన్ని పూర్తిగా చదివి తెలుసుకోండి.

Advertisement

Railway Recruitment 2024 : నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ ఈ భారీ రిక్రూట్మెంట్ మనకు ప్రముఖ సంస్థల్లో ఒకటైనటువంటి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుండి విడుదల కావడం జరిగింది.

Railway Recruitment 2024 : ఖాళీలు…. ఈ నోటిఫికేషన్ మొత్తం 8556 పోస్టులను భర్తీ చేసేందుకు విడుదల కావడం జరిగింది.

Advertisement

Railway Recruitment 2024 : వయస్సు… ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు కనిష్టంగా 18 నుండి గరిష్టంగా 33 సంవత్సరాల వయస్సు ఉండాలి. అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC ,ST 5 సంవత్సరాలు OBCలకు 3 సంవత్సరాల వయస్సు సడలింపు ఉంటుంది.

Railway Recruitment 2024 : ద్యార్హత… ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునేవారు 10th/10+2 విద్యార్హతను పూర్తి చేసి ఉండాలి. అప్పుడే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోగలుగుతారు.

Advertisement

Railway Recruitment 2024 : జీతం…ఈ ఉద్యోగంలో సెలెక్ట్ అయిన వారికి నెలకు రూ.40,000 జీతం ప్రతినెల చెల్లించబడుతుంది.

రుసుము… : ఈ ఉద్యోగానికి SC ,ST కేటగిరి వారికి ఎలాంటి ఫీజు ఉండదు. కావున ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేసుకోగలరు.

ముఖ్యమైన తేదీలు… : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు జనవరి 30 నుండి ఫిబ్రవరి 28 లోపు అప్లై చేసుకోగలరు.

పరీక్ష విధానం : ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న తర్వాత అందరికీ ఆన్ లైన్ ద్వారా సంబంధిత ప్రభుత్వ సంస్థ పరీక్ష పెట్టడం జరుగుతుంది. ఇక దీనికి కావాల్సిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించండి.

Advertisement

ఎలా అప్లై చేయాలి… : ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునేవారు సంబంధిత అఫీషియల్ వెబ్ సైట్ లోకి వెళ్లి మీ పూర్తి వివరాలు నమోదు చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి