Home » News » Rakul Preet Singh Stunning Looks Viral
News

Rakul Preet Singh : బ‌క్క‌ప‌ల‌చ‌ని అందాల‌తో ఉక్కిరి బిక్కిరి చేస్తున్న ర‌కుల్ ప్రీత్ సింగ్..!

Authored By
Sam C
The Telugu News | Published on: March 23, 2022, 6:30 pm
Advertisement

Rakul Preet Singh : గ్లామ‌ర్ బ్యూటీ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఇప్పుడు బాలీవుడ్‌ హీరోయిన్‌ అయిపోయింది. తెలుగు సినిమాలు పూర్తిగా తగ్గించేసింది. ఎక్కువగా హిందీ సినిమాలే చేస్తూ దూసుకుపోతుంది. తెలుగులో వ‌రుస ప‌రాజ‌యాలు వ‌స్తున్న నేప‌థ్యంలో ఇక్క‌డి మేకర్స్ సైతం ఈ అమ్మడిని పట్టించుకోకపోవడం లేదు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆతర్వాత వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోయింది. అలా స్టార్ హీరోల సరసన సినిమా ఛాన్స్ లు దక్కించుకొని టాప్ హీరోయిన్ గా మారిపోయింది ఈ పాలబుగ్గల సుందరి. ర‌కుల్ ఇటీవ‌ల సినిమాల క‌న్నా ఫోటో షూట్స్‌తో ర‌చ్చ చేస్తుంది

Advertisement

. ఈ అమ్మ‌డి పిక్స్ నెట్టింట తెగ హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ లేటెస్ట్ గా ఓ గ్లామర్‌ ఫిక్‌ని షేర్‌ చేసుకుంది. ఇందులో ఎద అందాలు ఆర‌బోస్తూ మంత్ర ముగ్ధుల‌ని చేస్తుంది. క్యూట్ క్యూట్‌గా ఉండ‌డాన్ని చూసి ర‌కుల్ అభిమానులు మైమ‌ర‌చిపోతున్నారు. సామాజిక మాధ్యమాల్లో పిక్స్ వైరల్‌ అవుతుంది. ఇందులో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఇచ్చిన పోజు కుర్రాళ్ల మతిపోగొడుతుంది. నెట్టింట హీటు పుట్టిస్తుంది. రకుల్‌ చాలా రోజుల తర్వాత ఇలాంటి ఫోటో షేర్‌ చేయడంతో నెటిజన్లు పండగా చేసుకుంటున్నారు. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ప్రస్తుతం బాలీవుడ్‌లో సెటిల్‌ అయిపోయింది.

rakul preet singh stunning looks viral

Advertisement

Rakul Preet Singh : ర‌కుల్ త‌గ్గ‌ట్లేదుగా..

ఇప్పుడు ఆమె చేతిలో దాదాపు పది సినిమాల వరకు ఉండటం విశేషం. ఒకప్పుడు టాలీవుడ్‌ని ఓ ఊపు ఊపింది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. స్టార్‌ హీరోల సరసన లవ్‌ పెయిర్‌గా, గ్లామర్‌ బ్యూటీగా నటించి ఆకట్టుకుంది.ఒక‌ప్పుడు తెలుగులో అల‌రించిన ర‌కుల్.. రామ్‌చరణ్‌తో `బ్రూస్‌లీ`, `ధృవ`, ఎన్టీఆర్‌తో `నాన్నకు ప్రేమతో`, అల్లు అర్జున్‌తో `సరైనోడు`, మహేష్‌తో `స్పైడర్‌`, సాయిధరమ్‌ తేజ్‌తో `విన్నర్‌`, నాగచైతన్యతో `రారండోయ్‌ వేడుకు చుద్దాం`, బెల్లంకొండతో `జయజానకి నాయక`, నాగార్జునతో `మన్మథుడు2` చిత్రాల్లో నటించింది. ఇందులో `సరైనోడు`, `నాన్నకు ప్రేమతో` తప్ప మిగిన సినిమాలన్నీ పరాజయం చెందాయి. దీంతో ఐరన్‌ లెగ్‌ అనే ముద్ర కూడా పడింది .

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి