Categories: News

Rakul Preet Singh : అమాంతం అలా వెనక్కి వంగేసింది.. రకుల్ ప్రీత్ మామూల్ది కాదు!

Advertisement
Advertisement

Rakul Preet Singh రకుల్ ప్రీత్ ఫిట్ నెస్ అంటే ప్రాణమిస్తుంది. నిత్యం వర్కవుట్లు చేయమన్నా హాయిగా చేస్తూ ఉంటుంది. రోజులో 24 గంటలు వర్కవట్లు చేయడానికైనా రకుల్ సిద్దంగానే ఉంటుంది. అలాంటి రకుల్ ప్రీత్ వర్కవుట్లు, యోగాలతో నిత్యం ఫుల్ బిజీగా ఉంటుంది. తన ఫిట్ నెస్ మీద, డైటింగ్ మీద ఎక్కువగా కాన్సన్‌ట్రేట్ చేస్తుంటుంది. అలాంటి రకుల్ తన యోగా గురువు అన్షుకతో కలిసి చేసే ఆసనాలు మామూలుగా ఉండవు. కరోనా సమయంలోనూ యోగాతో రకుల్ రచ్చ చేసింది.

Advertisement

Rakul Preet Singh Yoga Session

కరోనా వచ్చి క్వారంటైన్‌‌లో ఉన్న సమయంలోనూ రకుల్ ఫుల్ వర్కవుట్లు చేసింది. యోగాసనాలు వేస్తూ తన డైలీ రొటీన్ వర్క్స్‌ను చేసింది. అలాంటి రకుల్ ప్రీత్ తాజాగా ఓ ఫోటోను షేర్ చేసింది. ఇందులో తన యోగా నైపుణ్యాన్ని ప్రదర్శించింది. యోగాను సెలెబ్రిటీలందరూ ఫాలో అవుతున్న సంగతి తెలిసిందే. దీని కోసం ప్రత్యేకంగా ఓ శిక్షకులను కూడా పెట్టుకుంటున్నారు. సెలెబ్రిటీలకు యోగా శిక్షణలో ఎక్కువగా అన్షుక పేరు వినిపిస్తుంటుంది.

Advertisement

Rakul Preet Singh ఆసనంతో రకుల్ ప్రీత్ రచ్చ

Rakul Preet Singh Yoga Session

రకుల్ ప్రీత్ యోగా గురువు అన్షుక. రకుల్ తాజాగా అమాంతం వెనక్కి వంగేసింది. అలా ఒక్కసారిగా బెండ్ అయిన ఫోటోను షేర్ చేయడంతో అంతా అవక్కయ్యారు. అయితే యోగా కంటే ఇలా బాడీ ఫ్లెక్సిబుల్‌గా ఉండటం కాదని చెప్పింది. యోగా అంటే అదో ధ్యాస, సాధించాలనే కోరిక ఉండటం అని చెప్పుకొచ్చింది. ఇక రకుల్ వేసిన యోగాసనాన్ని చూసి గురువు అన్షుక మురిసిపోయింది. ఆసనం, కొటేషన్ రెండూ అదిరిపోయాయ్ అన్నట్టుగా కామెంట్ చేసింది.

Advertisement

Recent Posts

Cinnamon Tea : దాల్చిన చెక్క టీ లో ఉన్న ఔషధ గుణాలు తెలిస్తే… అస్సలు వదలరు…??

Cinnamon Tea : ప్రతి ఒక్కరి వంట గదిలో ఉంటే మసాలా దినుసులలో దాల్చిన చెక్క కూడా ఒకటి. దీనిలో…

36 mins ago

Margashira Masam : మార్గశిర మాసంలో ఈ రాశుల వారికి సంపద మూటలను అందించనున్న కుబేరుడు…!

Margashira Masam : కార్తీక మాసం డిసెంబర్ 2వ తేదీన ముగ్గుస్తుంది. అదేవిధంగా ఆ రోజు నుంచి మార్గశిర మాసం…

2 hours ago

CDAC Project Enginee : సీడ్యాక్‌లో 98 ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పోస్టులు

CDAC Project Enginee : సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (CDAC) కాంట్రాక్ట్ ప్రాతిప‌దిక‌న 98 పోస్టుల…

3 hours ago

Utpanna Ekadashi : నేడే ఉత్పన్న ఏకాదశి… ఈ శుభ సమయంలో ఈ దానాలు చేస్తే..

Utpanna Ekadashi : హిందూమతంలో ఉత్పన్న ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ప్రతి ఏడాది కార్తీక మాసంలోని కృష్ణ…

4 hours ago

Maharashtra : చరిత్రలో తొలిసారి.. ప్రతిపక్ష నాయ‌కుడు లేని మహారాష్ట్ర

Maharashtra : మహారాష్ట్ర చరిత్రలో ప్రతిపక్ష నాయకుడు లేకపోవడం ఇదే తొలిసారి అని శివసేన నాయకురాలు షైన ఎన్‌సి అన్నారు.…

13 hours ago

Ajit Pawar : మ‌హారాష్ట్ర సీఎంను డిసైడ్ చేయ‌డంలో కీల‌కంగా ఎన్సీపీ అధినేత‌ అజిత్ ప‌వార్‌

Ajit Pawar : మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ, శివసేన, ఎన్సీపీల మహాయుతి కూటమి ఘనవిజయం సాధించిన సంగ‌తి తెలిసిందే. అయితే…

14 hours ago

Hyderabad Air Quality : ప్ర‌మాదం అంచున హైద‌రాబాద్.. వ‌ణికిస్తున్న వాయు కాలుష్యం

Hyderabad Air Quality : ఇన్నాళ్లు ఢిల్లీలో వాయి కాలుష్యం ఎక్కువ అని వినేవాళ్లం. కాని ఇప్పుడు హైద‌రాబాద్‌లో కూడా…

15 hours ago

Devi Sri Prasad : పుష్ప‌2 మ్యూజిక్ గొడ‌వ‌లు… స్టేజ్‌పై నుండే నిర్మాత‌ల‌కి చుర‌క‌లు అంటించిన దేవి శ్రీ

Devi Sri Prasad : పుష్ప‌2 మ్యూజిక్ విష‌యంలో దేవి శ్రీ ప్రసాద్‌కి నిర్మాత‌ల‌కి గొడ‌వ‌లు జ‌రిగిన‌ట్టు అనేక వార్త‌లు…

16 hours ago

This website uses cookies.