Home » Entertainment » Rashmika Mandanna Massages To Her Pet Dog Cute
Entertainment

Rashmika Mandanna : అలా మసాజ్ చేస్తే చాలా ఇష్టం!.. అసలు కథ చెప్పిన రష్మిక

Authored By
Cinema Desk
The Telugu News | Updated on: November 17, 2021 7:50 pm
Advertisement

Rashmika Mandanna : రష్మిక మందన్నా అతి తక్కువ కాలంలోనే ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. సౌత్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఛలో చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన రష్మిక వరుస   విజయాలు సొంతం చేసుకుంది.   బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలతో దూసుకుపోతుంది. ఫుల్ క్రేజ్‌ తెచ్చుకున్న ఈ భామకు ఫ్యాన్‌ ఫాలోయింగ్ కూడా ఎక్కువగానే ఉంది.

Advertisement

సోషల్ మీడియాలో భారీగానే ఫాలోవర్స్ ఉండటంతో.. నేషనల్ క్రష్‌ అనే ట్యాగ్‌ను కూడా సొంతం చేసుకుంది.రష్మిక చేసే అల్లరి చేష్టలు, క్యూట్ అండ్ హాట్ లుక్స్ కి కుర్రాళ్లు ఫిదా అయిపోయారు. అందుకే ఆమెకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. సోషల్   మీడియాలో యాక్టివ్‌గా ఉండే రష్మిక.. తనదైన శైలిలో పోస్ట్‌లో అభిమానులను అలరిస్తుంటారు.

Advertisement

Rashmika Mandanna : ఆరా అంటే రష్మికకు అంత ఇష్టం..

. అయితే రష్మిక తనకు తన కుక్క పిల్లకు అంటే ఎంత ఇష్టమో పలు సందర్భాల్లో వెల్లడించిన సంగతి తెలిసిందే. గతంలో దానికి ముద్దులు   పెడుతున్న ఫొటోలను కూడా రష్మీక షేర్ చేసింది. తాజాగా తన ఇస్టా స్టేటస్‌లో ఓ వీడయో పోస్ట్   చేసిన రష్మిక.. తన కుక్క పిల్లను ఎంతగా ప్రేమిస్తుందో మరోసారి వెల్లడిస్తుంది.

Advertisement

సోఫాలో ఉన్న కుక్క పిల్లకు మసాజ్ చేస్తునే వీడియోను పోస్ట్ చేసిన రష్మిక.. దానికి అలా చేయడం అంటే చాలా ఇష్టమని తెలిపింది. అలా చేస్తే బాగా ఇష్టమని..   వెంటనే పడుకుండిపోయిందని తెలిపింది. అది నిద్రలోకి జారుకున్న ఫొటోను షేర్ చేసిన.. రష్మిక గుడ్ నైట్ అంటూ పేర్కొంది.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి