
revanth reddy to meet rahul gandhi in new delhi
అదీ లెక్క. పీసీసీ అధ్యక్షుడి పీఠం ఎక్కాలని రేవంత్ రెడ్డి చాలా ఆశపడ్డారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల తర్వాత పీసీసీ పదవికి ఉత్తమ్ రాజీనామా చేయడంతో.. తన ఆశలు మళ్లీ చిగురించాయి. నిజానికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో నిఖార్సయిన నాయకుడు ఉన్నాడు.. అంటే అది రేవంత్ రెడ్డి మాత్రమే. మిగితా వాళ్లలో అంత ఫైర్ లేదు. రేవంత్ రెడ్డి మాత్రం ఢీ అంటే ఢీ అంటారు. దమ్మున్న నాయకుడు. కేసీఆర్ ను కూడా ఢీకొట్టే సత్తా ఉన్న నాయకుడు. అందుకే.. రేవంత్ రెడ్డికి తెలంగాణలో అంత ఫాలోయింగ్. అంత ఫైర్ ఉన్న నాయకుడు టీపీసీసీ అధ్యక్షుడు అయితే ఇంకేమన్నా ఉందా? కాంగ్రెస్ పార్టీలో డెఫినెట్ గా మార్పులు వస్తాయి.
revanth reddy to meet rahul gandhi in new delhi
కానీ.. తెలంగాణ పీసీసీ అధ్యక్ష పీఠం కోసం రేవంత్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా పోటీ పడుతుండటంతో.. ఎవరికి పీసీసీ పగ్గాలు అందుతాయి అనేదానిపై ఇంకా క్లారిటీ రాలేదు.
ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ మాణికం ఠాగూర్ తెలంగాణలో పర్యటించి… సుమారు 200 మంది నేతల అభిప్రాయం తీసుకున్నారు. వాళ్ల అభిప్రాయాలను సోనియాగాంధీకి అందించారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ కలిసి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఈనేపథ్యంలో రేవంత్ రెడ్డికి ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి బుధవారం మధ్యాహ్నం భేటీ కానున్నారు. రేవంత్ రెడ్డికి మాత్రమే కాంగ్రెస్ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది.. అంటే ఇక నో డౌట్.. నెక్స్ ట్ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డినే అంటూ రేవంత్ రెడ్డి అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు.
KTR : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఎన్నికల వాతావరణం దగ్గరపడుతున్న…
High Temperatures : దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. పలుచోట్ల ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగా నమోదవుతుండటంతో ప్రజలు…
Gas and Acidity : ప్రస్తుతం చాలా మంది ఉదయం లేవగానే కడుపులో మంట, గ్యాస్, అజీర్ణం, ఉబ్బరం వంటి…
Indian Rupee : భారత రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే చరిత్రలోనే కనిష్ట స్థాయికి చేరుకోవడం దేశ ఆర్థిక రంగంలో…
Ration Card : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో (PDS) కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది. రేషన్ సరుకుల…
SRH vs RCB : ఐపీఎల్ 2026 సీజన్‌లో అత్యంత ఆసక్తికర మ్యాచ్‌లలో ఒకటైన Sunrisers Hyderabad (SRH) vs…
Tilak : భారతీయ సంస్కృతిలో నుదిటిపై బొట్టు లేదా తిలకం పెట్టుకోవడం అనేది వేల ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం. ముఖ్యంగా…
Gods : హిందూ సంప్రదాయాల్లో దేవతల ఆరాధనకు ప్రత్యేకమైన నియమాలు, ఆచారాలు ఉన్నాయని పురాణాలు మరియు శాస్త్రాలు చెబుతున్నాయి. ఉదయం…
Lemon Ginger Tea : ప్రస్తుతం ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది సహజ పానీయాలవైపు మొగ్గు చూపుతున్నారు. అలాంటి…
EMI : దేశంలో ఈఎంఐలపై స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఖరీదైన మొబైల్ ఫోన్లను…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ చిత్రం Peddi పై రోజురోజుకూ అంచనాలు…
TDP NDA : దేశ రాజకీయాల్లో ఎన్డీఏ కూటమి సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ తెలుగు దేశం పార్టీకి మరో…
This website uses cookies.