Solar Eclipse : అక్టోబర్ 2న అరుదైన సూర్యగ్రహణం... ఈ రాశుల వారికి అధిక ధన లాభం..!
Solar Eclipse : హిందూ క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ 16వ తేదీన సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశి లోకి ప్రవేశిస్తున్నాడు. అయితే ప్రస్తుతం సింహరాశిలో సంచరిస్తున్న సూర్యుడు సెప్టెంబర్ 16న కన్యరాశిలోకిి ప్రవేశిస్తాడు. అంటే సూర్యుడు కన్యరాశిలో ఉన్నప్పుడే సూర్యగ్రహణంం ఏర్పడుతుంది. అయితే ఈసారి సూర్యగ్రహణం అక్టోబర్ 2వ తేదీన ఏర్పడుతుందని చెబుతున్నారు. ఇక ఇదే రోజు పితృపక్షానికి చివరి రోజు కావడంతో ఈరోజుకి చాలా ప్రత్యేకత ఉందని పండితులు చెబుతున్నారు. కానీ అక్టోబర్ 2వ తేదీన ఏర్పడే సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు కాబట్టి దీనిని సూతక కాలంగా పరిగణిస్తారు. ఇక ఈ సూర్యగ్రహణం దక్షిణ అమెరికా అంటార్కిటికాలో సంభవిస్తుంది. అట్లాంటిక్ మహాసముద్రం మరియు పసిఫిక్ ఉత్తర అమెరికాలో కూడా ఇది పాక్షిక గ్రహణంగా పేర్కొనబడింది.అయితే అక్టోబర్ 2వ తేదీ ఏర్పడిన సూర్యగ్రహణం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం పడుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మరి ఏ రాశుల వారికి ఎలాంటి ప్రయోజనాలో కలుగుతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
అక్టోబర్ 2వ తేదీన ఏర్పడే సూర్యగ్రహణం కారణంగా మేష రాశి వారికి అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఇక ఈ సమయంలో మేష రాశి వారు ఎలాంటి పనులు మొదలుపెట్టిన సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక పరిస్థితి గణనీయంగా పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు తొలగి సంతోషంగా జీవిస్తారు.
సూర్యగ్రహణం కారణంగా మిధున రాశి వారికి కూడా అదృష్టం పట్టనుంది. ఇక ఈ సమయంలో ఈ రాశి వారికి ఆర్థికంగా ప్రయోజనాలు కలుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వర్తక మరియు వ్యాపార రంగంలో ఉన్నవారికి ఇది మంచి శుభ సమయం.
అక్టోబర్ లో ఏర్పడే సూర్యగ్రహణం కారణంగా సింహ రాశి వారికి ఆర్థికంగా లబ్ధి చేకూరుతుంది. ఇక ఈ సమయంలో ఈ రాశి జాతకులు నూతన గృహాలు నూతన వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇక ఈ సమయంలో వీరు సమర్థవంతంగా పని చేయగలుగుతారు.
Solar Eclipse : అక్టోబర్ 2న అరుదైన సూర్యగ్రహణం… ఈ రాశుల వారికి అధిక ధన లాభం..!
కన్య రాశి…
సూర్యగ్రహణం కారణంగా కన్య రాశి వారు అన్ని రంగాలలో భారీ లాభాలను పొందుతారు. ఏ పని మొదలుపెట్టిన సమర్థవంతంగా పూర్తి చేస్తారు. పాత మిత్రులను కలుస్తారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి కలిసి వస్తుంది. ఉద్యోగ రంగంలో పురోగతి సాధిస్తారు. అధికారుల ప్రశంసలు పొందుతారు.
Kiwi Fruit : ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోమని వైద్యులు సలహా ఇస్తూ ఉంటారు. అందులో కివి పండు కూడా ఒకటి.…
Costor Oil : ఆముదం చెట్లు మీ ఇంటి చుట్టూరా పెరెట్లలో ఎక్కడంటే అక్కడ పెరుగుతూ ఉంటాయి. విసిరిపడేసినట్లుగా విశ్రుతంగా…
Rakhi Festival : ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన వచ్చినది. అయితే ఈరోజు సోదరీ, సోదరీమణులు…
Public Toilets : మీరు సాధారణంగా బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ ని ఎప్పుడైనా గమనించారా.. ప్రతి ఒక్కరి ఇంట్లో…
Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…
Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
This website uses cookies.