Solar Eclipse : అక్టోబర్ 2న అరుదైన సూర్యగ్రహణం… ఈ రాశుల వారికి అధిక ధన లాభం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Solar Eclipse : అక్టోబర్ 2న అరుదైన సూర్యగ్రహణం… ఈ రాశుల వారికి అధిక ధన లాభం..!

Solar Eclipse : హిందూ క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ 16వ తేదీన సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశి లోకి ప్రవేశిస్తున్నాడు. అయితే ప్రస్తుతం సింహరాశిలో సంచరిస్తున్న సూర్యుడు సెప్టెంబర్ 16న కన్యరాశిలోకిి ప్రవేశిస్తాడు. అంటే సూర్యుడు కన్యరాశిలో ఉన్నప్పుడే సూర్యగ్రహణంం ఏర్పడుతుంది. అయితే ఈసారి సూర్యగ్రహణం అక్టోబర్ 2వ తేదీన ఏర్పడుతుందని చెబుతున్నారు. ఇక ఇదే రోజు పితృపక్షానికి చివరి రోజు కావడంతో ఈరోజుకి చాలా ప్రత్యేకత ఉందని పండితులు చెబుతున్నారు. కానీ అక్టోబర్ […]

 Authored By ramu | The Telugu News | Updated on :11 September 2024,4:00 pm

ప్రధానాంశాలు:

  •  Solar Eclipse : అక్టోబర్ 2న అరుదైన సూర్యగ్రహణం... ఈ రాశుల వారికి అధిక ధన లాభం..!

Solar Eclipse : హిందూ క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ 16వ తేదీన సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశి లోకి ప్రవేశిస్తున్నాడు. అయితే ప్రస్తుతం సింహరాశిలో సంచరిస్తున్న సూర్యుడు సెప్టెంబర్ 16న కన్యరాశిలోకిి ప్రవేశిస్తాడు. అంటే సూర్యుడు కన్యరాశిలో ఉన్నప్పుడే సూర్యగ్రహణంం ఏర్పడుతుంది. అయితే ఈసారి సూర్యగ్రహణం అక్టోబర్ 2వ తేదీన ఏర్పడుతుందని చెబుతున్నారు. ఇక ఇదే రోజు పితృపక్షానికి చివరి రోజు కావడంతో ఈరోజుకి చాలా ప్రత్యేకత ఉందని పండితులు చెబుతున్నారు. కానీ అక్టోబర్ 2వ తేదీన ఏర్పడే సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు కాబట్టి దీనిని సూతక కాలంగా పరిగణిస్తారు. ఇక ఈ సూర్యగ్రహణం దక్షిణ అమెరికా అంటార్కిటికాలో సంభవిస్తుంది. అట్లాంటిక్ మహాసముద్రం మరియు పసిఫిక్ ఉత్తర అమెరికాలో కూడా ఇది పాక్షిక గ్రహణంగా పేర్కొనబడింది.అయితే అక్టోబర్ 2వ తేదీ ఏర్పడిన సూర్యగ్రహణం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం పడుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మరి ఏ రాశుల వారికి ఎలాంటి ప్రయోజనాలో కలుగుతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Solar Eclipse : మేషరాశి…

అక్టోబర్ 2వ తేదీన ఏర్పడే సూర్యగ్రహణం కారణంగా మేష రాశి వారికి అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఇక ఈ సమయంలో మేష రాశి వారు ఎలాంటి పనులు మొదలుపెట్టిన సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక పరిస్థితి గణనీయంగా పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు తొలగి సంతోషంగా జీవిస్తారు.

Solar Eclipse మిధున రాశి…

సూర్యగ్రహణం కారణంగా మిధున రాశి వారికి కూడా అదృష్టం పట్టనుంది. ఇక ఈ సమయంలో ఈ రాశి వారికి ఆర్థికంగా ప్రయోజనాలు కలుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వర్తక మరియు వ్యాపార రంగంలో ఉన్నవారికి ఇది మంచి శుభ సమయం.

Solar Eclipse సింహరాశి…

అక్టోబర్ లో ఏర్పడే సూర్యగ్రహణం కారణంగా సింహ రాశి వారికి ఆర్థికంగా లబ్ధి చేకూరుతుంది. ఇక ఈ సమయంలో ఈ రాశి జాతకులు నూతన గృహాలు నూతన వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇక ఈ సమయంలో వీరు సమర్థవంతంగా పని చేయగలుగుతారు.

Solar Eclipse అక్టోబర్ 2న అరుదైన సూర్యగ్రహణం ఈ రాశుల వారికి అధిక ధన లాభం

Solar Eclipse : అక్టోబర్ 2న అరుదైన సూర్యగ్రహణం… ఈ రాశుల వారికి అధిక ధన లాభం..!

కన్య రాశి…

సూర్యగ్రహణం కారణంగా కన్య రాశి వారు అన్ని రంగాలలో భారీ లాభాలను పొందుతారు. ఏ పని మొదలుపెట్టిన సమర్థవంతంగా పూర్తి చేస్తారు. పాత మిత్రులను కలుస్తారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి కలిసి వస్తుంది. ఉద్యోగ రంగంలో పురోగతి సాధిస్తారు. అధికారుల ప్రశంసలు పొందుతారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది