
star hero son who is going to show his private part to the Heroine Sangeetha
Heroine Sangeetha : సినీ ఇండస్ట్రీలో ఉండే అమ్మాయిలను బయట ప్రపంచం ఎలా చూస్తుందో మనందరికీ తెలిసిందే. చిన్న పాప అయిన, యంగ్ హీరోయిన్, లేదా ఆంటీ అయినా సరే చెడు దృష్టితో చూసేవారికి అందరూ ఒకేలా కనిపిస్తారు. ఇక ఈ క్రమంలోనే హీరోయిన్ సంగీతతో టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కొడుకు ప్రవర్తించిన తీరు విధానం మరియు చేసిన పని నీచంగా ఉందని వర్ణిస్తున్నారు నేటిజనులు. సంగీత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనదైన స్టైల్ లో నటించి వరుస అవకాశాలను అందిపుచ్చుకొని పాపులారిటీ సంపాదించుకుంది. అయితే సంగీత చేసిన సినిమాలలో తనకు బాగా పేరు తెచ్చిన సినిమా ఖడ్గం అనే చెప్పాలి.
ఈ సినిమాలో ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ అంటూ చెప్పిన డైలాగ్ అభిమానులను కట్టిపడేసింది. ఇక ఈ సినిమా తనకు మంచి బ్రేక్ ఇచ్చిందని చెప్పాలి. ఈ సినిమా తర్వాత హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా తనదైన స్టైల్ లో చేస్తూ వస్తుంది సంగీత . ఇక సంగీత ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా జోరుని కొనసాగిస్తుంది. రీసెంట్ గా మాసుధ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది సంగీత. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా మంచి మంచి క్రేజీ ప్రాజెక్టును చేస్తూ వస్తుంది సంగీత. ఈ క్రమంలోని సంగీతకు సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే సంగీత ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో, తన కెరీర్ ను ప్రారంభించిన దశలో, ఓ ప్రొడ్యూసర్ కొడుకు ఆమెతో నీచంగా ప్రవర్తించారట.
star hero son who is going to show his private part to the Heroine Sangeetha
ఇక ఈ న్యూస్ ఇప్పుడు నెట్టింటా హల్చల్ చేస్తుంది. అయితే సంగీత కెరియర్ ప్రారంభ దశలో ఉన్నప్పుడు ఓ సినిమా చేస్తుండగా, ఆ సినిమా ప్రొడ్యూసర్ కొడుకు ఆమె కారు వ్యాన్ లోకి దూరి ఆమె ముందు తన ప్యాంటును తీసేసి ప్రైవేట్ పార్ట్ ను చూపించాడట. అయితే మొదటిగా అతడు ఆమెను వల్గర్ గా టచ్ చేయడానికి ప్రయత్నించాడట. దీంతో సంగీత ఇలా చేయడం తప్పు నువ్వు చిన్న పిల్లాడివి అని చెప్పినా వినకుండా ప్యాంటు తీసేసి ప్రైవేట్ పార్ట్ చూపించాడట. దీంతో సంగీత వెళ్లి మీ అమ్మకు చూపించుకొ అని ఘాటుగా స్పందించారట. ఇక అప్పటినుంచి తన కెరియర్ లో ఒడిదుడుకులు మొదలయ్యాయని ఓ న్యూస్ వైరల్ గా మారింది. ఇక ఈ వార్త విన్న నేటి జనులు ,ఇండస్ట్రీలో తల్లిదండ్రులను చూసే పిల్లలు ఇలా అవుతున్నారంటూ చెబుతున్నారు.
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.