
Suma Stunning Dance with Sehari Team
Suma: యంగ్ హీరో హర్ష్ కనుమిల్లి ప్రధాన పాత్రలో డైరెక్టర్ జ్ఞానశేఖర్ ద్వారక తెరకెక్కిస్తున్న లేటేస్ట్ చిత్రం సెహరి . ఇందులో హర్ష్ సరనస సిమ్రాన్ చౌదరి హీరోయిన్గా నటిస్తుంది. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో హర్ష్ కనుమిల్లి, సిమ్రాన్ చౌదరి జంటగా రూపొందిన చిత్రం ‘సెహరి’. వర్గో పిక్చర్స్ పతాకంపై అద్వయ జిష్ణు రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలవుతోంది. రీసెంట్‌గా మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా, ఆ కార్యక్రమానికి సుమ హోస్ట్‌గా వ్యవహరించింది. అంతేకాదు చిత్ర బృందంతో కలిసి తీన్మార్ట్ స్టెప్పులు వేసింది. సుమ డ్యాన్స్ చూసి ప్రతి ఒక్కరు షాకయ్యారు. అందరి ముందు సుమ తీన్మార్ స్టెప్పులకు డ్యాన్స్ చేయడాన్ని కళ్లప్పగించి చూశారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దక్షిణాది ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు సుమ. పుట్టి పెరిగింది కేరళలో అయినా టాలీవుడ్ బుల్లితెరపై ఓ వెలుగు వెలుగుతున్నారు. యాంకరింగ్‌లో తనకు ఎవరూ సాటి లేరన్న విధంగా ముందుకు సాగుతున్నారు. ఏ కార్యక్రమం, ఆడియో ఫంక్షన్, ఈవెంట్ అయిన యాంకర్‌గా సుమ ఉండాల్సిందే. తన మాటలతో చిన్న నుంచి పెద్దల వరకు అందరిని ఆకట్టుకుంటున్నారు. సుమ వేసే పంచులు, మాటలతో షో ఖచ్చితంగా హిట్ అవుతుందని అందరి అభిప్రాయం. ఇన్నాళ్లు బుల్లితెరపై సందడి చేసిన సుమ ఇప్పుడు వెండితెరపై కూడా రచ్చ చేయనుంది.
Suma Stunning Dance with Sehari Team
సుమ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన జయమ్మ పంచాయితీ సినిమా విడుదలకు రెడీగా ఉంది. ఈ సినిమాను సుమ దగ్గరుండి ప్రమోట్ చేస్తోంది. రామ్ చరణ్, రానా వంటి వారిని ఇప్పటికే సుమ రంగంలోకి దించేసింది. ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్‌ను రామ్ చరణ్ చేత రిలీజ్ చేయించింది. ఆ తరువాత రానాతో మరొక ప్రమోషన్ ఈవెంట్ చేయించింది. దర్శక ధీరుడు రాజమౌళితో ఓ పాటను రిలీజ్ చేయించింది.ఇందులో సుమ ఊరు పెద్దగా అలరించనున్నట్టు తెలుస్తుంది.
Guava : జామపండు ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన పోషకాల గని అనడంలో సందేహం లేదు. నారింజ పండు కంటే ఎక్కువ…
Zodiac Signs : శుక్రవారం, జనవరి 30, 2026 నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. వైదిక జ్యోతిష్య…
Prabhas : భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇద్దరు అగ్ర హీరోల సినిమాలు ఒకేసారి విడుదలవుతున్నాయంటే బాక్సాఫీస్ వద్ద యుద్ధ వాతావరణం…
Realme P4 Power 5G: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మీ (Realme) భారత మార్కెట్లోకి మరో శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ను…
Upi Payments Fail : భారతదేశంలో డిజిటల్ విప్లవానికి చిహ్నంగా మారిన యూపీఐ సేవలు ఎంత వేగంగా ఉన్నాయో, సాంకేతిక…
Sunitha : ప్రముఖ సంగీత రియాలిటీ షో 'పాడుతా తీయగా' సీజన్-26 తాజా ఎపిసోడ్ ప్రోమో సంగీత ప్రియులను విశేషంగా…
Tirumala Laddu Prasadam : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యి కల్తీ జరిగిందంటూ గత కొంతకాలంగా…
Ys Jagan : ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఇన్నాళ్లూ అనుసరించిన…
This website uses cookies.