Home » Entertainment » Tamannah Beautiful Looks Viral
Entertainment

Tamannah : తమన్నా ఏంటి షకీలా రేంజ్ లో ఎక్స్ ఫోజ్ చేస్తోంది .. కురాళ్లు కంట్రోల్ చేస్కోలేరు బాబోయ్ !

Authored By
Sam C
The Telugu News | Published on: October 3, 2022, 7:00 pm
Advertisement

Tamannah: మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా త‌న అంద‌చందాల‌తోనే కాదు సోయ‌గాల‌తోను కుర్రాళ్ల కి మ‌త్తెక్కించే ప్ర‌య‌త్నం చేస్తుంది. ప్ర‌స్తుతం ఈ అమ్మడికి పెద్ద సినిమా ఛాన్స్ లు రాక‌పోవ‌డంతో రెచ్చిపోతుంది. తమన్నా లేటెస్ట్ మూవీ ప్లాన్ ఏ ప్లాన్ బి. సెప్టెంబర్ 30 నుండి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా తమన్నా వెరైటీ డ్రెస్సులలో క‌నువిందు చేసింది. వారం వ్యవధిలో తమన్నా నటించిన బబ్లీ బౌన్సర్, ప్లాన్ ఏ ప్లాన్ బి విడుదలయ్యాయి. ఫేడ్ అవుట్ దశలో అందివచ్చిన సినిమాలు చేస్తూ ముందుకు దూసుకుపోతుంది.

Advertisement

సోషల్ మీడియాలోనూ తమన్నా భాటియా గ్లామర్ విందు చేస్తూ నెటిజన్లను, అభిమానులను అలరిస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ మతిపోగొడుతోంది. వెరైటీ దుస్తుల‌లో ఈ అమ్మ‌డి ర‌చ్చ చూసి ప్ర‌తి ఒక్క‌రు షాక్ అవుతున్నారు. బ‌బబ్లీ బౌన్సర్’ చిత్రం విడుదల తర్వాత తమన్నా భాటియా నెట్టింట గ్లామర్ షోతో తెగ రెచ్చిపోతోంది. స్టార్ హీరోయిన్ గా తమన్నా నెట్టింట చేస్తున్న అందాల రచ్చకు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఆమె పోస్ట్ చేస్తున్న పిక్స్ ను లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. దశాబ్దన్నర కాలంగా తమన్నా ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా ఉన్నారు.

tamannah beautiful looks viral

Advertisement

Tamannah : త‌ట్టుకోలేక‌పోతున్నారు..

శ్రీ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తమన్నాకు హ్యాపీ డేస్, 100% లవ్ లాంటి చిత్రాలు బ్రేక్ ఇచ్చాయి. ఆమెకు మంచి ఫేమ్ స్టార్ డమ్ తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం తమన్నా తెలుగులో గుర్తుందా శీతాకాలం, భోళా శంకర్ చిత్రాలు చేస్తున్నారు. భోళా శంకర్ మూవీలో చిరంజీవికి జంటగా మరోసారి జత కడుతున్నారు తమన్నా. గతంలో ఆమె సైరా నరసింహారెడ్డి మూవీలో చిరంజీవి రహస్య ప్రేయసి పాత్ర చేశారు. దర్శకుడు మెహర్ రమేష్ భోళా శంకర్ చిత్ర దర్శకుడు. వేదాళం రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ చిరంజీవి చెల్లి పాత్ర చేస్తున్నారు. మరోవైపు హిందీ ఫిల్మ్ ‘భోలే చుడియా’లోనూ నటిస్తూ బిజీగా ఉంది. వరుస చిత్రాలను విడుదల చేస్తూ ఆడియెన్స్ ను అలరిస్తోంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి