Home » Andhra Pradesh » Tdp Mlc Anuradha Wins In Mla Quota Mlc Elections
andhra pradesh

Big Breaking : TDP ఎమ్మెల్సీ అనురాధ విజయం..!!

Authored By
Breaking News
The Telugu News | Updated on: March 23, 2023, 7:16 pm
Advertisement

Big Breaking : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ టైం స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది. పట్టా బద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో సత్తా చాటిన టీడీపీ… ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా విజయం సాధించడం జరిగింది. ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్సీ అనురాధ విక్టరీ సాధించడం జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికలలో అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అనురాధ విజయం

Advertisement

Big Breaking TDP MLC Anuradha wins

ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఏడు స్థానాలకు.. జరిగిన ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీ పార్టీ నుండి ఏడుగురు తెలుగుదేశం పార్టీ నుండి అనురాధ పోటీ చేయడం జరిగింది. సంఖ్యాబలం వైసీపీకి ఎక్కువ ఉన్నాగాని క్రాస్ ఓటింగ్ దెబ్బకి తెలుగుదేశం పార్టీ విజయం సాధించడం జరిగింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.

Advertisement

పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఆ తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా టీడీపీ పుంజుకోవటం సంచలనంగా మారింది. పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీ బలంగా ఉండే రాయలసీమ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలవటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. కాగా ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అనురాధ విజయం సాధించటం.. మరింత సంచలనంగా మారింది.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి