
The boys are waiting to see when the Samyuktha Menon uploads the photos
Samyuktha Menon : టాలీవుడ్ లోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ భీమ్లా నాయక్ ‘ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ సంయుక్త మీనన్. ఇండస్ట్రీకి రావడం స్టార్ హీరో సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఇక పవన్ కళ్యాణ్ సినిమా అంటే ప్రేక్షకులలో ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఆయనతో పాటు నటిస్తే వాళ్లకి కూడా విపరీతమైన క్రేజ్ వస్తోంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. భీమ్లా నాయక్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న సంయుక్త మీనన్ వరుస సినిమాలు చేస్తూ టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగే ప్రయత్నాలు చేస్తుంది.
The boys are waiting to see when the Samyuktha Menon uploads the photos
భీమ్లా నాయక్ సినిమా తర్వాత సంయుక్త ధనుష్ ‘ సార్ ‘ సినిమాలో నటించిన సూపర్ హిట్ టాక్ ను సంపాదించుకుంది. ఇక ఈ సినిమా తర్వాత వెంటనే సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ‘ విరూపాక్ష ‘ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఇటీవల విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది. దీంతో ఈ బ్యూటీకి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. దీంతో సంయుక్త ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ఫుల్ హీరోయిన్గా కెరీర్ను కొనసాగిస్తుంది. వరుస సినిమాలతో బిజీ గా ఉన్న సంయుక్త సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటి కప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది.
The boys are waiting to see when the Samyuktha Menon uploads the photos
అయితే తాజాగా సంయుక్త సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసింది. అదిరిపోయే క్లాస్ లుక్ లో ఉన్న శారీ కట్టుకొని అందుకు తగిన బ్లౌజ్ ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా ఎకౌంట్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజెన్లు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు ఈమధ్య సంయుక్త మీనన్ పోస్ట్ చేసే ఫోటోల కోసం చాలామంది కుర్రాళ్ళు ఎదురుచూస్తున్నారు. సినిమాలో చీర కట్టుతో ఆకట్టుకున్న బయట మాత్రం గ్లామర్ డోస్ పెంచేసి అభిమానులను హీటెక్కిస్తోంది. దీంతో ఈమె ఫోటోలు చూడడానికి అభిమానులు ఎగబడుతున్నారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.