Categories: NationalNews

Union Budget 2026 Live Updates : కేంద్ర బడ్జెట్ లైవ్ అప్‌డేట్స్‌.. ఏప్రిల్‌ 1 నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం వివరాలు..!

Advertisement
Published by
Advertisement

Union Budget 2026 Live Updates  : దేశ ఆర్థిక దిశను నిర్ణయించే కేంద్ర బడ్జెట్ 2026పై యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. Nirmala Sitharaman Budget 2026 కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు ఉదయం 11 గంటలకు లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. ఈ మేరకు ఆమె ఏప్రిల్‌ 1 నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం అందుబాటులోకి రానున్నట్లు ప్రసంగంలో పేర్కొన్నారు.

Advertisement

Union Budget 2026 Live Updates : కేంద్ర బడ్జెట్ లైవ్ అప్‌డేట్స్‌.. ఏప్రిల్‌ 1 నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం వివరాలు..!

Union Budget 2026 Live Updates  : ఏప్రిల్‌ 1 నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం

. సామాన్య పన్ను చెల్లింపుదారులు కూడా సులభంగా రిటర్నులు దాఖలు చేయగల విధంగా కొత్త మార్పులు
. త్వరలో అందుబాటులోకి రానున్న సింపుల్.. యూజర్‌ ఫ్రెండ్లీ ఫారాలు
. రోడ్డు ప్రమాద పరిహారంపై లభించే వడ్డీకి ఇకపై పన్ను మినహాయింపు లేదు
. సవరించిన ఆదాయ పన్ను రిటర్నుల దాఖలుకు గడువు పొడిగింపు
. రిటర్న్ ఫైలింగ్ గడువు డిసెంబర్ 31 నుంచి మార్చి 31 వరకు విస్తరణ
. విదేశీ ప్రయాణాలపై విధించే పన్నుల్లో తగ్గింపు
. విద్య, వైద్య ఖర్చులపై టీడీఎస్‌ను 5% నుంచి 2%కి తగ్గింపు
. మ్యాన్‌పవర్ సరఫరా చేసే సంస్థలకు 1% లేదా 2% టీడీఎస్ విధింపు
. చిన్న స్థాయి పన్ను చెల్లింపుదారుల కోసం ప్రత్యేక ప్రయోజనాల పథకం

Advertisement

Union Budget 2026 Live Updates చిన్న మదుపరులకు ఊరట..

. చిన్న ఇన్వెస్టర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంది.
. కంపెనీల షేర్‌ బైబ్యాక్‌ విధానాలపై కఠిన నిబంధనలు అమలు.
. కార్పొరేట్‌ బైబ్యాక్‌లపై 22% పన్ను విధింపు.
. నాన్‌-కార్పొరేట్‌ బైబ్యాక్‌ లావాదేవీలపై 30% పన్ను విధింపు.

Union Budget 2026 Live Updates డేటా సెంటర్ రంగానికి బంపర్ ఆఫర్

. భారత్‌లో డేటా సెంటర్లు ఏర్పాటు చేసే సంస్థలకు భారీ ప్రోత్సాహకం.
. 2047 వరకూ డేటా సెంటర్ కంపెనీలకు ట్యాక్స్‌ హాలిడే ప్రకటింపు.
. ఈ నిర్ణయంతో క్లౌడ్‌ సర్వీసులు అందించే సంస్థలకు పెద్ద లాభం.

ఎల్‌ఆర్‌ఎస్‌ కింద టిడిఎస్ తగ్గింపు..

. లిబరలైజ్డ్‌ రెమిటెన్స్‌ స్కీమ్‌ (LRS) కింద టిడిఎస్‌ను 5% నుంచి 2%కి తగ్గింపు.

ఆర్థిక స్థిరత్వంపై దృష్టి..
. గత ఏడాదితో పోలిస్తే ద్రవ్యలోటు 0.1% తగ్గింది.
.2026–27 నాటికి ద్రవ్యలోటును 4.3%కి పరిమితం చేయాలన్న లక్ష్యం.

Union Budget 2026 Live Updates శాస్త్ర, ఖగోళ పరిశోధనలకు ప్రోత్సాహం..

. ఖగోళశాస్త్ర పరిశోధనల అభివృద్ధి కోసం కొత్త చర్యలు.
. నేషనల్‌ లార్జ్‌ సోలార్‌ టెలిస్కోప్‌, నేషనల్‌ లార్జ్‌ ఇన్‌ఫ్రారెడ్‌ టెలిస్కోప్‌ ఏర్పాటు.
. హిమాలయన్‌ చంద్ర టెలిస్కోప్‌, కాస్మోస్‌–2 ప్లానెటోరియం నిర్మాణం.

Union Budget 2026 Live Updates సాంస్కృతిక, మతపరమైన అభివృద్ధి..

. తేరవాద, మహాయాన బౌద్ధ క్షేత్రాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు.

రాష్ట్రాలకు భారీ కేటాయింపులు..

ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రాష్ట్రాలకు రూ.4 లక్షల కోట్ల నిధుల విడుదల.

మార్కెట్ అప్‌డేట్..

. సెన్సెక్స్‌ 219 పాయింట్ల లాభంతో 82,489.45 వద్ద ట్రేడింగ్‌.
. నిఫ్టీ 51.77 పాయింట్లు పెరిగి 25,341.25 వద్ద కొనసాగుతోంది.

క్యాన్సర్‌ రోగులకు ఊరట..

. క్యాన్సర్‌ చికిత్సలో వినియోగించే 17 ముఖ్యమైన ఔషధాలపై పన్ను భారాన్ని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది.

బయో గ్యాస్‌ నుంచి సీఎన్‌జీకి ప్రోత్సాహం..

. బయో గ్యాస్‌ ద్వారా తయారయ్యే సీఎన్‌జీపై సెంట్రల్‌ ఎక్సైజ్‌ డ్యూటీ నుంచి పూర్తిగా మినహాయింపు ఇచ్చారు.

మైక్రో ఫైనాన్స్‌కు ఊతం..

. మైక్రో అవెన్స్‌లపై పన్ను తగ్గింపుతో చిన్న రుణగ్రహీతలకు లాభం చేకూరనుంది.

పౌర విమానయాన రంగానికి శుభవార్త..

. విమానాల విడిభాగాలపై పన్ను తగ్గించడం ద్వారా ఏవియేషన్‌ రంగానికి ఊపునిచ్చే ప్రయత్నం.

చిన్న మదుపరుల రక్షణకు కేంద్రం అడుగు..

. చిన్న ఇన్వెస్టర్ల ప్రయోజనాల్ని కాపాడే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.

కంపెనీల బైబ్యాక్‌లపై కఠిన వైఖరి..

. కార్పొరేట్‌ సంస్థల షేర్‌ బైబ్యాక్‌ విధానాలపై నియంత్రణ పెంచుతూ నిర్ణయం.

బైబ్యాక్‌ కొనుగోళ్లపై పన్ను భారం..

. కార్పొరేట్‌ బైబ్యాక్‌లపై 22% పన్ను

. నాన్‌ కార్పొరేట్‌ బైబ్యాక్‌లపై 30% పన్ను విధింపు

డేటా సెంటర్లకు భారీ ప్రోత్సాహం..

. భారత్‌లో డేటా సెంటర్లు ఏర్పాటు చేసే సంస్థలకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది.

2047 వరకూ ట్యాక్స్‌ హాలిడే.

. డేటా సెంటర్ల స్థాపనకు 2047 వరకు పన్ను మినహాయింపు కల్పించనున్నారు.

క్లౌడ్‌ సేవల రంగానికి లాభం..

. ట్యాక్స్‌ హాలిడే నిర్ణయంతో క్లౌడ్‌ సర్వీస్‌ కంపెనీలకు భారీ ఊతం లభించనుంది.

ఎల్‌ఆర్‌ఎస్‌ కింద టీడీఎస్‌ తగ్గింపు..

. లిబరలైజ్డ్‌ రిమిటెన్స్‌ స్కీమ్‌ (LRS) కింద టీడీఎస్‌ను 5% నుంచి 2%కి తగ్గించారు.

ద్రవ్యలోటులో మెరుగుదల..

. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ద్రవ్యలోటు 0.1% తగ్గింది.

2026-27 లక్ష్యం..

. 2026-27 నాటికి ద్రవ్యలోటును 4.3%కి తగ్గించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం.

ఖగోళ పరిశోధనలకు కొత్త ఊపిరి..

. ఖగోళ శాస్త్రంపై పరిశోధనలు, ఆసక్తి పెంచేలా చర్యలు చేపట్టారు.

కొత్త టెలిస్కోపుల ఏర్పాటు..

. నేషనల్‌ లార్జ్‌ సోలార్‌ టెలిస్కోప్‌, నేషనల్‌ లార్జ్‌ ఇన్‌ఫ్రారెడ్‌ టెలిస్కోప్‌ ఏర్పాటు చేయనున్నారు.

హిమాలయాల్లో అంతరిక్ష విజ్ఞానం..

. హిమాలయన్‌ చంద్ర టెలిస్కోప్‌, కాస్మోస్‌-2 ప్లానిటోరియం ఏర్పాటు ప్రతిపాదన.

బౌద్ధ క్షేత్రాల అభివృద్ధికి నిధులు..

. తేరవాద, మహాయాన బౌద్ధ క్షేత్రాల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయింపు.

రాష్ట్రాలకు భారీ ఆర్థిక సాయం..

. ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రాష్ట్రాలకు రూ.4 లక్షల కోట్ల నిధులు విడుదల చేయనున్నారు.

 

 

Advertisement
Suma Ch

Suma is experienced in Digital Media field. Iam worked in various Telugu media houses for about 10 years. lam worked as a Vaartha DailyNewspaper , Hashtagu, Siri Daily News Paper , MeSpandana .com, Telugu24 .in and present TheTelugunews.com As a News Content Writer, I wrote various articles on Breaking News , Local news live reporting, special stories. Iam is also expert in News Analyzing Contact Details: lathasuma895@gmail.com

Recent Posts

Vijay TVK : విజయ్ పార్టీని TVK గెలిపించిన ఏడు హామీలు ఇవే..!

Vijay TVK : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. రాజకీయ అరంగేట్రం చేసిన అతి తక్కువ కాలంలోనే…

6 hours ago

Vijay Pawan Kalyan : దళపతి విజ‌యాన్ని పవన్ ను ఎందుకు టార్గెట్ చేశారు?

Vijay Pawan Kalyan : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK)…

8 hours ago

Vijay CM : విజయ్ సీఎం అవ్వాలంటే.. పొత్తు పెట్టుకోవాల్సిందే..!

Vijay CM : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు భారత రాజకీయాల్లోనే అత్యంత ఆసక్తికరమైన మలుపు తిరిగాయి. దశాబ్దాల ద్రావిడ…

8 hours ago

Sr NTR Vijay History Repeats : సినిమా రాజకీయా ప్రభంజనం.. 1983లో ఎన్టీఆర్.. 2026లో విజయ్

Sr NTR Vijay History Repeats : భారతీయ రాజకీయ యవనికపై అప్పుడప్పుడు కొన్ని అద్భుతాలు జరుగుతుంటాయి. సరిగ్గా 44…

13 hours ago

Vijay TVK : తమిళనాట విజయ్ రాజకీయ సునామీ.. కుప్పకూలిన ద్రావిడ కోటలు..!

Vijay TVK : తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్న డీఎంకే,…

13 hours ago

White Hair : జుట్టుకు నిమ్మరసం రాస్తే తెల్లబడుతుందా? ఇందులో నిజమెంత? నిపుణులు చెబుతున్న షాకింగ్ విషయాలు!

ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన ఫలాల్లో నిమ్మకాయ ఒకటి. విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు మరియు ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా ఉండే నిమ్మకాయ ఆరోగ్యానికే…

14 hours ago

Cold Drink And Chips : కూల్‌డ్రింక్‌తో చిప్స్ తింటున్నారా? ఈ ‘డెడ్లీ కాంబినేషన్’ ప్రాణాలకే ముప్పు.. అసలు నిజాలు ఇవే!

Cold Drink And Chips  : వేసవి కాలం వచ్చిందంటే చాలు.. భానుడి ప్రతాపం నుండి తప్పించుకోవడానికి చాలా మంది…

16 hours ago

Tea : ఖాళీ కడుపుతో టీ తాగుతున్నారా? అయితే ఈ డేంజర్ బెల్స్ మీకోసమే.. అసలు నిజాలు ఇవే!

Tea  : చాలా మందికి ఉదయం కళ్లు తెరవగానే వేడివేడి టీ కప్పు చేతిలో ఉండాల్సిందే. ఆ టీ చుక్క…

18 hours ago

Pat Cummins : “నా వల్లే ఈ ఓటమి.. ఆ 27 పరుగులు ఇవ్వకుండా ఉండాల్సింది!” పాట్ కమిన్స్..!

ఐపీఎల్ 2026 సీజన్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) విజయ పరంపరకు కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) బ్రేక్…

19 hours ago

GT vs PBKS : సాయి సుదర్శన్ మెరుపు హాఫ్ సెంచరీ.. పంజాబ్‌పై గుజరాత్ ఘన విజయం

GT vs PBKS : ఐపీఎల్ 2026లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఉత్కంఠభరిత పోరులో…

1 day ago

Suryakumar Yadav : సూర్య , శ్రేయాస్ కు గంభీర్ షాక్.. టీమ్ ఇండియా టీ20 కెప్టెన్సీ నుంచి అవుట్? కోహ్లీ బెస్ట్ ఫ్రెండ్ ఎంట్రీ!

Suryakumar Yadav : భారత క్రికెట్ జట్టులో గత కొన్నేళ్లుగా టీ20 ఫార్మాట్‌ను శాసించిన పేరు సూర్యకుమార్ యాదవ్. 'మిస్టర్…

1 day ago

Pawan Anna : “పవనన్నా కాపాడండి.. నన్ను చంపేస్తారు!” మహిళ కన్నీటి వీడియో వైరల్!

Pawan Anna పేదరికం మనిషిని ఎన్ని కష్టాలకైనా గురిచేస్తుంది. ఆకలి తీర్చుకోవడానికి, కన్నబిడ్డల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి ఏడు సముద్రాలు దాటి…

1 day ago