Upasana : మెగాస్టార్ కోడలు, హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన గురించి ప్రత్యేకంగ పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వృత్తి పరంగా అపోలో ఆసుపత్రి బాధ్యతలు చేపడుతూనే.. మరోవైపు ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తున్నారు ఉపాసన. సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్గా ఉంటూనే.. ఫిట్నెస్ గురించి.. ఆయుర్వేద వైద్యం, జంతువుల సంరక్షణపై ఎప్పటికప్పుడు సూచనలిస్తూ వాటిపై జనాలకు అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఇటువంటి సామాజిక సేవా కార్యక్రమాలతో ఎప్పుడు బిజీగా ఉండే ఉపాసన..
తాజాగా దేశ ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన సందర్భంగా తీసుకున్న ఓ ఫోటోను తన అభిమానులతో పంచుకున్నారు.ఫోటో కింద ఉపాసన ఈ విధంగా పేర్కొన్నారు. ఇండియన్ ఎక్స్‌పో- 2020లో భాగంగా జరిగిన సమావేశంలో గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలుసుకున్నట్లు ఆమె తెలిపారు. ఆవిష్కరణ.. ఆరోగ్య సంరక్షణ చర్యలను మరింత మెరుగుపరచడం.. మహిళా సాధికారత.. కల్చర్ పరిరక్షణ మీద దృష్టి సారించడం అనే అంశాలపై చర్చించినట్లు చెప్పుకొచ్చారు. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ…
ఉపాసన షేర్ చేసిన ఫోటోలో ఆమె ధరించిన దుస్తులు ఇప్పుడు ఆమెపై విమర్శలు వచ్చేలా చేశాయి.టోర్న్ జీన్స్ తో చిరిగిన ప్యాంట్ ధరించిన వైనాన్ని నెటిజన్లను తీవ్రంగా తప్పు పడుతున్నారు.భారత్ ప్రధానిని కలిసినప్పుడు కనీసం సంప్రదాయ పద్ధతిలో వెళ్లకుండా విదేశీ వస్త్ర ధారణతో వెళ్ళడం ఏమిటని సామాజిక మాధ్యమాల్లో ఉపాసనను ప్రశ్నించారు. సినీ ఫంక్షన్లలో ధరించే దుస్తులను ఇలాంటి గౌరవ సమావేశాల్లో ధరించడం పద్ధతి కాదని అంటున్నారు. ఇప్పుడీ ఫోటో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.