Home » Andhra Pradesh » Vangalapudi Anitha Versus Sri Reddy In Ap Politics
andhra pradesh

Vangalapudi Anitha Vs Sri Reddy : ఒసేయ్ వంగితే వచ్చిన అనితా.. లోకేష్ నీ పొలం దున్నుతున్నాడా రోజూ.. వీడియో

Authored By
Breaking News 2
The Telugu News | Published on: April 3, 2023, 9:00 am
Advertisement

Vangalapudi Anitha Vs Sri Reddy : శ్రీ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా. శ్రీరెడ్డి అంటేనే ఫైర్ బ్రాండ్. తను డైరెక్ట్ గానే వైసీపీ పార్టీకి సపోర్ట్ ఇస్తుంది. ఒక్క వైసీపీకి తప్ప ఇక తను ఎవ్వరికీ సపోర్ట్ చేయదు. ఎదుటివారు ఎంతటివారు అయినా సరే.. వాళ్లపై విరుచుకుపడుతుంది శ్రీరెడ్డి. తాజాగా టీడీపీ నేత వంగలపూడి అనిత మీద పడింది. వైసీపీ నేతలు ఓ వీడియో పంపిస్తే దాన్ని చూసి ఈ వీడియో చేస్తున్నానంటూ చెప్పి శ్రీరెడ్డి.. వంగలపూడి అనిత గురించి బూతు మాటలతో రెచ్చిపోయింది శ్రీరెడ్డి. ఒక వంకాయి అనిత చెప్పి తెగ ఈ మధ్య కాలంలో తెగ పేలిపోతోంది సీమటపాకాయి లాగ. ఏయ్ వంకాయి.. నీ ఇంటిపేరే వంకాయి. ఏంటే చీర బాగుంది.

Advertisement

vangalapudi anitha versus sri reddy in ap politics

లోకేశ్ బావ కొన్నాడా? లేక చంద్రాలు తాత కొన్నాడా? ఏం మాట్లాడుతున్నావే.. ఫ్యామిలీ దాక వెళ్లిపోతున్నావు. గాజులు కూడా వేసుకోవడం లేదు. బంగారాలు, కాంచీపురం కట్టులు, ఎల్లో చీరలు.. కొత్త వంకాయిని చూసి తెగ మురిసిపోతున్నట్టున్నావు. ఇది నోరు పారేసుకుంటోంది. వంకాయి అనిత గారు.. వంగలేని అనిత గారు.. వంగితే వచ్చిన అనిత గారో.. మొత్తం మీద అనిత.. ఏదో దున్నితే వచ్చింది ఒక అనిత. పేటీఎం కుక్కలు ఎవరు.. పేటీఎం కుక్కలు ఎవరో నేరుగా చెప్పు. పేటీఎం కుక్క అని ఎవరిని తిడుతున్నావే నువ్వు. ఏందే నీ స్థాయి. ఎక్కడిది నీ స్థాయి. ఎమ్మెల్యేవు అయితే. నోరు అదుపులో పెట్టుకో. నోటికి మాటలు కత్తిరించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి చెబుతున్నాను. నీ వాయిస్ చూసి భయపడాలా? నువ్వు చేతులు ఊపితే భయపడాలా?

Advertisement

Vangalapudi Anitha Vs Sri Reddy : ఎవరే పేటీఎం కుక్కలు

కొంచెం ఒళ్లు తగ్గించు. బలిశావు బాగా. ఎవరు పేటీఎం కుక్కలు. పవన్ కళ్యాణ్, పట్టాభిరాం.. వీళ్లు పేటీఎం కుక్కలు. నువ్వు వచ్చి మాట్లాడినంత మాత్రాన మా పరువు పోలేదు. నీ నోరు బయటపడింది. మీరు పెయిడ్ ఆర్టిస్టులు. మీరంతా పేటీఎం కుక్కలు. లిప్ స్టిక్స్ లేకపోతే సభలకు రావు. నువ్వు మాకు చెబుతున్నావు. కంచి పట్టు చీరలు.. ఎవడు కొనిచ్చాడు. తొప్పాస్ చానెల్స్ ఉన్నంత మాత్రాన మీరు తోపులా. ఇవన్నీ పెయిడ్ ఆర్టిస్టులు కావా? పేటీఎం కుక్కలు కావా? నువ్వు పెద్ద పతివ్రతవు అనుకుంటున్నావు కదా.. అంటూ శ్రీరెడ్డి.. వంగలపూడి అనితపై రెచ్చిపోయింది. దానికి సంబంధించిన వీడియోను మీరే చూడండి.

Advertisement

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి