Varun Tej Lavanya Tripathi Marriage Update
Lavanya – Niharika : మెగా అభిమానులు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ల పెళ్లి త్వరలోనే జరగనుంది. గత కొంతకాలంగా వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్న సంగతి మన అందరికీ తెలిసిందే. చాలా సీక్రెట్ గా తమ మధ్య ఉన్న ప్రేమను దాచి పెడుతూ వచ్చారు. ఏకంగా ఎంగేజ్మెంట్ చేసుకొని అందరికీ షాక్ ఇచ్చారు. ఇరు కుటుంబాలను ఒప్పించి పెద్దల సమక్షంలో గ్రాండ్గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఇక త్వరలోనే పెళ్లికి కూడా సిద్ధమవుతున్నారు. అయితే ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి.
అయితే వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ తర్వాత రామ్ చరణ్ ఉపాసనలకు అందమైన కూతురు జన్మించడం లాంటి మంచి వేడుకలు జరిగితే నిహారికకు విడాకులు జరగడం కొంత బాధను కలిగించే ఘటన. అయితే అప్పటినుంచి నిహారిక గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఎంత చూసుకున్నా మెగా ఫ్యామిలీకి ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంది. నిహారిక విడాకులు ఇచ్చిన తర్వాత సినిమాలు చేయడానికి ఒప్పుకొని వెకేషన్ లకు వెళుతూ ఎంజాయ్ చేస్తుంది. ప్రస్తుతం ప్రశాంతత కోసం పరుగులు తీస్తుంది. అయితే వరుణ్ తేజ్ పెళ్లి గురించి నిహారిక ఒక విషయంలో చాలా ఆలోచిస్తుందట. వరుణ్ పెళ్లికి వచ్చిన బంధువులంతా నిహారిక విడాకుల గురించి అనేక ప్రశ్నలు వేస్తారని ఆ సమస్యను ఎదుర్కోవడం చాలా కష్టమని వాళ్ళ అమ్మతో చెప్పుకుంటూ నిహారిక ఏడుస్తుందట.
Varun Tej Lavanya Tripathi Marriage Update
ఈ విషయం తెలిసిన లావణ్య త్రిపాఠి నిహారికకి గట్టిగా వార్నింగ్ ఇచ్చిందట. నువ్వు ఇలా ఏడుస్తూ ఇంట్లో కూర్చుంటే నువ్వు అసలు మా పెళ్ళికి రావాల్సిన పనిలేదు అని చెప్పిందట. జనాలు, ప్రపంచం ఏమంటుందనే విషయాన్ని పట్టించుకోవడం మానేసి నీ గురించి నీ ఆనందం కోసం నీ కాళ్ళ మీద నువ్వు నిలబడటానికి ధైర్యంగా ఉండు, నువ్వు ఏదైనా నిర్ణయం తీసుకున్నామంటే అది నీ మంచికే అని నువ్వు ధైర్యంగా మా పెళ్ళిలో కళకళలాడుతూ తిరగాలని, ఎవరు ఏం అడిగిన ధైర్యంగా సమాధానం చెప్పాలని మా అందరికీ ఆనందంగా ధైర్యంగా ఉంటుందని లావణ్య చెప్పుకొచ్చింది.
Bonalu In Telangana : ప్రతి సంవత్సరం కూడా ఆషాడమాసం రాగానే తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ నేల…
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
This website uses cookies.